AP Politics: అన్నా- చెల్లి, మరిది – వదిన – ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం

Published by
sharma somaraju

AP Politics: ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు రెండు కుటుంబాల చేతిలో ఉన్నాయి. ఈ తరహా రాజకీయ పరిస్థితులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని చెప్పవచ్చు. వైసీపీ అధినేత గా సీఎం వైఎస్ జగన్ ఉండగా, ఆయన సోదరి (చెల్లి) వైఎస్ షర్మిల .. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైయ్యారు. రేపు పీసీసీ పగ్గాలు చేపడుతున్నారు.

మరో పక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ అధినేతగా ఉండగా, ఆయన వదిన (సతీమణి భువనేశ్వరి సోదరి) దగ్గుబాటి పురందేశ్వరి మరో జాతీయ పార్టీ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇంతకు ముందు కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.

వీరి హయాంలోనూ పార్టీ పరిస్థితి మెరుగపడకపోవడంతో చివరకు చంద్రబాబు బంధువు అయినప్పటికీ చాలాకాలంగా వారి మధ్య రాజకీయ, కుటుంబ వైరం కూడా ఉండటంతో దగ్గుబాటి పురందేశ్వరికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది బీజేపీ. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ సీఎం జగన్ ను వ్యతిరేకిస్తూ పార్టీలో చేరిన ఆయన సోదరి వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది.

రెండు జాతీయ పార్టీలకు మహిళా నేతలు అధ్యక్షులుగా ఉండటం ఒక ఎత్తు అయితే .. వీరు ఇద్దరు కూడా ప్రాంతీయ పార్టీల అధినేతలకు దగ్గరి బంధువులు కావడం మరో విశేషం. రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండటం ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇటువంటి రాజకీయ దృశ్యం దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించదు. చాలా రాష్ట్రాల్లో కుటుంబ సభ్యుల్లో అభిప్రాయ బేధాల కారణంగా వేరు వేరు పార్టీ ఉండటం రివాజే. కానీ .. రాష్ట్రంలో పార్టీలకు నాయకత్వం వహించేవారే దగ్గరి బంధువులు కావడం, రాజకీయంగా తలబడుతుండటం విశేషం.

Kesineni Nani: టీడీపీ 60 శాతం ఖాళీ అవ్వడం ఖాయమని పునరుద్ఘాటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024