కళ్యాణ్ రామ్ సినిమాలు హిట్ కావాలంటే ఆ పాయింట్ తప్పనిసరి..?

Published by
Deepak Rajula

నందమూరి ఫ్యామిలీ నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన నటసింహం నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. అదే కుటుంబం నుంచి వచ్చిన కళ్యాణ్ రామ్ మాత్రం ప్రేక్షకుల అభిమానాన్ని పొందడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ హీరో నటించిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. మూడు చిత్రాలు మాత్రం సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఆ మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉండటం విశేషం. తాజాగా ఇంట్రెస్టింగ్ విషయం గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆ కామెంట్ పాయింట్ వల్లే ఆ మూడు సినిమాలు హిట్ అయ్యాయని అంటున్నారు. మరి ఆ కామెంట్ పాయింట్ ఏంటి?

ఆ మూడు చిత్రాలు సూపర్ హిట్

కళ్యాణ్ రామ్ కెరీర్‌లో పటాస్, అతనొక్కడే, బింబిసారా అనే మూడు మూవీలు ఫ్యాన్స్ గర్వించదగిన స్థాయిలో హిట్టయ్యాయి. ఈ మూడు సినిమాలు కళ్యాణ్ రామ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఇటీవలే రిలీజ్ అయిన బింబిసార మూవీ ఇప్పటికే 22 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా ఫుల్ రన్ టైమ్‌లో 30 కోట్లు కూడా దాటే అవకాశాలు ఉన్నాయి.

ఆ పాయింట్ ఉంటే బొమ్మ బ్లాక్ బస్టరేనా?

‘అతనొక్కడే’ చిత్రంలో కళ్యాణ్ రామ్ కొంతమందిని చంపుతూ ఒక విలన్ లాగా అందర్నీ భయపెడుతూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అందులో కళ్యాణ్ రామ్ అలా చేయడానికి గల కారణాలు తెలుస్తాయి. ఇక ‘పటాస్’ మూవీ విషయానికి వస్తే అందులో కూడా కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తాడు. ఆ తర్వాత వచ్చిన కొన్ని మార్పులతో మంచి పోలీస్ ఆఫీసర్ గా మేపిస్తాడు. ఇక ‘బింబిసార’ సినిమాలో కూడా అదే రిపీట్ అయింది. బింబిసార సినిమాలో కూడా క్రూరమైన రాజు పాత్రలో కనిపించి ఆ తరువాత మితిమీరిన అహంకారంతో ఉన్న హీరోలా మారిపోతాడు. జీవితంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలతో మార్పు వచ్చి మంచిగా మారిపోతాడు. అలాంటి నెగటివ్ షేడ్స్‌తో వచ్చిన బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

అయితే కళ్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ అయిన ఈ మూడు సినిమాలలో అతను మొదట నెగిటివ్ క్యారెక్టర్ లో నటించి ఆ తర్వాత మంచిగా మారుతాడు. దాంతో కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం వల్ల సినిమాలు హిట్ అవుతున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. నెక్స్ట్ తీయబోయే సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రలు ఎంచుకోమని సలహాలు ఇస్తున్నారు కొంతమంది. ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ నెక్స్ట్ నటించబోయే ‘డేవిడ్ ‘ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు.

This post was last modified on August 12, 2022 2:24 pm

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024