Pawan Kalyan: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన అనసూయ 35 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్నాగాని… కుర్ర యాంకర్లకు మంచి పోటీ ఇస్తూ రాణించింది. టెలివిజన్ రంగంలో అనేక షోలలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం జరిగింది. ఒకపక్క టెలివిజన్ రంగంలో విజయవంతంగా రాణిస్తూనే మరోపక్క సినిమా రంగంలో కూడా అవకాశాలు అందుకుని నటిగా మంచి పేరు సంపాదించింది. అదేవిధంగా సోషల్ మీడియాలో అనసూయకి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆమె అనేక షాపింగ్ ఓపెనింగ్ కార్యక్రమాలకు హీరోయిన్లకు తగ్గట్టుగానే అనసూయ ఆఫర్స్ అందుకుంది.
పరిస్థితి ఇలా ఉండగా ఏపీలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా 50 రోజుల మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ క్రమంలో రాజకీయాలపై యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. కానీ ఒకవేళ నన్ను పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పిలిస్తే వెళ్తాను. ఏ లీడర్ నచ్చితే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తా. వాళ్ళ అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తా. ఈ క్రమంలో జనసేన లీడర్ నన్ను ప్రచారానికి పిలిస్తే వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నా” అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు. ఆయన పిలిస్తే ఖచ్చితంగా ప్రచారానికి వెళ్తా. జబర్దస్త్ కార్యక్రమాలలో నాగబాబు మరియు రోజా గారు నాకు చాలా క్లోజ్. సో ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ పిలిచిన వెళ్లడానికి తాను సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆసక్తి బట్టి వెళ్లడం తప్ప అది నా వృత్తి కాదని అనసూయ చెప్పుకొచ్చారు. నేను దేనిని నమ్ముతాను దాన్నిబట్టి సపోర్ట్ చేస్తానని పేర్కొన్నారు. మామూలుగా రాజకీయాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ మా నాన్న రాజకీయాలలో ఉండేవారు. నా వల్లే మా నాన్న రాజకీయాలు కూడా మానేశారని అనసూయ పేర్కొన్నారు. కానీ సొసైటీ లో ఉన్నాం కాబట్టి అందరికీ ఒక మంచి నాయకుడు కావాలని కోరుకుంటానని వ్యాఖ్యానించారు.
This post was last modified on March 27, 2024 10:49 pm
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More
Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More
Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More
Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More
Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More
Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More
Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More
వైసీపీ అగ్ర నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుంగనూరు సహా.. పీలేరు,… Read More
మెగా కుటుంబంలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం.. ఆయన పోటీ చేస్తున్న ఉమ్మడి తూర్పు… Read More