Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత `అఖండ`తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేస్తున్నారు. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
దాదాపు నలబై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ దసరాకు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ అనంతరం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
అయితే తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రం కోసం బాలయ్య ఖైదీగా మారబోతున్నారట. ఆవేశంలో చేసిన ఓ పని వల్ల బాలయ్యకు 14 ఏళ్లు జైలు శిక్ష పడుతుందట.14 ఏళ్లు జైలు శిక్షను అనుభవించి వచ్చిన ఒక నేరస్థుడి కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట.
ఫస్టాఫ్ అంతా బాలయ్య మార్కు యాక్షన్ తో.. సెకండాఫ్ అంతా అనిల్ మార్కు కామెడీతో ఉంటుందని టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఈ మూవీలో బాలయ్యకు జోడీగా యంగ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ను తీసుకున్నారని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on May 9, 2022 9:05 pm
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More