Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో విజయ్ దేవరకొండ మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. “అర్జున్ రెడ్డి”తో ఓవర్ నైట్ లో తిరుగులేని క్రేజ్ దక్కించుకున్న విజయ్ “గీతాగోవిందం” సినిమాతో అమ్మాయిలలో మరింత ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా కానీ.. గత కొద్ది సంవత్సరాల నుండి వరుసపెట్టి ప్లాపులు మనోడికి పడుతున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ డౌన్ ఫాల్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేయటం తెలిసిందే.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ పాత్రలో సమంత నటిస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు అని అంటున్నారు. ఇక ఇదే సమయంలో సమంత కాశ్మీరీ అమ్మాయి గా నటిస్తూందట. రొమాంటిక్ నేపథ్యంలో శివ నిర్వాణ ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ విషయం పక్కన పెడితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా విజయ్ దేవరకొండ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కూడా ఆర్మీ జవాన్ పాత్రలో కనిపించడం విశేషం. ఈ రెండు సినిమాల షూటింగులు ఒకేసారి విజయ్ దేవరకొండ చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
This post was last modified on April 20, 2022 8:07 am
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ నామినేషన్ దాఖలు చేసిన… Read More
సీChandrababu: ఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని..… Read More
Pulavarti Nani: ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి పులవర్తి… Read More
Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుండి జూన్… Read More
Lok sabha Elections 2024: ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. మోడీ… Read More
Dhe: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కంటే కమెడియన్సే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. హీరో మరియు హీరోయిన్స్… Read More
Super Jodi Winner: జీ తెలుగు సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో అయిన సూపర్ జోడి గ్రాండ్ ఫినాలే ముగిసింది.… Read More
Inaya: చూపు తెప్పకుండా మాట దాటకుండా చేసే అందం మైమరిపించే పాటు డేరింగ్ అండ్ డాషింగ్ గట్స్ తో ఆకట్టుకున్న… Read More
Balakrishna: నటి మరియు యాంకర్ అయినటువంటి ఉదయభాను మనందరికీ సుపరిషతమే. ఆరోజుల్లో ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అయ్యేవారు. కొన్ని… Read More
Jabardasth Sujatha: ప్రజెంట్ జనరేషన్ లో చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా... తాము సంపాదించిన దాంట్లో కొంతమేర… Read More
Double Ismart teaser: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006వ సంవత్సరంలో "దేవదాసు"… Read More
Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.… Read More
Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా సత్తా చాటుతున్న వారిలో అజిత్ కుమార్ ఒకడు. నిజానికి అజిత్… Read More
Barzan Majid: మానవ అక్రమ రవాణాలో ఆరితేరి, యూరప్ మోస్ట్ వాంటెడ్ గా మారిన బర్జాన్ మాజీద్ అలియాస్ స్కార్పియన్… Read More
Chiranjeevi-Balakrishna: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభా, స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.… Read More