ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

Published by
BSV Newsorbit Politics Desk

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లాలో ఆ పార్టీ జనసేన, బీజేపితో పొత్తు పెట్టుకున్న కూడా కోలుకోలేకపోతోంది. అసలే ఇబ్బందుల్లో ఉన్న ఆ పార్టీకి పొత్తులు ఎత్తులతో మరింతగా ఇబ్బంది వచ్చి పడుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు.. విజయనగరం పార్లమెంటు స్థానం కూడా ఉంది. ఇక మూడు అసెంబ్లీ స్థానాలు అరకు పార్లమెంటు పరిధిలోకి వెళతాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న తొమ్మిది సీట్ల విషయానికి వస్తే నెల్లిమర్ల అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించడంతో ఆ సీటులో గెలుపు ఆశల మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అక్కడ ఇప్పటివరకు ఇన్చార్జిగా ఉన్న కర్రోతు బంగారు రాజు జనసేనకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక గజపతినగరం సిటీలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకు కాకుండా ఆయన సోదరుడు శ్రీనివాస్ కు సీటు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ కేడర్లలో అసమ్మతి రాజుకుంది. గజపతినగరంలో తెలుగుదేశం రెండు వర్గాలుగా చేరిపోయింది. ఇక ఎస్‌కోట‌లో మాజీ ఎమ్మెల్యే, అక్కడ మంచిపట్టున్న లలిత కుమార్ కి కాకుండా.. ఎన్నారై గొంప కృష్ణకు సీటు ఇస్తారన్న ప్రచారంతో అక్కడ కూడా పార్టీ రెండు వర్గాలుగా చేరిపోయింది.

పైగా ఎన్నారైకి టికెట్ ఇవ్వకపోతే ఆర్థికంగా అక్కడ ఇబ్బందులు వస్తాయని అధిష్టానం ఆలోచన. ఇక విజయనగరం సిటీలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తమ కుమార్తె అదితిని పోటీకి పెట్టారు. కానీ తూర్పు కాపులు బలంగా ఉన్నాయి. ఇక్కడ నేపథ్యంలో తమ సీటును ఓసీకి ఎలా ? ఇస్తారు అని వారు గుర్రుగా ఉన్నారు. పైగా విజయనగరం సీటు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆశిస్తున్నారు. ఆమె గత ఎన్నికల్లోనే అతిథికి సపోర్ట్ చేయకపోవడంతో ఆమె ఓడిపోయింది. ఇక బొబ్బిలిలో టీడీపి గెలిచి 30 సంవత్సరాలు అవుతోంది. ఈసారి బొబ్బిలి రాజులు టీడీపీలో ఉండడంతో గెలుస్తామని చెబుతున్నా.. నమ్మకాలు లేవు.

ఇక ఏజెన్సీ లో ఉన్న సాలూరు, కురుపురం, పార్వతీపురం మూడో కూడా వైసీపీలో ఖాతాలో పడతాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ మూడు చోట్ల కూడా వైసిపి డమ్మీ అభ్యర్థులను.. టీడీపీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని.. టీడీపీ వాళ్ళే చెప్తున్నారు. ఇక చీపురుపల్లిలో మంత్రి బొత్స‌ సత్యనారాయణ గెలుపు మరోసారి న‌ల్లేరు మీద నడకే అంటున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఉత్తరంధ్ర లోని విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉండటం పార్టీ వర్గాలను సైతం విస్మ‌య‌ పరుస్తోందని చెప్పాలి.

BSV Newsorbit Politics Desk

Share
Published by
BSV Newsorbit Politics Desk

Recent Posts

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024