రాజకీయ నాయకులు బాగుంటే.. బాగా పనిచేస్తున్నారని అనుకుంటే.. ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఈ విషయంలో మరో మాటే లేదు. కానీ, చిన్న తేడా వచ్చినా.. అదే ప్రజలు… Read More
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఎన్నారై నాయకు డు, టీడీపీ నేత వెనిగండ్ల రాము కిక్కెక్కిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.… Read More
ఒకవైపు కీలకమైన ఎన్నికలు. అంతేకాదు.. పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఏ క్షణం వేస్ట్ చేసినా ఇబ్బందు లు తప్పవు. కాలికి బలపం కట్టుకుని ఇంటింటికీ ప్రచారం… Read More
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనేది పక్కన పెడితే.. అసలు వాస్తవం ఏంటి ? అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. పుంగనూరు… Read More
కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పెట్టుకున్న టార్గెట్.. టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్‌ను ఓడించడమే. ఇదే వ్యూహంతో ఇక్కడ అభ్యర్థిని కూడా వైసీపీ ఎంపిక చేసింది.… Read More
ఈ దఫా గెలుపు గుర్రం ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చిక్కులు పెరుగుతున్నాయి. వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు వస్తే.. పార్టీ పరంగా మరిన్ని… Read More
ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం తిరువూరులో రాజకీయ కాక పెరిగింది. అది కూడా.. ఎవరూ ఊహించనంతగా పెరిగిందని అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు.. వైసీపీ… Read More
ఎన్నికల సమయంలో తరచుగా అందరికీ పరిచయమయ్యే గుర్తులు ఇవే. ఇస్త్రీపెట్టె, రోడ్డు రోలర్, చపాతీ కర్ర, ఆటో రిక్షా, గాలిపటం, పెన్ను, పలక, బ్లాక్ బోర్డు, విజిల్,… Read More
టీడీపీకి బద్ధ శత్రువులు ఎవరు? అంటే ఠక్కున వచ్చే సమాధానం సీఎం జగన్ అనే! కానీ, చంద్రబాబు కు ఈయనను మించిన శత్రువులు ఇద్దరు ఉన్నారు. వారే..… Read More
ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే.. వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు.. రాజకీయ చాణిక్యుడి అవతారం ఎత్తారు. పార్టీ కోసం అహరహం శ్రమించే… Read More
ఆమె వైద్యురాలు కాదు. కానీ, వైద్యులను నడిపించే మేనేజ్మెంట్ తెలిసిన వ్యాపారవేత్త. వికాస్ వైద్య శాలల అధినేత్రి. ఆమెకు రోగుల ఆరోగ్య నాడి తెలియకపోవచ్చు. కానీ, వారి… Read More
ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అసలే ఎన్నికల సమయం కూడా దీనికి తోడవడంతో మరింత కాక రేపుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీల మధ్య… Read More
రాజకీయాల్లో ఏదైనా మాట్లాడొచ్చా.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏదైనా అనేయొచ్చా.. అంటే.. ఎవ రైనా ఆచి తూచి మాట్లాడాలనే చెబుతారు. ఎవరైనా.. జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకునే… Read More
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ప్రస్తుతం ప్రకటించిన టికెట్‌ను కూడా మారుస్తున్నారని తెలుస్తోంది. రాత్రికి రాత్రి ఏం జరిగినా ఆశ్చ… Read More
వచ్చేది ఏ ప్రభుత్వమో తెలియదు. కానీ, అటు వైసీపీ, ఇటు టీడీపీలు రెండూ కూడా సంతకాలు ప్రకటిం చాయి. దీంతో ఈ రెండు సంతకాలపై జనంలో చర్చ… Read More
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాలు ఉన్నా.. ఈ నియోజకవర్గంలో మాత్రం.. చాలా ఎక్కువే చర్చ నడుస్తోంది.… Read More
కాలం కలిసి రావడమంటే ఇలానే ఉంటుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఇప్పుడు ఆ యువ నేతకు పట్టం కట్టేందుకు నియోజకవర్గం ప్రజలు రెడీగా ఉన్నారు. అదే అమలాపురం… Read More
కూటమి కట్టారు. వైసీపీపై తిరుగు బావుటా ఎగురవేయాలని నిర్ణయించారు. సుమారు ఆరు మాసాలు కేం ద్రాన్ని ఒప్పించేందుకు నడుంబిగించారు. కలసి కట్టుగా యుద్ధం చేసి..జగన్‌ను ఇంటికో.. కుదిరితే… Read More
రాష్ట్రంలో వలంటీర్లు కేంద్రంగా జరుగుతున్న రాజకీయంలో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. వలం టీర్లను పింఛన్ల పంపిణీకి దూరం చేశారంటూ.. వైసీపీ అధినేత, సీఎం జగన్ సహా… Read More
ఒకవైపు.. ఎన్నికల వేడి భయంకరంగా ఉంది. మరోవైపు .. పార్టీల మధ్య పోటీ కూడా తీవ్రంగా ఉంది. ప్రధా న పార్టీలైన వైసీపీ, టీడీపీల మధ్య కత్తులు… Read More
కీలకమైన ఎన్నికల సమయంలో వైసీపీలో ముఖ్య నాయకులు చేజారుతున్నారు. ఇప్పటికే టికెట్లు రాని ఎస్సీ నాయకులు వరుస పెట్టి పార్టీ మారిపోయారు. అయితే.. వీరిలో ఒకరిద్దరు కీలక… Read More
ఏపీ అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ పెరిగిందా? గత వారం రోజుల్లోనే వైసీపీ గ్రాఫ్ అమాంతంగా విజృంభించి.. 10 పాయింట్లు దూసుకుపోయిందా? అంటే..ఔననే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.… Read More
జగన్ పాలనకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో… Read More
ఏపీలో విజయం దక్కించుకుని వైసీపీకి చెక్ పెట్టాలనే ఏకైక ఉద్దేశంతో చేతులు కలిపిన బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిలో మరోసారి కల్లోలం రేగిందా? ఆ పార్టీ నేతల మధ్య సఖ్యత… Read More
ఏపీలో మరో సంచలనానికి శుక్రవారం ముహూర్తం ఫిక్సయింది. ఇప్పటి వరకు వైసీపీ అదినేత, సీఎం జగన్‌పై నిప్పులు చెరుగుతూ వచ్చిన ఆయన సోదరీమణులు వైఎస్ షర్మిల, నర్రెడ్డి… Read More
టీడీపీ నుంచి రెండు రోజుల కిందటే పార్టీ మారి.. జనసేన తీర్థం పుచ్చుకున్న సీనియర్ నాయకుడు, మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ కు జనసేన అధినేత… Read More
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు తమ సేవలకు దూరమయ్యారు. దీంతో కీలకమైన పింఛన్ల పంపిణీ వ్యవహారం.. రాజకీయ దుమారం రేపింది. వలంటీర్లు ఆగిపోవడానికి.. చంద్రబాబు చేసిన పని… Read More
ఏపీ సీఎం జగన్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాతృమూర్తి విజయమ్మ.. ఏ పక్షాన ఉన్నారు? ఆమె ఎవరికి మద్దతు తెలుపుతున్నారు? అనే విషయాలు ఆసక్తిగా… Read More
టీడీపీ నాయకుడు, నటసింహం బాలయ్య.. తన సొంత నియోజకవర్గం హిందూపురంను లైట్ తీసుకున్నా రా? షెడ్యూల్ వచ్చేసిన తర్వాత కూడా.. ఇక్కడ బాలయ్య కనీసం ఒక్కసారి కూడా… Read More
ఎస్ ఇదే విషయం ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో వైరల్ అవుతోంది. రెండు నెలల క్రితం వరకు గుంటూరు పార్లమెంటు సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని… Read More
ఎన్నికలు అంటే చాలు బెట్టింగులు.. బెట్టింగు బోర్డుల లెక్కలు హడావిడి మామూలుగా ఉండదు. ఇక తెలుగు రాజకీయాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏపీలో ఉన్న బెట్టింగ్ బోర్డుల… Read More
ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో కొత్త పోకడ తెరమీదికి వచ్చింది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.… Read More
ఏపీలో ఐదు పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఈ రోజు ప్రకటించింది. కడప లోక్ సభ బరిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… Read More
ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్‌ను ఈ రోజు ఏఐసీసీ ప్రకటించింది. 5 పార్లమెంటు స్థానాలతో పాటు 114 అసెంబ్లీ… Read More
ఇది నిజంగానే పెద్ద షాకింగ్ న్యూస్. తాజాగా ఏపీ లో ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఏపీ ఇంటిలిజెన్స్ వాళ్లు చేసిన సర్వేలో చాలా… Read More
పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. వైసీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. అభ్యర్థులు ప్రచారాన్ని… Read More
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అటు వైసీపీ, ఇటు కూటమి అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. ప్రత్యర్థులెవరనే అంచనాలు వేసుకుని అందరు నాయకులు బరిలో దిగారు, ప్రచారం మొదలు… Read More
ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులో ఉన్న కీలక నియోజకవర్గం సత్యవేడు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలంపై టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య తారా చంద్రకాంత్ గెలుపొందారు.… Read More
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురికి అధికార పార్టీ అవకాశం కల్పించగా టీడీపీ కూటమి మాత్రం ఒక్కస్థానానికే పరిమితం చేసింది. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఇద్దరు… Read More
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం అంటే.. వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి కొట్టిన పిండి. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి… Read More
గుంటూరు జిల్లాలో 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. గుంటూరు, నరసరావుపేట. ఈ రెండు లోక్‌సభ స్థానాల్లోనూ ఇద్దరు కమ్మ నేతలు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఒక… Read More
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో బీసీ నాయకుడు, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీ పీ నేత అనగాని సత్యప్రసాద్ విజయం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు… Read More
పశ్చిమ గోదావరి జిల్లాలో పాగా వేయాలని జనసేన.. సత్తా చూపించాలని టీడీపీ.. చాలా కృషి చేస్తున్నా యి. రాజకీయంగా పొత్తులు పెట్టుకుని మరీ.. పోటీ చేస్తున్నా.. టికెట్లు… Read More
కృష్ణా జిల్లాలోని తీరప్రాంత నియోజకవర్గమైన అవనిగడ్డలో వైసీపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే.. ఇదేసమయంలో ఈ సీటు వ్యవహారం ఎటూ తేలక.. కూటమి పార్టీల నేతలు మల్లగుల్లాలు… Read More
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం టీడీపీలో కల్లోలం రేగింది. ఎప్పటి నుంచో ఉన్న కలమట వెంకటరమణకు ఈ దఫా చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. వాస్తవానికి తనకే… Read More
అనుకుంటున్నారా? కొన్ని కొన్ని విషయాలపై ఇలానే ఉండా లి. కొందరు నేతల విషయంలోనూ ఇలానే స్పందించాలి. ఇప్పుడు అచ్చం.. ఇంత సైలెంట్‌గానే గుడివా డ అసెంబ్లీ నియోజకవర్గం… Read More
రాజకీయాల్లో ఇదొక చిత్రమైన వ్యవహారం. ప్రత్యర్థులను ఓడించాలనే కసితో ఉన్న టీడీపీ అధినేత చం ద్రబాబు చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్‌లు.. అదే ప్రత్యర్థులకు వరాలుగా మారుతున్నాయి.… Read More
కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాథ్. ప్రస్తుతం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా… Read More
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్తితి లేదని అంటున్నారు పరిశీలకులు.… Read More
ఔను.. ఇప్పుడు అనకాపల్లిలో ఈ మాటే వినిపిస్తోంది. ఇక్కడ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగు తున్న ఒకప్పటి టీడీపీ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నేత, రాజ్యసభ… Read More