తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది శ్రీముఖి. ఈటీవీలో పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తనకంటూ సెపరేట్ క్రేజ్ దక్కించుకుంది. సీజన్ త్రీ బిగ్ బాస్ లో రన్నరప్ గా గెలిచింది. ఆ సమయంలో హౌస్లో ఉన్న టైంలో తాను లవ్ లో పడినటు బ్రేకప్ అయినట్లు.. అతని వల్ల చాలా సందర్భాల్లో ఏడ్చినట్లు శ్రీముఖి చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా వచ్చిన ఈ వార్తల్లో వాస్తవం లేదని కొంతమంది అంటున్నారు. గతంలో పెళ్లి గురించి మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో… ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం మాత్రమే చేసుకుంటానని శ్రీముఖి క్లారిటీ ఇవ్వగా, తాజాగా వచ్చిన ఈ వార్తల్లో వాస్తవం లేదు అంటూ కొట్టిపారేస్తున్నారు. అంతే కాకుండా ఎవరైనా తనకి నచ్చితే కచ్చితంగా ఇంట్లో వాళ్లకు తెలియ చెప్పిన తర్వాతే ముందడుగు వేస్తానని అప్పట్లో ఇంటర్వ్యూలో శ్రీముఖి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీముఖి ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
This post was last modified on November 18, 2020 7:44 am
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More
Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More
Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More
Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More
CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More
Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More
Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More
BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More
Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More
Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More
Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More
Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More
The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More
Jagadhatri May 4 2024 Episode 222: నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్… Read More
Laapata Ladies OTT First Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా… Read More