ఇంటికి రంగులు వేసుకోవాలనుకున్నపుడు ఏ రంగు మంచిది అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించే విషయమే ఐతే… మనుషులకూ, రంగుల కీ మధ్య కలిగి ఉన్న సంబంధాల్నిమానసిక వేత్తలు పరిశోధించారు. ఎక్కువగా ఏ రంగుల వల్ల ఎటువంటి ప్రయోజనంకలుగుతుంది, ఇళ్ల లో ఎలాంటిరంగులు వేసుకుంటే, ఎలాంటి ఫలితాలుంటాయో తెలియచేస్తున్నారు. మన వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం లేకుండా, ఏ రంగులు వేసుకుంటే మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చెబుతున్నారు. ఆ రంగులు ఏమిటో తెలుసుకుందాం.
ప్రేమకి గుర్తు గా భావించేగులాబీ రంగు మనకు ప్రశాంతత ను కలిగిస్తుంది. కోపాన్ని , ఆవేశాన్ని తగ్గిస్తుంది. ఆ రంగు వలన బీపీ తగ్గడం తో పాటు గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుందట.
ఇళ్లకుతెల్లని రంగు మించిన రంగుమారేది లేదు . ఐతే… ఎప్పుడూ ఇంటికి తెల్లరంగే ఉంటే మనసుకి అంతగా నచ్చక పోవచ్చు. కాబట్టి తెలుపు రంగు తో పాటు కొన్ని ఇతర రంగులు జతచేసుకుని వేసుకుంటే చాల అందంగా ఆహ్లదం గా ఉంటుంది.
నారింజ రంగు (ఆరెంజ్) అనేది పసుపు , ఎరుపు రంగుల కలయిక . ఇది మన కి మంచి శక్తి ని ఇచ్చే రంగు . ఉత్సాహాన్ని కలిగించి , చురుకుదనాన్ని పెంచే లక్షణాలు నారింజ రంగు లో ఉన్నాయి.ఆకర్షించే గుణం కూడా ఉంది. అందువల్ల ఇళ్ల లో నారింజ రంగు వేసుకుంటే కలిగే హాయి వేరు.
ఆకాశంనీలి రంగులో కనిపిస్తూ విశాలమైన అనుభూతిని కలిగిస్తుంది. అందువల్ల ఇళ్ల కు లేత నీలి రంగు వేసుకుంటే,మనసు ప్రశాంతం గా ఉంటుంది. ముఖ్యంగా తలుపు లకి కిటికీ లకు ఇలాంటిరంగు వేసుకుంటే చాల అందం గా ఉంటుంది.
ఈ సృష్టి లో పచ్చదనాని కి ఉన్నగొప్పదనమే వేరు. ఇళ్ల లో పచ్చ రంగు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.ప్రకృతి లో ఉన్న భావన కలుగుతుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు చదువుకునే గదిలోపచ్చ రంగు ఎక్కువగా ఉంటే, పిల్లలు బాగా చదువుతారట. ఒత్తిడి,ఆందోళనలు తగ్గాలంటే పచ్చ రంగుని మించింది లేదనే చెప్పక తప్పదు.
రంగుల్లో అత్యంత ఎక్కువగా ఆకర్షించేది పసుపు రంగు. కానీ ఇది బొద్దింకల్ని బాగా ఆకర్షిస్తుంది. అందువల్ల వీలైనంతవరకూ ఇళ్ల లో పసుపు రంగు వాడ వద్దని సలహా ఇస్తున్నారు నిపుణులు.
ఇది వరకు నలుపు రంగును చెడుకు సంకేతం గా అనుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. నల్లరంగు పెయింట్ ఎక్కువ నాణ్యత తో ఉంటుంది. అందువల్ల ఇళ్ల కు నల్ల రంగు వేస్తే ఇంపు గా ఉంటుంది. కానీ నలుపు రంగు వెల్తురుని తగ్గించే శక్తి కలిగి ఉంది. కాబట్టి ఇంట్లోవెళ్తురు బాగా ఉండాలంటేనలుపు రంగును వాడక పోవడమే మంచిది.
ఎరుపు రంగు ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఆందోళనలు పెరుగుతాయి. గది నిండా ఎర్ర రంగుఉంటే, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కాబట్టి ఈ రంగు వీలైనంత తక్కువగా ఉండేలా చేసుకోవాలి. ఈ రంగు ఆకర్షణీయం గా ఉంటుంది.అందువల్ల ఇళ్ల లో ఫ్రేములు, అరలకు , ఎర్ర రంగు వేసుకుంటే చూడడానికి బాగుంటుంది .
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.
This post was last modified on November 5, 2020 9:16 pm
Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన… Read More
Samantha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నార కాలం… Read More
Baahubali 2: ప్రతి ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు థియేటర్స్ లోకి వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే… Read More
Tollywood Actress: పైన ఫోటోలో కరాటే చేస్తూ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఎవరు గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో స్టార్… Read More
Congress: ఎవరైనా ఒక నాయకుడు నేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటే .. సదరు నేత ఆ పార్టీలో చేరినట్లే… Read More
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఖచ్చితంగా మరో 15 రోజులు మాత్రమే ప్రచారా నికి సమయం ఉంది.… Read More
Jayasudha: సహజ నటి అనగానే తెలుగువారికి మొదట గుర్తుకు వచ్చే నటి జయసుధ. మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించిన జయసుధ..… Read More
రాజకీయాల్లో ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారం పెరిగిపోతోందా? అంటే.. ఔననే చెప్పాలి. ముఖ్యంగా డీప్ ఫేక్ వచ్చిన తర్వాత.. ఈ… Read More
ఏపీలో రాజకీయాలు సలసల మరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు.. సీఎం జగన్ను అధికారం నుంచి దించేందుకు ప్రతిపక్షాలు చేతులు… Read More
April 28: Daily Horoscope in Telugu ఏప్రిల్ 28 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More
Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More
AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More
Family Star OTT Response: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More
Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More