KTR- చిన జియ్యర్ స్వామి చెప్పాడు అనే కేటిఆర్ కి కెసిఆర్ మంత్రి పదవి? రియల్ స్టోరీ ఇదే ?

Published by
sharma somaraju

 

గత కొద్ది రోజులుగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ వారసుడిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ పట్టాభిషేకం వార్త   హాట్ టాపిక్ గా నడుస్తున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు కాబోయే ముఖ్యమంత్రి కేటిఆర్ అంటూ అభినందనలూ తెలియజేస్తున్నారు. కేటిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం కూడా పిక్స్ అయ్యిందన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు కేసిఆర్ గానీ, ఇటు కేటిఆర్ గానీ బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

telangana cm kcr decision behind chinna jeeyar swamy

అసలు విషయంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసిఆర్ కు దైవ భక్తి, గురు భక్తి చాలా ఎక్కువ. తొలి నుండి పండితుల సూచనలు, సలహాలు ఎక్కువగా పాటిస్తూ పూజలు, యాగాలు. హోమాలు చేస్తుంటారు. పీఠాధిపతులు, మఠాధిపతులు చెప్పిన వాటిని తూచ తప్పక పాటిస్తుంటారు. అందులోనూ త్రిదండి చిన జియ్యర్ స్వామిజీకి కేసిఆర్ అగ్రపీఠం వేస్తారు. చిన జియ్యర్ స్వామిజీకి కెసిఆర్ ఎంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తారు అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కేసిఆర్ నూతన గృహ గృహప్రవేశ సందర్భంలో సిఎం కేసిఆర్ కుర్చీలో చిన జీయర్ ను కూర్చోబెట్టి మరీ కెసిఆర్ దంపతులు ఆశీర్వాదం తీసుకుని ఆయన్ను గౌరవించారు. చిన జీయర్ సలహా మేరకే కేసిఆర్ తన కుమారుడు తారక రామారావుకు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.

telangana cm kcr decision behind chinna jeeyar swamy

తొలుత ఈ నెల 28న కేటిఆర్ ప్రమాణ స్వీకారం ఉంటుందని అందరూ భావించారు. దీంతో పలువురు మంత్రులు పోటీలు పడి కెటిఆర్ కు కంగ్రాట్స్ చెప్పడం మొదలు పెట్టారు. అయితే తాజాగా ఆ ప్రతిపాదన మారిందని కేటిఆర్ ముఖ్య నేతలకు ఫోన్ చేసి ఈ అంశంపై మాట్లాడవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. డిప్యూటి స్పీకర్ పద్మారావు  రైల్వే ఉద్యోగుల సమావేశంలోనే కేటిఆర్ అతి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రకటిస్తూ తమ శాసనసభ, రైల్వే కార్మికుల తరపున, అందరి తరపున కేటిఆర్ కు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. మంత్రి గంగుల కమలాకర్ కూడా కెటిఆర్ తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతూ కేటిఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే అందరం కలిసి ఒకే మాటపై ఉండి మద్దతు తెలిపుతామని అన్నారు. ఇంకా తలసాని శ్రీనివాస యాదవ్ తదితర మంత్రులు కూడా ఈ విషయంపై మాట్లాడారు. అయితే కేటిఆర్ పట్టాభిషేకం ముహూర్తం ఫిబ్రవరి 18 లేదా 19 వ తేదీ ఉండవచ్చని, కెసిఆర్ కు చిన జియ్యర్ స్వామిజీ ఏ రోజు చెబితే ఆ రోజు కేటిఆర్ కు పట్టాభిషేకం జరుపుతారని అంటున్నారు.

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More

May 12, 2024

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి… Read More

May 12, 2024

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో చివరి రోజు అయిన… Read More

May 12, 2024

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెగా కుటుంబంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో... అందరు… Read More

May 12, 2024

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ నాయకులందరూ ఇండ్లల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్… Read More

May 12, 2024

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయ‌న‌ను ఓడించాల‌నే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే.… Read More

May 12, 2024

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More

May 12, 2024

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More

May 11, 2024

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More

May 11, 2024

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More

May 11, 2024

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024