Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Published by
Saranya Koduri

Premi Vishwanath: మలయాళ నటి ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తనకి సక్సెస్ ఇచ్చిన సీరియల్ తో ప్రేక్షకుల ముందు కి వచ్చింది. మలయాళం లో మరియు తమిళ్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేసి.. తెలుగులో అడుగుపెట్టి స్టార్ మా లో ఊహించని రేంజ్ లో సక్సెస్ అయిన కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క మనందరికీ సుపరిచితమే. ఇక ఆ సీరియల్ ముగిసిన అనంతరం ప్రేమీ విశ్వనాధుని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో మిస్సయ్యారు. ఇక ఆలోటును తీర్చేందుకే తాజాగా కార్తీకదీపం సీరియల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది ప్రేమీ విశ్వనాథ్. ప్రస్తుతం కార్తీకదీపం సీక్వెల్ తో పాటుగా మలయాళం లో పలు ప్రాజెక్టులు చేస్తుంది.

Karthika Deepam serial Premi Viswanath real life updates

అదేవిధంగా ఈమె బిజినెస్ కూడా తాజాగా స్టార్ట్ చేసింది. నిన్న తమిళనాడు కేరళలో.. సంవత్సరాది అయిన విఘ పండగని ఫ్యామిలీతో కలిసి ఎంతో అంగరంగ వైభోగంగా సెలబ్రేట్ చేసుకుంది ప్రేమీ విశ్వనాథ్. భర్త మరియు కొడుకుతో ఉన్న కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది. అదేవిధంగా కొడుకుతో కలిసి.. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆశీస్సులు అందుకుని శ్రీహాల హస్తి టెంపుల్స్ ని కూడా విజిట్ చేసింది ప్రేమీ విశ్వనాథ్. ఇక‌ ప్రేమీ విశ్వనాథ్ కొడుకుని చూసి.. రీసెంట్ గానే ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత పెద్ద కొడుకు ప్రేమి విశ్వనాథ్ కి ఉన్నాడా.. ఇంతకాలం తెలియకుండా భానే మేనేజ్ చేసింది గా.. అయినా ఈమె అందానికి అంత పెద్ద కొడుకు ఉన్నాడు అంటే అసలు నమ్మశక్యం కావడం లేదు.

ప్రస్తుత కాలంలో చిన్న వయసులో నే ముసలి వారిలాగా కనిపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ అంత పెద్ద కొడుకు పుట్టిన మీరు ఇంకా ఇంతయంగా ఉన్నారంటే మీది మామూలు టాలెంట్ కాదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఇక ప్రేమే విశ్వనాధ్ అవకాశాలు దొరికితే సినిమాల్లోకి కూడా వెళదామని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. బుల్లితెరపై అంటే ఈజీగా అవకాశాలు దక్కుతాయి. కానీ వెండితెరపై అవకాశాలు దక్కాలంటే చాలా కృషి చేయాలి. ఎందుకంటే పూర్వకాలంలో సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా వచ్చారు అంటే వారు ని సమాజం ఏదోలాగా చూసేది. కానీ ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో స్థిరపడితే వారిని గొప్పవారు లాగా చూస్తున్నారు.

Karthika Deepam serial Premi Viswanath real life updates

అందువల్లే కోట్లాదిమంది జనం స్టూడియో ముందు పాడుకాపులు కాస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే ఒక్కొక్కరుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో హీరో మరియు హీరోయిన్ల సినీ కెరీర్ లైఫ్ చాలా తగ్గిపోయింది. ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ కాలంలో 150 సినిమాలు దాకా చేసేవారు ఒక్కో హీరో. కానీ నేటి కాలంలో మాత్రం ఒక హీరో పది సినిమాలు చేస్తే దానిని ఒక రికార్డు లాగా భామేస్తున్నారు. అలా తయారయింది మరి మన సినీ ఇండస్ట్రీ. అందువల్లే హీరోయిన్స్ కావాలంటే చాలా కృషి చేయాల్సి వస్తుంది. అలా ప్రేమి విశ్వనాథ్ కూడా తన సాయి శక్తుల ప్రయత్నిస్తే తప్పనిసరిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చు.

Saranya Koduri

Recent Posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More

May 21, 2024

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More

May 21, 2024

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More

May 21, 2024

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More

May 21, 2024

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More

May 21, 2024

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More

May 21, 2024

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More

May 21, 2024

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

South Actress: తల్లి ఒడిలో పడుకుని ఫోటోకు క్యూట్ గా పోజిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఫిల్మ్‌… Read More

May 21, 2024

Layam Group Forges Ahead with Strategic Expansion into Contract Manufacturing

Layam Group, a trusted partner for industries with a focus on cost, quality and productivity… Read More

May 21, 2024

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Karthika Deepam 2 May 21th 2024 Episode: స్కూల్ ఫీజు చెప్పగానే దీప తాను కట్టలేనని భయపడుతుంది. మీరు… Read More

May 21, 2024

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

Kajal Aggarwal: ఇటీవల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు వివాహం అనంతరం కూడా సక్సెస్ ఫుల్ కెరీర్ ను రన్… Read More

May 21, 2024

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పై కేసు నమోదు అయింది. కడప గౌస్ నగర్ లో… Read More

May 21, 2024

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

Breaking: అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణంలో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) సోదాలు కలకలం రేపాయి. రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్… Read More

May 21, 2024

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

Vijayashanti: నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు స్టార్… Read More

May 21, 2024