Malli Nindu Jabili: మీరాను రోడ్ మీద చూసి బావోద్వేగంలో మల్లి…మీరాను గెంటేసినందుకు వసుంధరను నిలదీసిన శరత్!

Published by
Deepak Rajula

Malli Nindu Jabili October 22 Episode 474: ఇల్లంతా వెతికిన అమ్మ ఎక్కడ కనిపించట్లేదండి అని మల్లి అంటుంది. ఏమై ఉంటుంది అత్త ఎక్కడికి వెళ్ళింది మీరా గారు అని గౌతమ్ అంటాడు. ఏమో నాకేం తెలుసు అని వసుంధర అంటుంది. సీసీటీవి చూస్తే తెలుస్తుంది కదా మల్లి అతను ఎందుకు అడగడం అని గౌతమ్ అంటాడు.  చూసుకోండి నాకేంటి భయం అని వసుంధర అంటుంది. వాళ్లు వెళ్లి సీసీటీవీ చూస్తే అందులో వసుంధర గారు మీరా అని వెళ్ళగొట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకు మా అమ్మని వెళ్లగొట్టారు వసుంధర గారు అని మల్లి అడుగుతుంది. నేనెందుకు మీ అమ్మని వెళ్లగొట్టాను ఏం మాట్లాడుతున్నావ్ అని వసుంధర అంటుంది.నువ్వు గట్టిగా అనంత మాత్రాన నిజమైపోద్దత్తా అనే గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today October 22 2023 Episode 474 Highlights

మీ అమ్మ నేలకొండపల్లి వెళ్ళుంటుంది నా ఇంట్లో ఎందుకు ఇంకా ఉంటుంది అని వసుంధర అంటుంది.మా అమ్మ అంటే నీకెందుకు అంత కాక్ష ఏం చేసిందని మా అమ్మ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న సరిపోదు తను చేసిన త్యాగానికి మీరు మా అమ్మ రుణం తీర్చుకోలేరు  ఇలాంటి పని చేసి ఉండాల్సింది కాదు అని మల్లి అంటుంది. ఆ గంగా జలమేదో నీ నెత్తి మీద చల్లుకోమా మాకేం అక్కర్లేదు అని వసుంధర అంటుంది. ఇంకా నా సంగతి నీకు తెలియదు తనకి ఎవరూ లేరు అనుకుంటున్నారా నేనున్నాను నేను రంగాలో దిగితే బాగోదు అని గౌతమ్ అంటాడు.నీకు చేతనైంది చేసుకోండి వెళ్ళండి అని వసుంధర అంటుంది. పద మల్లి ఈవిడతో మాట్లాడుతుంటే టైం వేస్ట్ అతని వేత కలి అని వెళ్లి మీరా కోసం ఎక్కడెక్కడో తిరిగి వెతుకుతారు కానీ మీరా గారు ఎక్కడ కనిపించకపోయేసరికి గౌతమ్ శరత్ కు ఫోన్ చేస్తాడు శరత్ మాత్రం ఫోను ఎత్తడు.గౌతమ్ మళ్లీ మళ్లీ ట్రై చేస్తాడు ఈన్నిసార్లు చేస్తున్నాడు ఏంటి అనే శరత్ ఫోన్ ఎత్తుతాడు. ఏంటి గౌతమ్ ఈన్నిసార్లు ఫోన్ చేస్తున్నవ్ ఏంటి అని శరత్ అంటాడు. నీ మొదటి భార్య వసుంధర గారు మీ రెండో భార్య అయినా మీరా ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టింది అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today October 22 2023 Episode 474 Highlights

ఏంటి డాడీ అతను ఎందుకు ఫోన్ చేశాడు అని మాలిని అంటుంది. మీ అమ్మ మీరా గారిని బయటికి వెళ్లగొట్టిందంట  ఫోన్ చేసి చెప్పాడు. మీ అమ్మ ఇలాంటి పని ఎందుకు చేసిదొ నాకు అర్థం కావట్లేదు అనే శరత్ అంటాడు.డాడీ మీరు వెళ్ళండి మేము ఫ్లైట్ ఎక్కి హనీమూన్ కి వెళ్తాము అనే మాలిని అంటుంది.మాలిని ప్లీజ్ ఇలాంటి టైం లో కూడా మనం వదిలేసి వెళ్ళిపోతే బాగోదు ఇంటికి వెళ్ళిపోదాం అని అరవింద్ అంటాడు.ఏంటి నా హనీమూన్ ట్రిప్పు ఇంత బాగా జరిగిపోతుంది అనుకున్నాను కానీ మధ్యలోనే ఆగిపోయింది నా కర్మ ఇలా ఉంటే ఏం చేస్తాం అని మాలిని అంటుంది.ఏంటి ఎంతలా వెతికినా అమ్మ కనిపించట్లేదు అని మల్లి కంగారు పడుతుంది.

Malli Nindu Jabili Today October 22 2023 Episode 474 Highlights

మల్లి నువ్వు టెన్షన్ పడకు మీ అమ్మ దొరుకుతుంది లే ఇక్కడే ఎక్కడ  ఉంటుంది అనే గౌతమ్ అంటాడు. అమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది సార్ అని మల్లి అంటుంది. బాధపడకు మళ్ళీ వెతికితే దొరుకుతుంది అని వెతుకుతూ ఉండగా ఒకచోట కనిపిస్తుంది మీరా అదిగోండి అక్కడ ఉంది అమ్మ కరాపండి అని మల్లి అంటుంది.ఏంటమ్మా ఇలా వచ్చేసావు బయటికి రా మా వెల్దామని మల్లి అంటుంది.నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదమ్మా వెళ్ళిపోతాను అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Today October 22 2023 Episode 474 Highlights 5

అత్తయ్య మీకోసం కాకపోయినా మల్లి కోసమేనా మీరు ఇక్కడే ఉండాలి అని గౌతమ్ అంటాడు. వద్దు బాబు నేను ఇక్కడ ఉంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు నేను నేలకొండపల్లి వెళ్లిన ప్రశాంతంగా ఉంటాను అని మీరా అంటుంది. అత్తయ్య నా మాట మీద నమ్మకం ఉంచండి ఇన్నాళ్ళ నుంచి ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు ఇక మీదట నేను రంగంలోకి దిగాను కదా నేను చూసుకుంటాను మీరు పదండి అత్తయ్య అనే గౌతమ్ మీరా ని తీసుకొని బయలుదేరుతాడు. కట్ చేస్తే ఏంటి మాలిని మీరు ఇంకా వెళ్లలేదా ఏంటి మళ్లీ వచ్చావు అని వసుంధర అంటుంది. ఏం చెప్పను మామ్ మీరా గారిని బయటకు వెళ్లగొట్టారు డాడీ ఏమో ఇక్కడికి తీసుకువచ్చేసాడు హనీమూన్ కి వెళ్తున్నాను అన్న ఆనందం కాసేపు కూడా నిలవలేదు అని మాలిని అంటుంది. అది కాదు అత్తయ్య మీరు ఎందుకు మీరా గారిని వెళ్లగొట్టారు అని అరవింద్ అంటాడు. అడుక్కుతినేది నా ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది అందుకే వెళ్ళగొట్టాను అనే వసుంధర అంటుంది.

Malli Nindu Jabili October 21 ఎపిసోడ్ 473: మీరా ని ఇంట్లోంచి బయటకు గెంటేసిన వసుంధర…వెకేషన్ గురించి ఆనందంలో మల్లి గౌతమ్!

Malli Nindu Jabili Today October 22 2023 Episode 474 Highlights

ఇంట్లో నీకెంత హక్కు ఉందో మీరాకి కూడా అంతే హక్కు ఉంది తనని నువ్వు వెళ్ళగొట్టే హక్కు నీకు లేదు అనే శరత్ అంటాడు. నీ మొగుడు నా మొగుడు ఎప్పుడు మారుతారు ఇద్దరు ఒకటే కదా అని మాలిని అంటుంది. మా విషయంలో నువ్వు అనవసరంగా మాట్లాడొద్దు నువ్వు మాలిని ని మంచిగా చూసుకుంటే అంతే చాలు అరవింద్ అని వసుంధర అంటుంది. ఎందుకు మాట్లాడాడు మామ్ మల్లి వాళ్ళ అమ్మంటే తనకు కూడా ఇష్టమే కదా అనే మాలిని అంటుంది. ఎందుకు మాలిని అలా మాట్లాడుతావు తనే మన పరాయిదా  మల్లి నీ కన్నా తల్లే కదా  అని శరత్ అంటాడు. దాన్ని కనడమే దండగ అయినా అది ఏమైనా నాలాగా పెళ్లి చేసుకుని మాలిని నీ కన్నట్టు కన్నదా అక్రమ సంబంధం పెట్టుకొని నీతో కన్నది అని వసుంధర అంటుంది. వసుంధర అని శరత్ గట్టిగా మాట్లాడుతాడు.అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ కూడా అత్తయ్య ఏం మాట్లాడుతున్నావ్ అని కోపంగా అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Deepak Rajula

Recent Posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More

May 12, 2024

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More

May 11, 2024

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More

May 11, 2024

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More

May 11, 2024

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More

May 11, 2024