Manasichi Choodu serial: సీరియల్స్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. కానీ కొందరు మాత్రమే సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోలు ఉంటారు. సీరియల్స్ లో నటించిన ఆడవారికి సహజంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కామన్. కానీ మగవారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడాలంటే తమ నటనతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రతి ఒక్కరినీ మైమరిపించాలి. అలా మైమరిపిస్తేనే వారికి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కుతాయి. బుల్లితెరే కదా ఎవడు చూస్తాడులే అని అనుకుంటే దెబ్బేసినట్లే. వెండి తెరపై అయినా పెద్దగా పట్టించుకోరేమో కానీ బుల్లితెరపై మాత్రం ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తారు.
వారు ఎటువంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు వారి అలవాట్లు ఏంటి అనేవి కూడా ఆరా తీయడం మొదలు పెడతారు. అంతా లాగా సీరియల్స్ కి ఎడిట్ అయ్యారు మరి. అలా ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న హీరోలు కొంతకాలం పాటు బుల్లితెరను ఇయలొచ్చు. ఇక వారిలో మహేష్ కూడా ఒకరు. మనసిచ్చి చూడు వంటి సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు మహేష్. నటుడు గానే కాకుండా సోషల్ మీడియాలో సైతం తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ను సంపాదించుకున్నాడు మహేష్. ఇక మనసిచ్చి చూడు సీరియల్ అనంతరం శుభస్య శీఘ్రం అనే సీరియల్ లో నటిస్తున్నాడు మహేష్. ఇక ఈ సీరియల్ లో సాండ్రా కూడా నటిస్తుంది. సాండ్రా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బుల్లితెరకు ముద్దమందారం సీరియల్ ద్వారా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాల్లో నటించింది. అనంతరమే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు పొందింది. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈమెకి పెళ్లి అయ్యి ఒక పాప కూడా పుట్టింది. ఇక అనంతరం భర్తతో విడాకులు తీసుకుంది కూడా. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సీరియల్స్ మరియు సినిమాలలో నటిస్తుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఈమెపై ఓ వార్త వైరల్ అవుతుంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.
వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటూ కొన్ని ట్రిప్స్ కూడా వెళ్లి వస్తున్నారు. ఇక ఈ ట్రిప్స్ కి సంబంధించిన ఫోటోలను సైతం తమ సోషల్ మీడియా మధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ ఫొటోస్ చూసిన వీరి ఫ్యాన్స్ వీరిద్దరూ ముందే కమిట్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా. ఇక నిజంగానే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన వీరి అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి ఈ విషయాన్ని వీరిద్దరూ ఓపెన్ గా ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ రెండో పెళ్లి యాక్టర్ ని చేసుకోవాలంటే అనేకమంది సంకోచిస్తారు. కానీ మహేష్ కి మాత్రం ఆ ఫీలింగ్ లేకుండా తాను సాండ్రా నీ మనస్ఫూర్తిగా పెళ్లాడుతున్నట్లు తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More
Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More
Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More
May 11: Daily Horoscope in Telugu మే 11 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More