Categories: Telugu TV Serials

ట్విస్ట్ మాములుగా లేదుగా.. వసుకు ఎంగేజ్మెంట్ రింగ్ తెచ్చి సాక్షికి షాక్ ఇచ్చిన రిషి..!

Published by
Deepak Rajula

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 529 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఈరోజు ఆగష్టు 15 న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..రిషి, వసు ఇద్దరు కూడా ఒకరి గురించి మరొకరు తలుచుకుంటూ బాధ పడుతూ ఉంటారు. అదే సమయంలో రిషి, వసు ఇద్దరు ఎదురెదురు పడతారు. అప్పుడు వారిద్దరు తమ ప్రేమను కోల్పోతున్నాము అన్న బాధలో కనిపిస్తారు. ఆ సమయంలో వారిద్దరు మెట్లు దిగుతుండగా ముందర నడుస్తున్న వసు కింద పడుతుంది. ఆ సమయంలో వసును పట్టుకోగా వసు చేతిలో ఉన్న పూలదండ ఇద్దరి మెడలో పడి ఒకరినొకరు చూసుకుంటారు.

మొదలుకానున్న ఎంగేజ్మెంట్ వేడుక:

ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతూ ఉంటుంది. ఇక మహేంద్ర వర్మ మాత్రం రిషి జీవితం ఏమి అవుతుందో అని బాధ పడతాదు.. అసలు ఇలా జరగటం ఏంటి అని జగతితో అంటాడు. ఇక జగతి కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది అని అంటుంది. ఇక రిషి మాత్రం మౌనంగా కనిపిస్తాడు. ఆ తర్వాత సాక్షిని బట్టలు మార్చుకోమని చెప్పటంతో దేవయాని వసుని పిలిచి సాక్షిని రెడీ చేయమని చెబుతుంది.కానీ ధరణి వచ్చి నేనురెడీ చేస్తాను అనడంతో దేవయాని వద్దు వసునే వెళ్తుందని అంటుంది. ఆ తర్వాత వసుయే దగ్గర ఉండి సాక్షిని రెడీ చేయగా సాక్షి తానే గెలిచాను అన్నట్లుగా మాట్లాడుతుంది. అంతేకాకుండా నీకు కూడా ఎవరో ఒకరు దొరుకుతారులే వసు అని కొన్ని సానుభూతి మాటలు మాట్లాడుతుంది. ఇక అక్కడికి జగతి వచ్చి సాక్షిని తీసుకొని వెళుతుంది. మరోవైపు రిషి దేవుడి ముందు నుంచుని తను చేస్తుంది తప్పా,ఒప్పా అనే ఆలోచనలో ఉంటాడు

పెళ్లి చీరలో వసు:

అప్పుడే జగతి సాక్షిని తీసుకొని వస్తుంది. రిషి మాత్రం సాక్షిని చూసి వసు వస్తున్నట్లుగా ఊహించుకుంటాడు. ఎంత బావున్నావ్ ఈ చీరలో వసు అనుకుంటాడు.ఆ తర్వాత సాక్షి రిషి పక్కన నిలబడి దండం పెట్టుకుంటుంది. ఇక మహేంద్ర వర్మ వచ్చి రిషి ని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత సాక్షి తనే గెలిచాను అన్నట్లుగా జగతి తో మాట్లాడటంతో జగతి మాత్రం భయపడకుండా ధైర్యంగా ఈ ఎంగేజ్మెంట్ జరగదు అనేలా మాట్లాడుతుంది.

అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ఆ తర్వాత సాక్షి రిషి దగ్గరికి వెళ్లి నిలబడగా అప్పుడు రిషి కూర్చో వసు అనటంతో అందరూ షాక్ అవుతారు. సాక్షికి కోపం రావడంతో దేవయాని నచ్చజెప్పి కూర్చోబెడుతుంది. ఇక పూజారి ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకోమని అనడంతో రింగును తీసి సాక్షి చెయ్యికి పెట్టబోతాడు.ఆ రింగ్ మీద ఎస్ అని లెటర్ కాకుండా వి అనే లెటర్ ఉండటంతో అది చూసి సాక్షి పెద్ద గొడవ చేస్తుంది. ఇక తన పేరు సాక్షి అని కానీ ఇక్కడ వి అని ఉంది అని అంటుంది. రిషి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

 

This post was last modified on August 15, 2022 8:10 pm

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

Pulavarti Nani: ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి పులవర్తి… Read More

May 14, 2024

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుండి జూన్… Read More

May 14, 2024

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Lok sabha Elections 2024: ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. మోడీ… Read More

May 14, 2024

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Dhe: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కంటే కమెడియన్సే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. హీరో మరియు హీరోయిన్స్… Read More

May 14, 2024

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Super Jodi Winner: జీ తెలుగు సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో అయిన సూపర్ జోడి గ్రాండ్ ఫినాలే ముగిసింది.… Read More

May 14, 2024

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Inaya: చూపు తెప్పకుండా మాట దాటకుండా చేసే అందం మైమరిపించే పాటు డేరింగ్ అండ్ డాషింగ్ గట్స్ తో ఆకట్టుకున్న… Read More

May 14, 2024

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Balakrishna: నటి మరియు యాంకర్ అయినటువంటి ఉదయభాను మనందరికీ సుపరిషతమే. ఆరోజుల్లో ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అయ్యేవారు. కొన్ని… Read More

May 14, 2024

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Jabardasth Sujatha: ప్రజెంట్ జనరేషన్ లో చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా.‌.. తాము సంపాదించిన దాంట్లో కొంతమేర… Read More

May 14, 2024

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

Double Ismart teaser: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006వ సంవత్సరంలో "దేవదాసు"… Read More

May 14, 2024

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.… Read More

May 14, 2024

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా సత్తా చాటుతున్న వారిలో అజిత్ కుమార్ ఒకడు. నిజానికి అజిత్… Read More

May 14, 2024

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

Barzan Majid: మానవ అక్రమ రవాణాలో ఆరితేరి, యూరప్ మోస్ట్ వాంటెడ్ గా మారిన బర్జాన్ మాజీద్ అలియాస్ స్కార్పియన్… Read More

May 14, 2024

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

Chiranjeevi-Balakrishna: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభా, స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.… Read More

May 14, 2024

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఇప్పటివరకు ఓటర్లు ఎన్నడూ లేని… Read More

May 14, 2024

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

ఇటీవల సినీ పరిశ్రమలో విడాకుల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. నాగచైతన్య‍‍‍ - సమంత, ధనుష్… Read More

May 14, 2024