జగన్ నిర్ణయానికి జై కొట్టిన గంటా!

Published by
sharma somaraju

అమరావతి: టిడిపి అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజధాని విషయంలో జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్ధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. జగన్ చేసిన  మూడు రాజధానుల ప్రకటనను టిటిపి అధినేత చంద్రబాబు తప్పుబట్టిన విషయం తెలిసిందే. జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సహజ సిద్ధమైన సముద్రతీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం అని కితాబు ఇచ్చారు.

రోడ్, రైల్, ఎయిర్ కనెక్టివిటీతో రాజధానిగా అందరి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే నగరంగా విశాఖ మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రంగా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయమనీ, అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారనీ గంటా పేర్కొన్నారు.

గత కొద్ది రోజులుగా గంటా వైసిపిలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఊహగానాలకు తగినట్లుగానే అసెంబ్లీ సమావేశాల్లోనూ గంటా టిడిపి పక్షాన చురుగ్గా పాల్గొన్న దాఖలాలు లేవు. వీటికి తోడు రాజధానుల ప్రకటనపై జగన్మోహనరెడ్డి నిర్ణయానికి బాహాటంగా మద్దతు పలకడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

This post was last modified on December 18, 2019 11:48 am

sharma somaraju

Recent Posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More

May 12, 2024

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More

May 11, 2024

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More

May 11, 2024

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More

May 11, 2024

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More

May 11, 2024