మరో రెండు విగ్రహాల విధ్వంస ఘటనలు..!ఎక్కడెక్కడంటే..?

Published by
Special Bureau

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఏపిలో విగ్రహాల విధ్వంస పర్వం కొనసాగుతున్నట్లే కనబడుతోంది. అంతర్వేది, విజయవాడ ఘటనలు మరువక ముందే మరో రెండు ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ వరుస ఘటనలు ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి.

తాజాగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో దుండగులు హనుమాన్ విగ్రహం చేయిని విరగొట్టారు. ఏలేశ్వరం శివాలయం వద్ద నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై స్థానికులు, హనుమాన్ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేశారు. అదే విధంగా  బుధవారం రాత్రి కృష్ణాజిల్లా వత్సవాయి మండలం కాశీవిశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో నంది విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నంది విగ్రహం చెవులను దుండగులు పగులగొట్టారు. దీనిపై స్థానికులు వత్సవాయి పోలీసులకు సమాచారం అందించారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.

అంతర్వేది శ్రీ లక్ష్మీనర్శింహ స్వామి రథం తగులబెట్టిన సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి, జనసేన, హింధూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయిన నేపథ్యంలో ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత వరుసగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో వెండి సింహాలు మాయం కావడం, నిడమానూరులో సాయి బాబా విగ్రహ ధ్వంసం ఘటనలు జరిగాయి. ఈ ఘటనలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, హింధూ సంఘాల ఆందోళనలు జరుగుతుండగానే మరో రెండు ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి.

అధికార పార్టీ నేతలు ఆరోపించినట్లుగా ఈ వరుస ఘటనలు జరుగుతుండటం మత వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతున్నదా అన్న అనుమానాలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి.

This post was last modified on September 17, 2020 11:46 am

Special Bureau

Share
Published by
Special Bureau

Recent Posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More

May 4, 2024

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More

May 4, 2024

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More

May 4, 2024

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More

May 4, 2024

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు

CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More

May 4, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More

May 4, 2024

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More

May 4, 2024

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More

May 4, 2024

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More

May 4, 2024

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218:  స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More

May 4, 2024

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More

May 4, 2024

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More

May 4, 2024

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More

May 4, 2024

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

Jagadhatri May 4 2024 Episode 222:  నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్… Read More

May 4, 2024

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Laapata Ladies OTT First Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా… Read More

May 4, 2024