‘విలీనం’ వరకు ఈ పోరు ఆగదు!

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమవుతుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రకస్తే లేదని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో.. అటు కార్మికులు కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. నవంబరు 3న అమరుల కోసం పల్లెబాట, 4న రాజకీయ పార్టీలతో కలిసి డిపోల ఎదుట దీక్షలు, నవంబరు 5న రహదారుల దిగ్బంధం, నవంబరు 6న కుటుంబ సభ్యల నిరసన, నవంబరు 7న ప్రజా సంఘాల నిరసన, 9న ట్యాంక్ బండ్‌పై నిరసన దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాదు నవంబరు 4, 5 తేదీల్లో ఢిల్లీలో కేంద్రం పెద్దలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు.  ఆర్టీసీ పరిరక్షణ కోసం రానున్న రోజుల్లో ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా సహృదయంతో ఆర్టీసీ కార్మికులకు సహకరిస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది. తమ 26 డిమాండ్ల సాధన కోసం 48వేల మంది కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం 29వ రోజుకి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇన్ని రోజుల పాటు సమ్మె కొనసాగడం ఇదే తొలిసారి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 2011లో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో సకల జనుల సమ్మెలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారు. 29 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు కూడా అందలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఆర్టీసీని ప్రస్తుతం ఉన్న దశలో నడిపించడంఅసాధ్యమని, విలీనం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 17 మందికిపైగా ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొందరు గుండెపోటుతో కన్నుమూశారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన డ్రైవర్ బాబు అంత్యక్రియల సందర్భంగా పెద్ద వివాదం కూడా కొనసాగింది. ప్రభుత్వం చర్చలు జరిపే వరకు తాము అంత్యక్రియలు నిర్వహించబోమని కుటుంబసభ్యులు ప్రకటించిన నేపథ్యంలో.. పోలీసులు వారికి నచ్చజెప్పి అనంతరం అంత్యక్రియలు జరిపించారు. మరోవైపు హన్మకొండ డిపోకు చెందిన కండక్టర్ రవీందర్‌కు గుండెపోటు వచ్చింది. ఆయనకు మూడు రోజులుగా హైదరాబాద్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. సుదీర్ఘంగా సమ్మె కొనసాగుతుండడం పట్ల కార్మిక కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సమ్మెను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

This post was last modified on November 2, 2019 4:54 pm

Mahesh

Recent Posts

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More

May 11, 2024

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More

May 11, 2024

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More

May 11, 2024

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More

May 11, 2024

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More

May 11, 2024