Devatha Serial Today Episode October 27: రుక్మిణి ఆదిత్య ఒక్కటయ్యారా? దేవుడమ్మ అనుమానం నిజమేనా?

Published by
bharani jella

దేవత సీరియల్ నేటి ఎపిసోడ్ హైలైట్స్, దేవత సీరియల్ నేటి ఎపిసోడ్ 688 అక్టోబర్ 27, Devatha Serial Today Episode ఏం జరిగింది, దేవత సీరియల్ నేటి ఎపిసోడ్ 688 అక్టోబర్ 27 HD చిత్రాలతో, Devatha Serial Today Episode October 27: రుక్మిణి ఆదిత్య ఒక్కటయ్యారా? దేవుడమ్మ అనుమానం నిజమేనా?

<span> <span style=font size 18pt>Devatha Serial Today Episode October 27 Best Scenes<span>

Devatha Serial Today Episode October 27: చిన్మయి రాధకు ఫోన్ చేసి దేవి ఎక్కడ ఉందో కనిపించిందా అని అడుగుతుంది.. లేదమ్మా చిన్మయి ఇంకా కనిపించలేదు.. ఆఫీసర్ అంకుల్ నేను వెతుకుతున్నాము అని రాధా చెబుతుంది. మాధవ్ కి దేవి కనిపించిది చిన్మయి చెబుతుంది. అవునా దేవి ఎక్కడుంది అని చిన్మయి ని అడుగుతాడు మాధవ్.. ఆ విషయాన్ని మాత్రం చిన్మయి చాలా సీక్రెట్ గా చెబుతుంది.. దేవి ఎక్కడ ఉందో తెలుసుకున్న మాధవ్ అది కచ్చితంగా మన ఏరియానేగా.. అయితే మనోళ్లు చూసుకుంటారులే అని అన్నట్టుగా మాధవ్ మనసులో అనుకుంటాడు..

 

దేవత సీరియల్ నేటి ఎపిసోడ్: రుక్మిణి ఇంట్లో భాగ్యమ్మ  చూసిన సత్య షాక్ అవుతూ

 

రుక్మిణి ఇంట్లో భాగ్యమ్మ  చూసిన సత్య షాక్ అవుతూ.. అమ్మా అని పిలుస్తుంది.. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నాకు నీకు మొత్తం తెలుసు.. నాకు మొత్తం అర్దం అయింది అని సత్య అంటుంది.. నీకు అంతా తెలిసినా కూడా నువ్వు ఎందుకు నా దగ్గర ఈ విషయం రాయాలని అనుకున్నావా అమ్మ.. ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు తెలిసినా కూడా నువ్వు అక్కకే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నావు ఈ కూతురు ఏమైపోయినా నీకు పర్వాలేదా నీ కూతురు నీకు అంత కానిది అయ్యిందా అని సత్య అడుగుతుంది.. ఎన్ని రోజుల నుంచి నీకు ఇదంతా తెలిసినా కూడా నా దగ్గర తెలియనట్టు ఎలా ఉంటున్నావ్ అమ్మ .. నువ్వు కూడా అక్క లాగా పేరు మార్చుకున్నావా.. ఊరు మార్చుకున్నావా అని అడుగుతుంది సత్య..

<span> <span style=font size 18pt>Devatha Serial Today Episode October 27 Written Update<span>

ఆ మటలకు భాగ్యమ్మ రుక్కవ్వ నీకంటే ఎక్కువ కష్టాల్లో ఉంది అని భాగ్యమ్మ అంది.. నా జీవితంలో సంతోషం లేదు అని సత్య అంటుంది.. నువ్వు సత్య గా అర్థం చేసుకోకు సత్యవ్వ అని భాగ్యమ్మ అంటుంది.. ఆ కూతురు బాగుండాలి అని ఈ కూతురు ను వదిలేసావా..

<span> <span style=font size 18pt>Devatha Serial Today Episode October 27 Review with HD pictures<span>

నాకు త్యాగం చేయక పోయినా ఫర్వాలేదు

అక్క నీకు ఎలా అర్థం అవుతుందో నాకు తెలీదు కానీ నాకు మాత్రం ఇప్పుడు నచ్చడం లేదు.. అప్పుడు త్యాగం చేసింది అనుకున్నా.. నాకు త్యాగం చేయక పోయినా ఫర్వాలేదు.. కానీ అన్యాయం చేయద్దని చెప్పమ్మా.. నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను అని సత్య భాగ్యమ్మ చేతులు పట్టుకుని ఏడుస్తుంది..

<span> <span style=font size 18pt>Devatha Serial Today Episode October 27 Watch Full Episode Scenes and Summary<span>

దేవత సీరియల్ నేటి ఎపిసోడ్: ఆదిత్య పుస్తకంలో ఒక ఫోటో కనిపిస్తుంది

ఆఫీసర్ రూమ్ ఇలాగైనా ఉండేది ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయని దేవుడమ్మ.. ఆదిత్య రూమ్ లో అన్ని వస్తువులను నీటుగా సర్దుతుంది. అంతలో ఆదిత్య పుస్తకంలో ఒక ఫోటో కనిపిస్తుంది అది ఏంటని ఓపెన్ చేసి చూస్తే రుక్మిణి ఫోటో.. రుక్మిణి ఫోటోని చూసిన దేవుడమ్మ.. షాక్ అవుతుంది ఆదిత్య పుస్తకాలలో రుక్మిణి ఫోటో ఉంది అంటే ఏంటి అర్థం..

<span> <span style=font size 18pt>Devatha Serial Today Episode October 27 Highlights from Disney Hotstar<span>

తను ఇంకా రుక్మిణి ఇష్టపడుతున్నాడా లేదంటే ఆదిత్య కు రుక్మిణి కనిపించిందా .. ఈ మధ్య అందరికీ రుక్మిణి కనిపిస్తుంది అని అంటున్నారు.. అలా అయితే ఆదిత్య కు కూడా రుక్మిణి కనిపించిందా.. అందుకేనా ఆదిత్యలో ఈ మార్పు వచ్చింది అని దేవుడమ్మ ఆలోచిస్తూ ఉంటుంది..

bharani jella

bharani jella

Recent Posts

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Karthika Deepam April 22th 2024: అనసూయ తన ఇంటిని వేలానికి వెయ్యోద్దని ఊరి ప్రెసిడెంట్ ని బ్రతిమాలు కొంటూ… Read More

April 22, 2024

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో జన్మించిన… Read More

April 22, 2024

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Chakravakam: 90 స్కిడ్ అయితే వారికి చక్రవాకం సీరియల్ కచ్చితంగా గుర్తుండే ఉంటుంది. మనలో చాలామందికి ఈ సీరియల్ అంటే… Read More

April 22, 2024

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Shobana: అందం మరియు అభినయం , ప్రతిమ మాత్రమే కాదు.. అద్భుతమైన నాట్య ప్రదర్శన కూడా చేయగలిన నటి శోభన.… Read More

April 22, 2024

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Nara Brahmani: నారా బ్రాహ్మణి.. పరిచయం అవసరం లేని పేరు. తాత ఎన్టీఆర్.. లెజెండరీ నటుడు బాలకృష్ణ ముద్దుల కూతురు.… Read More

April 22, 2024

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Kanchana: అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ కి బామ్మ గా నటించిన బామ గుర్తుందా? ఈ సినిమాలో విజయ్… Read More

April 22, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: భాషతో సంబంధం లేకుండా చాలామంది అనేక సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చూస్తూ ఉంటున్నారు. బాగుంటుందని తెలిసినా… Read More

April 22, 2024

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Priyanka Jain: మౌనరాగం సీరియల్ తో విపరీతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి ప్రియాంక. అనంతరం బిగ్ బాస్ కు వెళ్లి… Read More

April 22, 2024

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

Hello Brother: అక్కినేని మన్మధుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం హలో బ్రదర్. అటు క్లాస్,… Read More

April 22, 2024

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

AP SSC Results: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలైయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేష్… Read More

April 22, 2024

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

Sreeja Konidela: మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం అన్న సంగతి తెలిసిందే. కుమారుడు రామ్… Read More

April 22, 2024

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

Thiruveer: ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస‌గా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నారు. న‌టీన‌టులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు సింగిల్ లైఫ్ కు… Read More

April 22, 2024

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

Jagadhatri April 22 2024 Episode 211: మీరే మీ భయపడకండి వదిన మినిస్టర్ మీనన్ గాని ఫ్యామిలీని టచ్… Read More

April 22, 2024

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

Trinayani  April 22 2024 Episode 1219: అది అర్థం కాక నాకు తలనొప్పి వస్తుంది అని తిలోత్తమ అంటుంది.… Read More

April 22, 2024

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: విక్కీ పద్మావతి ఇంటికి తిరిగి రావాలని కుచల కోరుకుంటుంది.… Read More

April 22, 2024