Krishna Mukunda Murari April 9 2024 Episode 440: భవాని దేవి అనుమానం..ఆదర్శ్ మురారిలను కలపటానికి ముకుంద ప్లాన్ .. ఆదర్శ లో మార్పు..

Published by
bharani jella

Krishna Mukunda Murari April 9 2024 Episode 440: ఆదర్శ కోపంలో మురారిని నీ ప్లేస్ లో నేను ఉంటే ఇంట్లో నుంచి వెళ్లిపోయే వాడిని అని అనడంతో మురారి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు కృష్ణతో మనం ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్తాడు ఇక దాంతో కృష్ణ మురారి ఇద్దరు రేవతిని కూడా తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటారు అప్పుడే భవాని దేవి ఎదురుగా వచ్చి వాళ్ళని ఆపి లోపలికి వెళ్ళమంటుంది అందుకు ఇద్దరు సందేహిస్తారు కానీ అక్కడే ఉన్న అదృష్టం విలువ తప్పు చేశారని ఒక కారణం చూపించు. వీళ్ళ నేనే బయటికి పంపిస్తాను అని అంటుంది దాంతో అప్పటికే ముకుందా ఆదర్శ్ కి మురారి తప్పు లేదని చెప్పడంతో ఆగస్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భవానీ దేవి సమాధానం చెప్పలేక ఆదర్శ మురారి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్లిపోతాడు దాంతో అందరూ ఆదర్శకి మురారి వాళ్ళు ఇక్కడ ఉండడం ఇష్టమే అని అనుకుంటారు ఇది ఇంతటితో ఈ సమస్య అయిపోయింది ఇక అందరూ లోపలికి వెళ్ళండి అని భవాని దేవి ఆర్డర్ వేస్తుంది.

Krishna Mukunda Murari Today Episode April 9 2024 Episode 440 highlights

ఈరోజు ఎపిసోడ్ లో రేవతి జరిగిందని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన భవానీ దేవి ఏంటి రేవతి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అని అంటుంది. అయినావా లేదు ఆవేశంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే పెద్ద దానివి నువ్వు కూడా బయలుదేరావేంటి అంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావా అని భవాని అంటుంది దాంతో రేవతి ఏం చేయమంటావ్ అక్క ఇక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు నా కొడుకులే ఒకటి ఏమో ఇంట్లో మేము ఉండడం ఇష్టం లేదు ఇంకొకడికి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఇష్టం. అలాంటప్పుడు నేనేం చేస్తాను మేము వెళ్ళిపోతే నేను ఆదర్శం మనసు మారుతుందేమో అనుకొని బయలుదేరాము అని అంటుంది. ఇక అప్పుడే అటుగా వెళుతున్న ముకుందా వాళ్ళ మాటలు విని ఆగుతుంది. భవాని దేవి అసలు ఆదర్శిలా ఉండేవాడు కాదు ఆదర్శ్ మనసు ఇలా ఉండేది కాదు ఏదైనా నచ్చకపోతే వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు కానీ ఇంకొకరిని ఇంట్లో నుంచి వెళ్ళమని ఆస్తి మొత్తం రాసి ఇవ్వమన్నాడు ఈరోజేమో మురారి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు ఇదంతా ఆదర్శ ఆలోచన అయితే కాదు వాడికి ఇష్టం లేకపోతే కదా ముకుందని వదిలేసి వెళ్ళిపోయాడు.ఆదర్శ ఇలా ఉండడం నేనెప్పుడూ చూడలేదు దీనంతటికీ కారణం ఎవరో తెలుసుకోవాలి ఆదర్శ మనసు ఎవరూ మారుస్తున్నారు, అది ఎవరో కనిపెట్టాలి అని రేవతితో భవానీ దేవి అంటుంది ఇక అక్కడే ఉన్న ముకుందా మేటర్ మొత్తం తన మీదకు వస్తుందేమో అసలు నేనే అన్నది కనిపెట్టడం చాలా సులభం అర్జెంటుగా టాపిక్ ని డైవర్ట్ చేయాలి అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 9 2024 Episode 440 highlights

ఇక ముకుందా భవానీ దేవి ఆలోచనలో మార్పు తీసుకురావాలి నా మీద అనుమానం రాకూడదు అని అనుకొని అటుగా వస్తున్న మధుని ఆపి రేపు హోలీ పండగ కదా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా అని అడుగుతుంది దాంతో హోలీ ఏ కదా ఎంతసేపు చేస్తావు అని అంటాడు అక్కడే ఉన్న భవాని దేవి ఏంట్రా చేసేది మనం పండుగ జరుపుకునే పరిస్థితిలో ఉన్నామా అని అంటుంది దాంతో ముకుంద భవాని దేవి దగ్గరికి వస్తుంది అది కాదండి హోలీ జరుపుకోకుండా ఎలాగో అని అంటుంది లేదమ్మా ముకుంద చనిపోయి కొన్ని రోజులే కదా అయింది అందుకని మనం హోలీ జరుపుకోవట్లేదు సంవత్సరం పాటు ఏ పంటకులు చేసుకోకూడదు అని అంటుంది దానికి ముకుందా అది కాదండి మనం పండుగ జరుపుకుంటేనే కదా ముకుంద సంతోషించేది అని అంటుంది. అదేంటి అని అంటే అవును మేడమ్ ఈ ఇంట్లో ఎవరైనా చనిపోతే బాధతో మనం పండుగ జరుపుకోకుండా ఉంటాము. అలాంటిది ఇప్పుడు ముకుంద చనిపోవడం ఇంట్లో ఎవరికి బాధ ఏం లేదు కదా అలాంటప్పుడు పండుగ జరుపుకుంటే తప్పేముంది ఇంకా ముందా మురారి ఆదర్శం కలపడానికి ఈ పండుగని ఒక ప్లాట్ఫాంలో వాడుకుందాం అని అంటుంది మేడం నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఆదర్శ్ మురళిని కలిపి తీరుతాను కాకపోతే ఈ పండుగ అనేది ఒకటి జరిగితేనే కదా ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఎవరు రూములో వాళ్ళు ఉంటే ఎలా కలుస్తారు? పండగ పేరుతో బయటికి వస్తేనే కదా ఆ నలుగురు కలిసి నా మాట విని మీరు ఓకే చెప్పండి అని అంటుంది బాగా ఆలోచించిన భవాని దేవి సరే పండుగ సెలబ్రేషన్స్ కి ఏర్పాట్లు చేయండి అని అంటుంది దాంతో ముకుంద సంతోషిస్తుంది. ముకుంద మధుతో అన్ని ఏర్పాట్లు చేద్దాం అని అంటుంది దాంతో మధు నేను వెళ్లి ఈ విషయం కృష్ణ మురారిల కూడా చెప్పి వస్తాను అని వెళ్తాడు ఇక ముకుందా టాపిక్ డైవర్ట్ చేసినందుకు సంతోషిస్తుంది.

Krishna Mukunda Murari Today Episode April 9 2024 Episode 440 highlights

ఇక ముకుంద ఆదర్శవరాలను కలపడానికి ఒక ప్లాన్ ప్రకారం బయటికి వెళ్లి వస్తూ ఉంటుంది అప్పుడే ఆదర్శం ముకుందకు ఎదురవుతాడు ఎక్కడికి మా పొద్దున్నే బయలుదేరారు అని అడుగుతుంది. అలా వాకింగ్ కి వెళ్తున్నాను అని అంటాడు ఒకప్పుడు జాగింగ్ చేసే వాడిని ఇప్పుడంత ఇంట్రెస్ట్ లేదు ఏదో మైండ్ బ్రష్ అవుతుందో మనల్ని వాకింగ్ కి వెళ్తున్నాను అని అంటే అదేంటి ఇప్పుడు ఆదర్శ బయటికి వెళ్తే నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వదు కదా మరి అలాంటప్పుడు ఆదర్శం ఎలాగోలా ఆపాలి అని ఆదర్శ్ గారు మీరు ఒక రోజే వాకింగ్ స్కిప్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది.అదేం లేదు కానీ ఎందుకు అని అంటే ఈరోజు హోలీ కదా అందుకోసం సంబరాలు మొదలు పెట్టాలిమీరు ఇక్కడే ఉంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు కదా అని ఇప్పుడు మీరు బయటికి వెళ్లడం ఒక్కరోజుకి ఆపేయండి అని ఉంటుంది. ముకుంద థాంక్స్ చెప్తుంది ఆదర్ష్ బయటకి వెళ్ళినందుకు అన్నిసార్లు థాంక్స్ చెప్పడం ఎందుకు అంటాడు ఆదర్శ్ ఈ థ్యాంక్స్ ఇప్పుడు బయటకు వెళ్ళనందుకు కాదు నిన్న మురారి బయటికి వెళ్తుంటే ఆపినందుకు అని అంటుంది దాంతో ఆదర్శ సైలెంట్ గా ఉంటాడు అయినా నేను మీకు ఎన్ని చెప్పాను మురారి తప్ప ఏం లేదని చెప్పాను కదా ఆయన మీరు మాత్రం మారడం లేదు ఇలా అయితే ఎలాగో అని అంటుంది. కానీ ఆదర్శ్ మాత్రమే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు దాంతో ముకుంద కి కచ్చితంగా ఆదర్శంగా మార్పు రాలేదా ఏంటి? నేను చాలా చెప్పాను. అయినా కానీ మారలేదు అని అనుకుంటూ ఉంటుంది ఇక ప్లాన్ అమలు చేయాల్సిందే అని ఉంటుంది.ఇక అప్పుడే ముకుంద మనసులో ఇక వాళ్ళు వచ్చే టైం అయింది అని అనుకుంటూ ఎక్కడ ఇంకా రాలేదు అని ఉంటుంది అప్పుడే అక్కడికి ఇద్దరు రౌడీలు వస్తారు ఇక ముకుందప్లాన్ ప్రకారం అరౌడీలు ఆదర్శ్ దగ్గరికి వచ్చి మురారి ఎక్కడ అని అడుగుతారు.

Krishna Mukunda Murari Today Episode April 9 2024 Episode 440 highlights

ఇక ఆదర్శా ఆలోచిస్తూ ఉంటాడు అందులో రౌడీలు వచ్చి మురారి ఎక్కడ అని అడగడం తో మురారితో మీకేంటి పని అని అంటాడు ముందు మురారిని పిడుగురా అని అంటారు రౌడీలు మర్యాద లేకుండా ఏంట్రా మాట్లాడుతున్నారు అని వాళ్ళ మీద చేయి చేసుకుంటాడు. ఇక అప్పుడే అక్కడికి మురారి వస్తాడు నువ్వే కదా మురారి అంటే అని అంటారు రౌడీలు అవును నేనే మరి అయితే ఏంటి అని అంటాడు మురారి దాంతో రౌడీలు మురారిని కొట్టబోతు నిన్ను ఇప్పుడు ఇక్కడే కొట్టి చంపేద్దామని వచ్చాము నన్ను జేడికి పంపిస్తావా తప్పు చేస్తే చెల్లికి పంపిస్తే ఊరుకుంటాను అనుకున్నావా అందుకే ఇప్పుడు బయటికి వచ్చాను మళ్లీ నిన్ను కొట్టి మళ్ళీ జైలుకు వెళ్తాను అని అంటాడు దాంతో మురారి మీదకి చేయొద్దు తాడు ఎవరు ఆపుతారో చూస్తానురా ఇవ్వాలని నిన్ను చంపేయాల్సిందే అని కోపంతో రగిలిపోతూ మురారి మీద చెయ్యొద్దని ఆదర్శ ఆపుతాడు. ఇక్కడే ఆదర్శ్ మురారి అని అర్థం చేసుకున్నట్లు ఆడియన్స్ కి అర్థం అవుతుంది. మురారిని కొట్టుతుంటే ఆదర్శ్ ఆఫ్ ఇవ్వాలని కొడతాడు ఇక అంతలో ఆదర్శం కూడా ఒక రౌడీ కొట్టడంతో మురారి కూడా వాళ్ళని తిరిగి మళ్ళీ కొడతాడు ఇక ఇద్దరు కలిసి ఆ రౌడీ ఇద్దరినీ కొడతారు అదంతా చూస్తూ మధు సంతోషిస్తాడు అక్కడే ఉన్న ముకుందా తన ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకుంటుంది ఇక భవానీ దేవి ఇంట్లో అందరూ బయటకు వచ్చి ఏంట్రా ఎవరో ఇద్దరు రౌడీలు వచ్చి నా కొడుకుల మీద పడి కొడుతుంటే అలా చూస్తూ ఉంటావు అని అంటుంది మొదట మా ఇద్దరు రౌడీలు వచ్చి రామలక్ష్మణులని కలిపేశారు ఇక ఇబ్బంది ఏమీ లేదు అని అంటాడు మధు. మురారి ఆదర్శ ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. ఆదర్శ్ మురారి దగ్గరికి వెళ్లి సారీ రా అని చెప్తాడు మురారి కూడా ఆదర్శ్ కి సారీ చెప్పి ఇతను హగ్ చేసుకుంటారు.ఇద్దరూ ఒకటైపోయినందుకు ఇంట్లో అందరూ సంతోషిస్తారు.ఇక అక్కడే ఉన్న భవానీ దేవి మీరిద్దరూ ఇలా కలిసి ఉంటేనే ఇంట్లో కలగా ఉంటుంది అని అంటుంది. దాంతో కృష్ణ చూశారా ఎసిపి సార్ నేను చెప్పాను కదా ఆదర్శ రేపు మారతాడని ఎవరో బయట నుంచి ఒక రౌడీ వస్తే కానీ మీలో ఉన్న ప్రేమ బయటకు రాలేదా అని అంటుంది అంటే కానీ ఆదర్శ కృష్ణ మాటలకు సమాధానం చెప్పడు ఎందుకంటే కృష్ణ అంటే ఆధరికి ఇష్టం ఉండదు మురారిని మాత్రమే నమ్ముతాడు. ఇక పక్కనే ఉన్న ముకుందతో మనం సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకున్నాం కదా అని అంటాడు ఆదర్శ ఇక అందరూ వెళ్లి రెడీ అయ్యారండి తప్పకుండా చేసుకుందాం అని అంటుంది. ఇక అందరూ రెడీ అవ్వడానికి వెళ్తారు అప్పుడే ముకుంద మనసులో నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది ఇక నెక్స్ట్ కృష్ణ మురారిలను విడగొట్టడం కి ప్లాన్ వేయాలి అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 9 2024 Episode 440 highlights

రేపటి ఎపిసోడ్ లో హోలీ పండుగ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. కృష్ణ మురారి ఇద్దరు సరదాగా ఆడుతూ ఉంటారు. ఇక ముకుంద మాత్రం చాలా కోపంగా సీరియస్ గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇక అనుకోకుండా మురారి ముకుంద పైన హోలీ రంగులు చల్లుతాడు. దాంతో ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే మురారి దగ్గరికి వెళ్లి మురారి మీద ప్రేమగా రంగులు చల్లుతూ, మురారి రెండు చెంపలు పట్టుకుంటుంది. అది చూసి కృష్ణ షాక్ అవుతుంది.

bharani jella

Recent Posts

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More

May 8, 2024

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More

May 8, 2024

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More

May 8, 2024

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More

May 8, 2024

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

వైసీపీ అగ్ర‌ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కోట‌రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పుంగ‌నూరు స‌హా.. పీలేరు,… Read More

May 8, 2024

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

మెగా కుటుంబంలో భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం.. ఆయ‌న పోటీ చేస్తున్న ఉమ్మ‌డి తూర్పు… Read More

May 8, 2024

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

ఏపీలో కొన్నాళ్లుగా క‌ల‌క‌లం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. రాజ‌కీయంగా పెనుదుమారం రేపుతు న్న విష‌యం తెలిసిందే. ఈ చ‌ట్టం… Read More

May 8, 2024

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

Ram Pothineni: టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా, మోస్ట్ హాండ్సమ్‌ హీరోగా సత్తా చాటుతున్న రామ్ పోతినేని ప్రస్తుతం… Read More

May 8, 2024

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

Allu Arjun: ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు… Read More

May 8, 2024

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ సౌత్ సినీ ప్రియలకు అత్యంత సుప్రసిద్ధురాలు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా… Read More

May 8, 2024

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

Ramya Krishnan: సీనియర్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. 90వ దశకంలో అగ్ర హీరోయిన్ గా… Read More

May 8, 2024

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

Deepika Padukone: ఇటీవల చిత్ర పరిశ్రమంలో విడాకుల వైపు మొగ్గు చూపుతున్న సినీ ప్రముఖుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ప్రేమించుకోవడం,… Read More

May 8, 2024

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

BrahmaMudi:కావ్య రాజ్ బిడ్డ రహస్యం తెలుసుకొని, ఆ నిజాన్ని ఇంట్లో చెప్పాలనుకుంటుంది కానీ ఆ నిజం తెలిసిన తర్వాత ఎవరికీ… Read More

May 8, 2024

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

Nuvvu Nenu Prema: అరవింద ,మురళి కృష్ణ ఇంకా ఇంటికి రాలేదని బాధపడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కలిసి, నవ్వించడానికి… Read More

May 8, 2024