Naga Panchami March 26 2024 Episode 314: నాగేశ్వరి నువ్వే నన్ను క్షేమంగా నాగలోకానికి చేర్చాలి ఆ బాధ్యత నీదే అని మహారాణి చెబుతుంది. అలాగే మహారాణి యువరాణి కాపాడుకుంటూ మిమ్మల్ని నాగలోకం చేర్చే ప్రయత్నం చేస్తాను అని నాగేశ్వరి చెబుతుంది. కట్ చేస్తే,
పంచమి నువ్వు ఇక పాము వి కాదు నా ప్రేమ దేవతవి నా ప్రాణానివి పంచమి ఇక నీలో విషం లేదు ఎప్పటికీ మనం ఆనందంగా ఉండొచ్చు అని మోక్ష సంతోష పడుతూ పంచమి ఎత్తుకొని గిరిగిరా తిప్పుతాడు. అవును మోక్ష బాబు నాకు చాలా ఆనందంగా ఉంది అని పంచమి అంటుంది. పంచమి మోక్ష ఆనందంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను వాళ్ళ ఆనందాన్ని దూరం చేయాలి అని ఫణీంద్ర అంటాడు. ఫణీంద్ర పంచమి గర్భంలో ఉన్న శిశువుని చంపేస్తే పంచమి కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది అప్పుడు వాళ్ళ దుఃఖాన్ని చూసి మనం సంతోషించొచ్చు వాళ్ళు అలా సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాను ఏదైనా చేసి వాళ్ళ సంతోషాన్ని పోగొట్టాలి అని కరాలి అంటుంది. కట్ చేస్తే,
అమ్మ ఈ ఇంటికి మనల్ని ఏడిపించడానికి నవ్వించడానికి ఒక యువరాజు రాబోతున్నాడు అని రఘు చెబుతాడు. చాలా సంతోషం రాఘవ నువ్వు పంచమిని అలా తీసుకువెళ్లేసరికి నాకు చాలా భయం వేసింది అని శబరి అంటుంది. వైదేహి ఇప్పటికైనా నమ్ముతావా నాగ సాధువు చెప్పింది అక్షరాల సత్యం పంచమి గర్భవతి అని శబరి అంటుంది. అత్తయ్య తల్లిని కానన్న పంచమి ఇప్పుడు గర్భవతి ఎలా అయ్యింది అనే డౌటు నాకు అని వైదేహి అంటుంది. వైదేహి నీ కళ్ళ ముందే పంచమి టెస్ట్ చేయించాను ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు నువ్వే చూసావు కదా అని రఘు అంటాడు. అదే నాకు అనుమానంగా ఉందండి చూసినా నమ్మలేకపోతున్నాను అని వైదేహి అంటుంది. పంచమి పాము అయినప్పుడు తనకి కడుపు ఎలా వస్తుంది అదంతా నాటకం ఆడుతుంది అని చిత్ర అంటుంది. పంచమి మీద ఇలాంటి డౌట్లు పోవాలని నేను పంచమి తీసుకువెళ్లి టెస్ట్ చేయించాను పంచమి మీద నేను నమ్మకంగా ఉన్నాను ఇకమీదట ఇంట్లో ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని రఘు అంటాడు. మావయ్య పంచమికి పాములకు ఏదో సంబంధం ఉంది అందుకే పంచమి పాములతో మాట్లాడుతుంది
అని జ్వాల అంటుంది. పంచమిని ఏదో చేయాలని చూస్తున్నారు అందుకే మీకు పాములు కనిపిస్తున్నాయి మరి మేము కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాం మాకు కనిపించట్లేదు ఏంటి అని మీనాక్షి అడుగుతుంది. వైదేహి వీళ్ళ మాటలు పట్టించుకోకు ఒకసారి అని గుర్తుకు తెచ్చుకో పంచమి మోక్షని కాపాడిందని నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పావు అని రఘు అంటాడు. పంచమి మొదట మోక్షనీ కాపాడింది ఆ తరువాత పంచమి చేతులు పట్టుకొని నా కొడుకుని బ్రతికించమని వేడుకున్న వైదేహి అని గుర్తుకు తెచ్చుకుంటుంది.వైదేహి నాకైతే పంచమి మీద ఎలాంటి డౌట్లు లేవు ఇకమీదట ఎవ్వరు ఈ టాపిక్ మాట్లాడకూడదు అంటూ రఘు వెళ్లిపోతాడు. కట్ చేస్తే,
పంచమి మోక్ష గుడికి వెళ్లి అర్చన చేయించుకుంటారు. ఎప్పుడు గుడికి వచ్చిన సుబ్బు కనిపించేవాడు ఈసారి కనపడట్లేదు అని పంచమి అంటుంది. వాళ్ల ఊరికి వెళ్ళిపోయాడు ఏమో అని మోక్ష అంటాడు. ఇంతలో సుబ్బు అక్కడికి వస్తాడు. సుబ్బు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకోడానికి వచ్చాము అన్ని కష్టాలు తొలగిపోయాయి అని పంచమి అంటుంది. ఏంటి పంచమి మీ ఇద్దరి కళ్ళల్లో ఇంత ఆనందం ఎప్పుడూ చూడలేదు అని సుబ్బు అంటాడు. సుబ్బు ఇప్పుడు మేము అమ్మానాన్నలం కాబోతున్నాం అని మోక్ష చెబుతాడు. సుబ్బు మాకు బిడ్డ పుట్టబోతుంది ఆ బిడ్డకు పేరు నువ్వే పెట్టాలి అని పంచమి అంటుంది. పుట్టబోయేది ఆడో మగో తెలియదు కదా సుబ్బు పుట్టాక పెడుదువులే అని మోక్ష అంటాడు. ఇక మీదట మా కష్టాలన్నీ తీరిపోయాయి సుబ్బు మేమిద్దరం భార్యాభర్తల ఆనందంగా ఉంటాం అని మోక్ష అంటాడు. మోక్ష కష్టసుఖాలు జోడు గుర్రాల లాంటివి ఒక దాన్ని విడిచి ఒకటి వెళ్ళవు చీకటి వస్తే వెలుతురు తప్పదు వెలుతురు వస్తే చీకటి తప్పదు అలాగే కష్టసుఖాలు కూడా మనిషి జీవితంలో వస్తూపోతూ ఉంటాయి వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలి అని సుబ్బు అంటాడు. సుబ్బు మా జీవితానికి సరిపడా కష్టాలని అనుభవించాం ఇక మేము కష్టాలని అనుభవించే అంత స్థితిలో మేము లేము మేమంతా ఆనందంగా ఉంటాం అని మోక్ష పంచమి తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,
మోక్ష కొబ్బరిబోండం తెచ్చి రెండు స్ట్రాలు తీసుకొస్తాడు. కొబ్బరి బొండం తాగు అని మోక్ష అంటాడు. మోక్ష బాబు నా ఒళ్లంతా విషపూరితం మళ్లీ నీ ప్రాణాల మీదికి తేలేను అని పంచమి అంటుంది. పంచమి డాక్టర్ టెస్ట్ చేసి చెప్పారు నీ ఒంట్లో విష0 లేదు పంచమి నువ్వు మామూలు మనిషివి ఏం కాదు ధైర్యంగా తాగు లేదంటే మన జీవితా0ల్లో బోలెడన్ని ఆనందాలని మిస్ అయిపోతాం అని సుబ్బు అంటాడు. పంచమి మోక్ష ఒకే బొండంలో రెండు స్ట్రాలు వేసుకొని కొబ్బరి బొండం తాగుతా ఉంటారు. అది చూసి తట్టుకోలేక కోపంతో రగిలిపోతూ ఉంటారు ఫణీంద్ర కరాలి..
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More