Childrens : 1.. సురక్షిత భావన కలుగ చేయండి: పిల్లలు వారి ఆలోచనలు, భయాలు ధైర్యంగా మీకు చెప్పుకోగలిగే చెప్పే వాతావరణం కల్పించండి. ఇంట్లో భధ్రత ఉంది అనే భావన వారికి కలగాలి. ఏదైనా పేరెంట్స్ తో చెప్పుకోవాలి అని అనిపించేలా చేసుకోవాలి.
2.. పొగడ్త కాదు అభినందన : పిల్లలు ఏదైనా పని బాగా చేసినపుడు మనస్పూర్తిగా అభినందించండి.కానీ పొగడకండి. అభినందన ఆత్మ విశ్వాసాన్ని పెంచి పిల్లలు మరింత సాధించడానికి ఉపయోగపడుతుంది.
3.. అవుట్ డోర్ : ఆరోగ్యకరమైన పెరుగుదలకి ఆరుబయట ఆడుకోవడం అనేది చాల అవసరం. బయట ఆడే ఆటలు పిల్లలు శారీరకంగా దృఢంగా, ఉత్సహం గా ఉండేలా చేస్తాయి. బయట ఆడుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికం గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు.
4.. బలాలు గుర్తించండి: పిల్లలో ఉన్న బలాలు గుర్తించి వారి బలాల మీద దృష్టి పెట్టడానికి సహకరించండి.
5. ఈ విషయం లో హద్దు పెట్టండి: ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువ వాడితే రేడియేషన్ భారిన పడతారు. వీటిని ఎక్కువ వాడడం వల్ల ఎమోషనల్ గా దూరం అవడం తో పాటు సరిపడినంత నిద్ర లేక ,నిద్రలేమి కి కారణం అవుతుంది. కాబట్టి వాటి వాడకం లో హద్దు అవసరం.
6. భార్యాభర్తల మధ్య బంధం : పిల్లల్ని పెంచడంలో తల్లి , తండ్రి ఇద్దరిది సమానమైన పాత్ర అనడం లో ఎలాంటి సందేహం లేదు. పిల్లలకి రోల్ మోడల్స్ మీరే . తల్లిదండ్రులు గొడవ పడుతూ ఉండే అది పిల్లల్ని విపరీతం గా బాధిస్తుంది. గొడవలు సహజమే కావచ్చు , కానీ ఆ సంఘర్షణని వీలైనంత తగ్గించుకోండి. తప్పదు అంటే వారు లేనప్పుడు చర్చించుకోండి. మీ ఇద్దరి మధ్య దృఢమైన బంధం ఉండడం అనేది మీరు పిల్లలకి ఇచ్చే గొప్ప గిఫ్ట్ అని మరువకండి. కాబట్టి మీ బంధాన్ని మరింత ప్రేమగా ఉండేలా చూసుకోండి.
7.. మాట్లాడుతూ ఉంటే : తల్లి దండ్రులు పిల్లతో రోజూ మాట్లాడుతూ ఉండడం అనేది వారిలో చాలా మార్పు తీసుకువస్తుంది. పిల్లలకి ఇది చాలా ముఖ్యమైనది. వీలైనంత వారితో మాట్లాడుతూ ఉండడం మరువకండి. వారు చెప్పేది శ్రద్దగా విని వారి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారిని ప్రశ్నలు అడగండి దానితో పాటు వారు అడిగే ప్రతి ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు ఇవ్వండి.
ఆఖరుగా గుర్తుంచుకోవాలిసింది తల్లిదండ్రులకు సహనం ,ఓపిక క్రమ శిక్షణ ఉంటే పిల్లలను పెంచడం చాల తేలికవుతుంది.
కొత్త విషయాలు నేర్చుకోవడానికి , కథలకు సమయం అంటూ ఇలా ఒక ప్రణాళికను రెడీ చేసిపెట్టండి.
This post was last modified on January 27, 2022 8:55 am
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More