Categories: హెల్త్

Lemons: వావ్.. నిమ్మకాయల వల్ల ఇన్ని ఉపయోగాలా..?!

Published by
Deepak Rajula

Lemons: ప్రతి రోజు పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని కొంచెం ఉప్పు కలుపుకొని తాగితే ఊబకాయం తగ్గుతుంది. కేవలం నిమ్మరసం మాత్రమే కాకుండా నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది. అంతేకాకుండా మజ్జిగలో నిమ్మకాయ పిండుకొని త్రాగితే వేడి తాపం చల్లబడుతుంది. ఇంకా నిమ్మకాయ పచ్చడి ఆరోగ్యదాయకం.

Lemon : నిమ్మ కాయ పిండి తొక్కలు పారేస్తున్నారా?ఇది తెలిస్తే బంగారం లా దాచుకుంటారు!!

Lemons: ప్రయోజనాలు ఇవే..!

పచ్చి కూరలు సన్నగా తురిమి వాటిపై నిమ్మకాయ పిండుకుని తింటే ఆరోగ్యం రుచి ఈ రెండూ లభిస్తాయి. నిమ్మతొక్కలు ఎండ వేసి కొన్ని ఉలవలు, పెసలు కలిపి మరపట్టించి ఆ పిండిని చర్మానికి రాసుకుని స్నానం చేస్తే చర్మం నిగనిగలాడుతుంది. చెవిలో కురుపు, చీము బాధ ఉంటే నిమ్మరసం చుక్కలు కొబ్బరి నూనె కలిపి మూడు రోజులు చెవిలో వేసుకుంటే తగ్గుతాయి. కండ్ల కలకలు, కండ్ల మసకలకు రెండు నిమ్మరసం చుక్కలను మూడు రోజులు వేసుకుంటే తగ్గుతాయి. రక్త ప్రసారం, క్షయ రోగాలకు కూడా నిమ్మరసం ప్రయోజనకారిగా ఉంటుంది. వడదెబ్బ సోకినప్పుడునిమ్మ నీళ్లలో ఉప్పు కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.

Lemon Turmeric: పసుపు నిమ్మకాయ తో జీర్ణ సమస్యల నుండి కీళ్ళ నొప్పుల వరకు చెక్..!!
నిమ్మ చేయు మేలు అమ్మ కూడా చేయదు అన్నది ఒక తెలుగు లోకోక్తి ఉంది కాబోలు. ఈ సూక్తి ద్వారా నిమ్మకాయలోని గొప్పతనం తెలుస్తున్నది అమ్మ ప్రేమ మమతా వాత్సల్యాలను ఇవ్వగలదు కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. కానీ నిమ్మ ఆ కొరతను నివారిస్తుంది అని వైద్యుల అభిప్రాయం. ఇలా అనేక వ్యాధులు నివారింపబడతాయి. ఒక నిమ్మకాయ 20 గ్రాముల కొబ్బరినూనెలో పిండి తలకు, ముఖానికి శరీరానికి రాసుకొని ఎండలో 15 నిమిషాలు నిలబడితే అనేక చర్మ వ్యాధులు నివారణ అవుతాయి. రోజుకు నాలుగు సార్లు నిమ్మరసం తాగితే పచ్చకామెర్ల వ్యాధి తగ్గుతుంది. లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి రోజుకు రెండు మూడు సార్లు నిమ్మరసం తాగితే లావు తగ్గుతారు. ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మ చెక్కను వాసన చూడడం ద్వారా నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం కలుగుతుంది. కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండు మూడు సార్లు అయినా పళ్ళు తోముకుంటే పళ్ళు మెరుగ్గా మెరుస్తాయి. చిగుళ్ల వ్యాధి ఉన్నవారికి మంచి ఉపశమనం కలుగుతుంది. ఇన్ని సుగుణాలున్నాయి కాబట్టి నిమ్మ చెట్టు ను ప్రతి ఇంటిలోనూ పెంచుకోవడం మంచిది. దాని ద్వారా అనేక లాభాలు పొందవచ్చు.

This post was last modified on April 1, 2022 1:33 pm

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

EC: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి కామన్ సింబల్… Read More

April 28, 2024

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

YS Sharmila: వైఎస్ఆర్ ప్రజాదర్భార్ పెట్టి ప్రజల మధ్యే ఉండే వారు..జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్మెంట్ దొరకలేదు..వైఎస్ఆర్ పాలన..జగన్ పాలనకు… Read More

April 28, 2024

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

TDP: సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన కోడి కత్తి శ్రీను టీడీపీలో చేరాడు. ముమ్మడివరంలో ఆదివారం… Read More

April 28, 2024

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Anand Devarakonda: రౌడీ హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్… Read More

April 28, 2024

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచిన సినిమాలలో పోకిరి కూడా ఒకటి. 2006… Read More

April 28, 2024

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Main Released Movies In OTT: ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చి సందడి చేశాయి. ముఖ్యంగా తెలుగు… Read More

April 28, 2024

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Samantha Movie Poster: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా… Read More

April 28, 2024

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో… Read More

April 28, 2024

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్… Read More

April 28, 2024

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More

April 28, 2024

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More

April 28, 2024

Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!

Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More

April 28, 2024

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More

April 28, 2024

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More

April 28, 2024

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More

April 28, 2024