భిన్న ఆహారపు అలవాట్లు కలిగిఉన్న ఈ ఆధునిక భారతం మధుమేహం(షుగర్)వ్యాధి పేషంట్లు ఎక్కువగా ఉన్న దేశాలలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మూడు పదుల వయసు దాటినా వారి నుండి పండు ముసలి వయసు వారిని కూడా వదలడం లేదు ఈ మహమ్మారి షుగర్. గతంలో పుట్టిన బిడ్డ కూడా ఈ వ్యాధితోనే పుట్టిన వార్తలు మనం విన్నాం. ఈ వ్యాధి ఇప్పుడు పదేళ్ల లోపు పిల్లలకు కూడా వస్తుందనడంలో సందేహం లేదు. ఈ లక్షణాలు మీ పిల్లలలో ఉంటె వెంటనే వైద్యున్ని సంప్రదించండి.
ముందుగా మధుమేహాన్ని ఆంగ్లంలో డయాబెటిస్ అంటారు. మీ పిల్లలకి డయాబెటిస్ ఉంటే, వారు మాటిమాటికి దప్పికకొంటారు. ఈవ్యాధి మొదటి లక్షణం ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి శరీర కణజాలాల నుండి నీటిని భారీగా గ్రహిస్తుంది. దీంతో పిల్లలు తీపి పానీయాల కోసం ఎక్కువగా కోరుకుంటారు. అధిక దాహం కారణంగా ఎక్కువ నీరు త్రాగటం వల్ల, మీ బిడ్డకు తరచుగా మూత్రవిసర్జన మరియు విరేచనాలు అవుతాయి. తీసుకున్న నీరు బయటకి పోకుండా ఉంటె అది ఆరోగ్యానికి హానికరం. ఇలాంటి స్థితిని గమనిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఇది అధిక చక్కెర స్థాయికి సంకేతం అయ్యే అవకాశం ఉంది.
కొంతమంది పిల్లలు ఎంత తిన్న మళ్ళీ ఆకలేస్తుంది అంటారు. అంతే కాదు బాగా నీరసంగా కూడా ఉంటారు. ఇది కూడా ఒక రకంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశానికి సంకేతం. దీనికి ప్రధాన కారణం శరీరంలోని కండరాలకు కావలసిన గ్లూకోజ్ తీసుకున్న ఆహరం నుండి పొందాలి. చక్కెరను శక్తిగా మార్చడానికి శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి, లేదంటే శరీరంలో లోపం ఉన్నట్టే. దీనివల్ల తీసుకున్న ఆహరం శరీరానికి ఉపయోగపడకపోవడం, పిల్లలు నిరసించి మళ్ళీ ఆకలేస్తుందని అని అంటారు. దీంతో పిల్లలలో ఉన్నట్టుండి బరువు పెరగడం లేదా తగ్గడం లాంటి మార్పులు సంభవిస్తాయి. ఈ లక్షణం కనుక గమనిస్తే తప్పకుండ వైద్య చికిత్స తప్పనిసరి.
This post was last modified on December 13, 2020 7:50 pm
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More