skin : తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రకరకాల కాస్మోటిక్స్ వాడేస్తుంటాము. వాటి వలన భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం అనేది అసలు ఆలోచించకుండా ఈపాటికి అందంగా ఉంటే చాలు అన్నట్టు వాటిని వాడేస్తాము. దానికి తోడు కాస్మోటిక్స్ రసాయనాల వాడకం మీద ప్రభుత్వం పెట్టిన నిబందనలు అంటూ ఏవీలేవు. ఎవరికి నచ్చినట్టు వారు రసాయనాలు కలిపేస్తున్నారు.
వీటిని వాడే కొద్దీ మనకి వచ్చే నష్టాల గురించి తెలుసుకుందాం.
1. కాస్మోటిక్స్ లో ఉండే రసాయనాల వలన చర్మానికి మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. అలర్జీలను కలిగిస్తాయి.
2. జుట్టు ఊడేలా చేయడం తో పాటు చుండ్రు, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను తీసుకువస్తాయి.
3. వీటిల్లో వాడే రసాయనాలు చాలా వరకుకాన్సర్ రావడానికి కారణమవుతాయి.
4. పునరుత్పత్తి వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది.వీటిని మనం చర్మం మీద కదా రాసుకుంటున్నాం అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇవి నేరుగా శరీరంలోకి చేరిపోతాయి.
5. తక్కువ వయస్సులోనే ఎక్కువ వయస్సు వాళ్ళలాగా కనిపిస్తారు. ఎక్కువకాలం వాడితే అనార్థాలు తప్పవు.
6. శరీరం లో హార్మోన్స్ సమతుల్యత దెబ్బ తిని థైరాయిడ్, పీరియడ్ సమస్యలు తలెత్తుతాయి.
7. తలనొప్పి ఎక్కువగా రావడం తో పాటు కళ్ళకి కూడా చాలా హానికరం.
ఈ ప్రొడక్ట్స్ విషపూరిత రసాయనాలతో తయారు చేయడం వలన చాలావరకు చర్మం,జుట్టు కు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి కూడా హానికలగవచ్చు. వీటివలన పర్యావరణనికి కూడా హానికలుగుతుంది.
రసాయనాలు లేని కాస్మోటిక్స్ ఎంచుకోవడం మంచిది. రసాయనాలు లేని కాస్మోటిక్స్ ఆరోగ్యానికి మంచిది. వీటివల్ల దీర్ఘకాలికంగా కూడా ఎలాంటి నష్టం కలుగదు.
మొక్కల నుండి సేకరించబడిన నూనెల నుండి వీటిని తయారుతయారు చేయడం జరుగుతుంది. వీటివలన చర్మం, జుట్టు తో పాటు శరీరంపై ఉపయోగించగల మూలికలు , సురక్షితమైన పదార్థాలు ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ మీరు వాడుతున్న బ్రాండ్ కంటే ఖరీదైనవి కావచ్చు. ఈ సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ మీద పెట్టుబడి పెట్టడం మీ ఆరోగ్యం కి అవసరం. అందం తో పాటు ఆరోగ్యము ముఖ్యమని మరువకండి.
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More
Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More