ప్రపంచ జనాభాలో 2015 నాటికి 90 కోట్ల మంది 60 ఏళ్లు పైబడినవారు. ఈ సంఖ్య 2050 నాటికి 200 కోట్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. ప్రపంచంలో ఇంతమంది వృద్ధులు తయారయితే హెల్త్‌కేర్ పరిస్థితి ఏమిటన్న సందేహం రాకమానదు. ఈ తరహా పరిస్థితికి తగిన విధంగా ప్రజారోగ్య వ్యవస్థలు మారడం అన్న విషయం అలా ఉంచితే ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు చాలావరకూ ఆరోగ్యాన్ని కాపాడతాయని పరిశోధకులు అంటున్నారు.
వయసు పెరిగేకొద్దీ మనుషుల్లో చురుకుతనం తగ్గడం సహజం. అయితే 60 దాటిన తర్వాత వ్యాయామం కాస్త ఎక్కువ చేసినా, కనీసం పాత స్థాయిలో కొనసాగించినా గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గించవచ్చని తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ అధ్యయనం ఫలితాలు యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించారు.
సోల్ నేషనల్ యూనివర్సిటీలోని బయోమెడికల్ సైన్సెస్ విభాగం నిర్వహించిన ఈ అధ్యయనంలో 60 ఏళ్లు పైబడిన స్త్రీపురుషులను లక్షా పదివేల మందికి పైగా పరీక్షించారు. 60 ఏళ్ల వయసు వస్తుండగా వ్యాయామం తగ్గించిన వారిలో గుండెపోటు ముప్పు 27 శాతం పెరిగిందని తేల్చారు. మరికాస్త వ్యాయామం చేసిన వారిలో ఈ ముప్పు 11 శాతం తగ్గినట్లు గుర్తించారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.
This post was last modified on November 20, 2019 4:33 pm
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More
Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More
Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More
May 11: Daily Horoscope in Telugu మే 11 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More