Video Viral: అభిమానం అంటే ఇది కదా..! అమిత్ షా షేర్ చేసిన వీడియో వైరల్

Published by
sharma somaraju

Video Viral:  ఓ బీజేపీ వీరాభిమాని వీడియో కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను ఆకర్షించింది. ఆ వీడియోను అమిత షా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ అభిమానమే బీజేపీ శక్తి అంటూ అమిత్ షా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోకు లక్షలాదిగా వ్యూస్, లైక్ లు వస్తున్నాయి. విషయంలోకి వెళితే .. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి జోరుగా ఉంది. ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ అగ్రనేతలతో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ తమ అభ్యర్ధులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. కర్ణాటకలోని దేవనహళ్లి ప్రాంతంలో శుక్రవారం బీజేపీ రోడ్ షో నిర్వహించతలపెట్టింది. ఈ సభకు హోం మంత్రి అమిత్ షా కూడా హజరుకావాల్సి ఉంది.  ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో మోడీ కటౌట్లను ఏర్పాటు చేసింది పార్టీ. అయితే వర్షం కారణంగా ఈ రోడ్ షో రద్దు అయ్యింది.

amit shah

 

అయితే ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ మోడీ కటౌట్ పై వాన చినుకులను చూసిన ఓ అభిమాని తన కండువాతో వాటిని తుడిచాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి ఇదంతా వీడియో తీసి డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నావా అని అతను ఆ అభిమానిని ప్రశ్నించాడు. దీనిపై అతను సమాధానం ఇస్తూ “నాకు డబ్బులు అవసరం లేదు. నేను ఎవరి నుంచీ డబ్బులు ఆశించను. మోడీపై విశ్వాసం, ప్రేమాభిమానాలతోనే ఇదంతా చేస్తున్నా” అని పేర్కొన్నాడు. అంతే కాకుండా మోడీ మాకు దేవుడు అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ చెప్పాడు.  ఈ వీడియోను హోం మంత్రి అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మోడీపై అచంచల విశ్వాసం, నిస్వార్ధ ప్రేమాభిమానే బీజేపీ బలం, ఆస్తి. ఈ అద్భుతమైన వీడియో చూడండి అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కర్ణాటక రాష్ట్ర బీజేపీ కూడా స్పందించింది. రాష్ట్రంలో అనేక మంది మోడీని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారని కామెంట్స్ చేసింది.

YSRCP: ఏపిలో టీడీపీకి బిగ్ షాక్.. మళ్లీ వైసీపీదే హవా అని పేర్కొన్న టైమ్స్ నౌ సర్వే

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఖ‌చ్చితంగా మ‌రో 15 రోజులు మాత్ర‌మే ప్ర‌చారా నికి స‌మ‌యం ఉంది.… Read More

April 28, 2024

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

Jayasudha: సహజ నటి అనగానే తెలుగువారికి మొదట గుర్తుకు వచ్చే నటి జయసుధ. మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించిన జయసుధ..… Read More

April 28, 2024

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

రాజ‌కీయాల్లో ఫేక్ న్యూస్‌, ఫేక్ ప్ర‌చారం పెరిగిపోతోందా? అంటే.. ఔననే చెప్పాలి. ముఖ్యంగా డీప్ ఫేక్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ… Read More

April 28, 2024

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

ఏపీలో రాజ‌కీయాలు స‌ల‌స‌ల మ‌రుగుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు.. సీఎం జ‌గ‌న్ను అధికారం నుంచి దించేందుకు ప్ర‌తిప‌క్షాలు చేతులు… Read More

April 28, 2024

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

April 28: Daily Horoscope in Telugu ఏప్రిల్ 28 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More

April 28, 2024

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More

April 27, 2024

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More

April 27, 2024

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More

April 27, 2024

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Family Star OTT Response:  భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More

April 27, 2024

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More

April 27, 2024

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్… Read More

April 27, 2024

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్… Read More

April 27, 2024

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్… Read More

April 27, 2024

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More

April 27, 2024

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More

April 27, 2024