ఈ బైక్ వచ్చి ఇప్పటికే ఒక నెల పూర్తి కావొస్తోంది.. ఇప్పుడు దీని బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ధరవినియోగదారులకు అందుబాటులో ఉంది. అందువలన ఇది పోటీదారులకు కఠినమైన పోటీని ఇస్తుంది. హోండా ఇటీవలే దీనితో పోటీ పడటానికి హైనెస్ సిబి 350 ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం ఇది మార్కెట్లో ఉన్నప్పటికీ, మీటియోర్ 350 మంచి బుకింగ్స్ ను సొంతం చేసుకోవడం విశేషం..
ఫీచర్లు..
వీటితో పాటు రెట్రో లుక్ తో ఉండి మోడ్రన్ టచ్ తో అందుబాటులో వచ్చింది. ఈ మోటార్ సైకిల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు, హాలోజెన్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్లు ఉన్నాయి. అంతేకాకుండా 15-లీటర్ ఫ్యూయల్ ట్యాంకుతో పాటు రెయిజ్డ్ వైడ్ హ్యాండిల్ బార్లు, ఫార్వార్డ్ సెట్ ఫుట్ పెగ్స్, వెల్ క్యూషెన్డ్ పిల్లియన్ బ్యాక్ రెస్ట్ ను కలిగి ఉంది. ఈ సరికొత్త బైక్ కనెక్టెడ్ సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, గూుగల్ మ్యాప్స్ తో టిప్పర్ నేవిగేషన్ టెక్నాలజీని ఇందులో ఉన్నాయి.
స్పెషల్ ఫీచర్స్ :
ఈ మోటార్ సైకిల్ 300 ఎంఎం డిస్క్ బ్రేక్ తో పాటు టూ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్ ఫ్రంట్, 260 ఎంఎ డిస్క్ బ్రేక్ సింగిల్ పిస్టన్ రియర్ ను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ 19-అంగుళాల, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు డ్యూబ్ లెస్ టైర్లు సెక్షన్ 100/90, 140/70 ఫ్రంట్ అండ్ రియర్ సెటప్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోటార్ సైకిల్ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ ను కలిగి ఉంది.
ఇంజిన్ సామర్థ్యం :
రాయల్ ఎన్ ఫీల్డ్ 350 మీటియోర్ బైక్ 349 సీసీ సింగిల్ సిలీండర్ ఎయిర్ కూల్డ్ ఎస్ఓహెచ్ సీ ఇంజిన్ ను కలిగి ఉండి 6100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 4000 ఆర్పీఎం వద్ద 27ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది.ఆల్ న్యూ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ తో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ 650సీసీ ఇంజిన్ మాదిరి ఉంది. సరికొత్త ఛేసిస్ రిజిడ్ స్టేబుల్ ఆఫరింగ్ ఎన్హాన్సెడ్ హ్యాండ్లింగ్ ఎబిలిటీలతో ఎన్వీహెచ్ లెవల్స్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోటార్ సైకిల్ సస్పెన్షన్ డ్యూటీస్ 41 ఎంఎం టెలిస్కోపిక్ యూనిట్, 130 ఎంఎం ట్రావెల్, ట్విన్ షాక్ సెటప్ తో పాటు 6-స్టెప్ అడ్జస్టబిలిటి ప్రీలోడ్ లాంటి ఫీచర్లతో కన్వెన్షనల్ బాక్ సింగ్రామ్ ను కలిగి ఉంది.
‘ట్రిప్పర్ నావిగేషన్’ అని పేరు పెట్టబడిన ఈ క్రూయిజర్ బైక్‌లోని టర్న్-బై-టర్న్ నావిగేషన్ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ గా ఇవ్వబడింది. ఇవి కాకుండా ఈ సరికొత్త మీటియోర్ 350 మోటార్ సైకిల్లో ట్విన్ పాడ్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ డిజైన్, మెయిన్ యూనిట్ తో అనలాగ్ స్పీడ్ రీడింగ్ స్మాల్ డిజిటల్ డిస్ ప్లేతో హోస్ట్ ఆఫ్ ఇన్ఫార్మెషన్ ను కలిగి ఉంది. వీటిలో గేర్ ఇండికేటర్స ఓడిఓ, త్రీ ట్రిప్ రీడింగ్స్, క్లాక్, ఫ్యూయల్ ఇండికేటర్, సర్వీస్ రీమైండర్, ఎకో ఇండికేటర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. కలర్డ్ టీఎఫ్డీ డిస్ ప్లే, యూఎస్బీ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ను కలిగి ఉంది. రాయల్ ఎన్ ఫీల్డ్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో ఈ బైక్ కు పోటీగా హోండా హెచ్ నెస్ సీబీ350, బెనెల్లి ఇంపీరియల్ 400, జావా 300 ట్విన్ బైక్స్ ఉన్నాయి.
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More