Food : భోజనం తర్వాత ఈ పొరపాట్లు చేస్తే దారిద్య్రం అనుభవించక తప్పదు అంటున్నారు జోతిష్య నిపుణులు!!

Published by
Kumar

Food మన భోజం  పూర్తయిన తరువాత చేయకూడని  అయిదు పనుల గురించి తెలుసుకుంటే.. అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణం గా కలుగుతుంది. అన్నపూర్ణా అమ్మ వారి యొక్క అనుగ్రహం పొందితే   మనం ఎన్ని కష్టాల్లో, ఎన్ని బాధల్లో,ఎన్ని దరిద్రాలు ఉన్నాకూడా అన్నా నికి లోటు ఎటువంటి లోటు రాదు. కాబట్టి ఆ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహాన్ని పొందే మార్గం ఏమిటి ?ఎలాంటి పనులు చేయకూడదు  అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అన్నం తిన్న తరువాత ముఖ్యం గా ఈ పనులు చేయకుండా ఉంటే చాలు అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.

things-should-not-do-after-having-meals Food

1. భోజనం చేసిన తరువాత తిన్నటువంటి ప్లేటులో చేయి కడగకూడదు.ఇలా కడగటం వలన దరిద్రాన్ని కలిగిస్తుంది.కాబట్టి చేతిని బయట కడుక్కోవాలి ప్లేట్ లో మాత్రం కడగకండి.
2. అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా మధ్యలో దగ్గు వస్తే అక్కడే కూర్చుని అమ్మకూడదు.ఇది పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది అని గుర్తు పెట్టుకోండి.
3. భోజనం చేసిన  తరువాత  చాలా మంది ఒక పిన్ తోనో  , లేక టూత్ పిక్ నో తీసుకుని నోటిలోని పళ్ళ మధ్యలో తెగ గుచేస్తూ ఉంటారు. ఇలా అస్సలు గుచ్ఛకూడదు.ఒకవేళ నోటిలో అంతగా ఇబ్బందికరంగాఅనిపిస్తే  నీటిని  పుక్కిలించాలి. అంతేగాని పళ్ళను గుచ్చడం దరిద్రాన్ని కలిగిస్తుంది అని మరువకండి.

4. భోజనం చేసిన తరువాత చాలామంది కూడా ఒళ్ళంతా బరువుగా ఉందని లేదా మగతగా  ఉందని తిన్న ప్లేట్ ప్రక్కనే నడుం వాల్చి పడుకుంటూ ఉంటారు.అలా చేయటం కూడా పరమ దరిద్రన్నీ కలిగిస్తుంది. అలా అసలు చేయకండి.
5. చాల మంది   భోజనం చేసి చేతులు కడిగిన తరువాత ఆ చేతుల్ని తుడుచుకో కుండా విదిలిస్తూ ఉంటారు.ఆ నీరు అంతా చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద పదార్ధాల మీద పడుతూ ఉంటాయి.కాబట్టి చేయి కడిగిన తరువాత ఏదైనా వస్త్రంతో  శుభ్రంగా తుడుచుకోవాలి తప్ప వదిలించడం వంటివి చేయకూడదు.అలా చేయటం చాలా దరిద్రానికి కారణమవుతుంది.

కాబట్టి భోజనం తర్వాత ఈ పనులు చేయకుండా ఉంటే అన్నపూర్ణ అమ్మ వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది.తిండికి ఎటువంటి లోటు ఉండదు.

This post was last modified on March 23, 2021 7:45 pm

Kumar

Recent Posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More

May 11, 2024

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More

May 11, 2024

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుద‌లైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం‌.… Read More

May 11, 2024

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More

May 11, 2024

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More

May 11, 2024