Fuel Prices : అవును మీరు విన్నది నిజమే..! పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక సామన్యులంతా విలవిలలాడిపోతూ ఉంటే దేశ ప్రజల్లో కొందరు పైన చెప్పిన ధరకే పెట్రోల్‌ను డీజిల్ లను తెచ్చుకుంటున్నారు. విపరీతంగా పెరిగిపోయిన ఇంధన ధరలను భరించలేక వాహనదారులు ఎన్నో పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. నిరుపేదలు అయితే నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఈ పరిస్థితులు తప్పించుకునేందుకు తమ దగ్గర ఉన్న అవకాశాన్ని బీహార్ ప్రజలు చక్కగా వాడుకుంటున్నారు…
వివరాల్లోకి వెళితే…. నేపాల్ పారిశ్రామిక రాజధాని గా పిలువబడే ప్రాంతం నుండి పెట్రోల్ తరలిస్తున్న ట్యాంకర్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషయం ఏమిటంటే… భారత దేశానికి సరిహద్దు దేశామైన నేపాల్ కు బీహార్ నుండి గ్రామాల్లో ఉన్న ప్రజలు వెళ్లి పెట్రోల్ కొనితెచ్చుకుంటున్నారు. భారత్–నేపాల్ సరిహద్దులో చాలావరకు తెరిచే ఉంటాయి. కొన్ని చోట్ల అసలు గస్తీ వంటివి ఉండవు. దర్జాగా నడుచుకుంటూ వెళ్ళి పెట్రోల్ తీసుకువస్తున్నారు. వారి నుండి సాధారణ ధరకే జనం కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే…. భారత్ తో పోలిస్తే నేపాల్ లో లీటర్ డీజిల్ సుమారు 27 రూపాయలు తక్కువ ఉండగా పెట్రోల్ ధర 23 రూపాయలు తక్కువగా ఉంటుంది.
ఇంతకన్నా షాకింగ్ న్యూస్ మరొకటి వుంది. నేపాల్ పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసేది భారతదేశం నుండే కావడం గమనార్హం. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ కి భారత్ నుండి ప్రతి ఏటా దాదాపు 71 వేల 673 కిలోలీటర్ల చమురు వెళ్తుంది. మన దగ్గర నుండి అంత ఎక్కువ మొత్తంలో చమురు కొనుగోలు చేసినప్పటికీ ఆ దేశంలో ధరలు తక్కువగా ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం రెండు దేశాలు విధించే పన్నులలో ఉన్న వ్యత్యాసం. నేపాల్ దేశంలో పన్ను విధానం మరొక లాగా ఉంటుంది. మన దేశంలో ఎక్సైజ్ డ్యూటీ తో పాటు ప్రతి రాష్ట్రం కూడా వ్యాట్ ట్యాక్స్ వేస్తుంది. ఇక రాష్ట్రం లో వ్యాట్ ట్యాక్స్ ను బట్టి లీటరు పెట్రోల్, డీజిల్ ధర కొన్ని రూపాయాలు అటు ఇటు గా ఉంటాయి.
మన దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిన తర్వాత బీహార్ సరిహద్దు ప్రాంతంలో ఇంధనం కొనుగోళ్ళు భారీగా తగ్గాయి. చాలా మంది ప్రజలు పక్క ఊరికి వెళ్లినట్టు నేపాల్ కు వెళ్లి హాయిగా పెట్రోలు కొనుక్కుంటారు. అంతేకాదు సరిహద్దు ప్రాంతాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ప్రజలకు అక్కడ చుట్టరికాలు కూడా ఉంటాయి కాబట్టి వారికి పెద్దగా ఆంక్షలు ఉండవు. దర్జాగా వాహనం వేసుకొని వెళ్లి ఫుల్లు గా పెట్రోల్ పట్టుకొని వస్తున్నారట. మరికొందరైతే భారీగా పెట్రోల్ ను ఇండియా కి అక్రమంగా తరలించి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వీళ్ళ పని బాగుంది కదూ….
This post was last modified on February 25, 2021 3:38 am
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More