KGF : కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ రాజమౌళి ని మించుతాడా..?

Published by
GRK

KGF : కేజీఎఫ్ ఛాప్టర్ 1 సినిమాతో అంతక ముందు ఎప్పుడు రాని క్రేజ్ ని సంపాదించుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో కన్నడ హీరో యష్ సలార్ పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ 1 తర్వాత టాలీవుడ్ స్టార్స్ చాలా మంది ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని ఆరాట పడుతున్నారు. అంతగా ప్రశాంత్ నీల్ టాలీవుడ్ మేకర్స్ ని, హీరోలను ఆకట్టుకున్నాడు. కాగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమాని జులై 16న  దేశ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

is-prashanth-neel-exceeds-rajamouli-by-kgf-and-salaar

అలాగే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ హీరోగా సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని రూపొందిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ను ఇప్పటి వరకు ఎవరు చూపించని మాస్ లుక్కులో చూపించనున్నాడని ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ తో అర్థమైంది. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సలార్‌’ సినిమా మీద అటు అభిమానులు, ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

KGF : కేజీఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ రాజమౌళి ని మించుతాడా.. అన్నది ఈ ఏడాది ఆగితే గాని తెలీదు.

అయితే ప్రశాంత్ నీల్ మీద ఇండస్ట్రీ వర్గాలలో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ ఛాప్టర్ 2, సలార్ సినిమాలతో ఏకంగా రాజమౌళి ని మించిపోతాడని చెప్పుకుంటున్నారు. మరి నిజంగా అంత క్రేజ్ కేజీఎఫ్, సలార్ తర్వాత వస్తుందా అన్నది ఈ ఏడాది ఆగితే గాని తెలీదు. ఇక సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ మైత్రీ మూవీ మేకర్స్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. జూనియర్ ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.

This post was last modified on March 16, 2021 12:40 pm

GRK

Recent Posts

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More

May 9, 2024

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌రియు… Read More

May 9, 2024

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More

May 9, 2024

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong Backing from Domestic Family Offices and UHNIs

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More

May 9, 2024

Millennials dominate 60% of Investor Base into Fractional Investments: Grip Invest Report

Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More

May 9, 2024

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More

May 9, 2024

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More

May 9, 2024

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Sai Pallavi: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More

May 9, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024