Child: నిషేధం అని శాస్త్రం తెలియచేస్తుంది
అక్షరాభ్యాసానికి పనికివచ్చే నక్షత్రాల లిస్టులో మూలా నక్షత్రం లేదు.అక్షరాభ్యాసం అనేది పిల్లలకు ఐదవ సంవత్సరంలో ఐదవ నెల ఐదవ రోజున చేయాలి అని మన పెద్దలు చెబుతున్న మాట. అలా కాక పోయిన పాడ్యమి, అష్టమి, చతుర్దశీ, పౌర్ణిమ, అమావాస్య తిధులు అక్షరాభ్యాసం చేయడానికి పనికి రావు. అలాగే దసరాలలో మూలా నక్షత్రం రోజు చాలా మంది అక్షరాభ్యాసం చేయిస్తుంటారు.. అలా కూడా చేయకూడదు. ఈ విషయం ధర్మశాస్త్రం (Dharmasastram) మరియు పురాణాలలో (భవిష్యపురాణం ) కూడా రాసి ఉన్నది. మూలానక్షత్రం రోజు పుస్తక రూపంలో సరస్వతీ మాట ఆవాహన చేసి రోజు నుండి విజయదశమి రోజు వరకు రాయడం చదవడం , పాఠం చెప్పడం నిషేధం అని శాస్త్రం తెలియచేస్తుంది.
అలాగే మరొక కొత్త ఆచారం మొదలు పెట్టారు అదే ‘బాసరలో చేసినా’ ‘శ్రీపంచమి రోజు చేసినా’ ముహూర్తం చూసుకొనవసరం లేదనిప్రచారం జరుగుతుంది. కానీ అలా చేయవద్దు. తారాబలం, గ్రహబలం లేని రోజులలో చేయవద్దు. మూఢమి అనధ్యయనం, ఆషాఢమాసం , భాద్రపద మాసం, పుష్య మాసములలో అస్సలు చేయకూడదు. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిధులు విశేషమైనవి గా చెప్పబడ్డాయి. మంగళవారం అక్షరాభ్యాసం నిషేధం. ఆది శనివారాలలో మాధ్యమం గా చెప్పబడింది. ఉత్తరాయణం (Uttarayanam) లో అక్షరాభ్యాసానికి విశేషం అని చెప్పబడింది. అయిదవ సంవత్సరం అక్షరాభ్యాసమునకు చాలా మంచిది. హస్త, పునర్వసు, స్వాతీ, అనూరాధ, ఆర్ద్ర, రేవతీ, అశ్వినీ, చిత్త, శ్రవణ నక్షత్రములు చూసుకుంటే విశేషం.
చంద్రుడు, ( Moon) గురువు మనసు విద్యలకు కారకులు కాబట్టి వారు బలంగా వున్న ముహూర్తం ఎక్కువగా చూసుకోవాలి.
ఉత్తరాయణే సూర్యే కుంభ మాసం వివర్జయేత్’ ఉత్తరాయణంలో కుంభ మాసం వదిలేయాలి. ఇంత చెప్పిన శాస్త్రంతో పని లేకుండా శ్రీపంచమి, దసరాలలో మూలా నక్షత్రం విశేషం అనడం ఎంతవరకు కరెక్ట్. ముహూర్త దర్పణం, ముహూర్త రత్నావళి చదవండి. అక్షరాభ్యాసానికి పనికివచ్చే నక్షత్రాల లిస్టులో ‘మూల నక్షత్రం లేదు. పంచాంగాలలో అక్షరాభ్యాస నక్షత్ర లిస్ట్ చదవండి. మూలా నక్షత్రం ఉండదు. ఇది అందరికి తెలిసేలా చేయండి .
This post was last modified on October 26, 2021 9:58 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More