NBK 109: నేడు మహాశివరాత్రి సందర్భంగా నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా “NBK 109” గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని.. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగ వంశీ మరియు సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. “NBK 109” అనే వర్కింగ్ టైటిల్ పేరిట విడుదలైన గ్లింప్స్ వీడియోలో బాలయ్య ఎంట్రీ అదరగొట్టింది. ఈ క్రమంలో విలన్ ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అంటే బాలయ్య.. సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వద్దురా లఫూట్.. హంటింగ్ అంటారు అని తనదైన శైలిలో డైలాగ్ చెప్పి యాక్షన్ సీన్ తో వీడియోలో అదరగొట్టడం జరిగింది. దర్శకుడు బాబీ బాలకృష్ణని చాలా స్టైలిష్ గా చూపించారు.
దీంతో “NBK 109” గ్లింప్స్ వీడియో చాలా వైరల్ గా మారింది. బాలయ్య లుక్ కూడా చాలా యంగ్ గా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బాలయ్య గ్యాప్ ఇవ్వటం జరిగింది. ఏపీలో జరగబోయే ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా తిరుగుతున్నారు.
ఇదిలా ఉంటే 1980 స్టోరీతో ఫుల్ యాక్షన్ తో కూడిన సబ్జెక్టుతో… డైరెక్టర్ బాబీ ఈ సినిమా తెరకెక్కించినట్లు సమాచారం. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయం అందుకోవడం జరిగింది. ఈ మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో బాబీ దర్శకత్వంలో చేస్తున్న “NBK 109″పై నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియో అంచనాలను మరింత పెంచేయడం జరిగింది.
Balakrishna: నటి మరియు యాంకర్ అయినటువంటి ఉదయభాను మనందరికీ సుపరిషతమే. ఆరోజుల్లో ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అయ్యేవారు. కొన్ని… Read More
Jabardasth Sujatha: ప్రజెంట్ జనరేషన్ లో చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా... తాము సంపాదించిన దాంట్లో కొంతమేర… Read More
Double Ismart teaser: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006వ సంవత్సరంలో "దేవదాసు"… Read More
Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.… Read More
Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా సత్తా చాటుతున్న వారిలో అజిత్ కుమార్ ఒకడు. నిజానికి అజిత్… Read More
Barzan Majid: మానవ అక్రమ రవాణాలో ఆరితేరి, యూరప్ మోస్ట్ వాంటెడ్ గా మారిన బర్జాన్ మాజీద్ అలియాస్ స్కార్పియన్… Read More
Chiranjeevi-Balakrishna: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభా, స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఇప్పటివరకు ఓటర్లు ఎన్నడూ లేని… Read More
ఇటీవల సినీ పరిశ్రమలో విడాకుల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. నాగచైతన్య - సమంత, ధనుష్… Read More
Karthika Deepam 2 May 14th 2024 Episode: నరసింహ జరిగిన అవమానం తెలుసుకుని రగిలిపోతూ ఉంటాడు. అక్కడ దాన్ని… Read More
Krishna Mukunda murari:మురారి కృష్ణ కి నిజం చెప్పడంతో, కృష్ణా మురారి మీద కోప్పడుతూ ఉంటుంది. మీరు నా దగ్గర… Read More
Nuvvu Nenu prema:మురళీకృష్ణ పథకం ప్రకారం విక్కి వాళ్ళ ఆస్తి మొత్తం కాజేసీ విక్కీ వాళ్ళ నడిరోడ్డు మీదకు తీసుకువస్తాడు.… Read More
BrahmaMudi:అనామిక కళ్యాణ్ ని తన వల లో వేసుకోవడానికి, కళ్యాణ్ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకోబోతుంది ఏం చేస్తున్నావ్ అని… Read More
May 14: Daily Horoscope in Telugu మే 14 – వైశాఖ మాసం – మంగళవారం - రోజు… Read More
Election 2024: హింసాత్మక ఘటనల మధ్య తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ,… Read More