వెబ్ సీరీస్ చూసేవాళ్లకి ది ఫ్యామిలీ మ్యాన్ గురించి ప్రత్యేకపరిచయం అక్కర్లేదు. మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి నటించిన ఈ వెబ్‌సీరీస్ నెట్టింట్లో పాపులారిటీని సంపాదించుకుంది. తెలుగువారు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. ఈ సీరీస్‌కి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతోంది. తొలి భాగానికి అమితమైన స్పందన రావడంతో రాజ్, డీకే సీక్వెల్ కి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. అందులో ఓ ఇంట్రస్టింగ్ క్యారక్టర్ కోసం వాళ్లు సమంతను అప్రోచ్ అయ్యారట. ఆల్రెడీ ఆ సీరీస్‌ని ఫాలో అవుతున్న సమంత…. తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారని తెలిసింది. సమంత ఇప్పటివరకూ వెబ్‌సీరీస్‌లో నటించలేదు. సో ది ఫ్యామిలీమేన్2 ఆమె నటించబోయే తొలి వెబ్ సీరీస్ అవుతుంది. `ఓ బేబీ` తర్వాత ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్న సమంత, త్వరలోనే ఈ వెబ్‌సీరీస్‌లో సందడి చేయనుంది. మరోవైపు ఆమెకు సిల్వర్ స్క్రీన్ మీద 96 రీమేక్ చిత్రం ఉంది. కారణాలు ఏమైనా ఆమె మరే సినిమాకూ సంతకం చేయకపోవడం గమనార్హం. అమేజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే ఈ సీరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్ తొలి భాగంలో చేసిన పాత్రనే తాజా సీరీస్‌లోనూ చేయనున్నారు.
This post was last modified on September 28, 2019 6:42 am
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More
Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More
Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More
Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More
Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More
Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More
Tasty Teja: బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More
వైసీపీ అగ్ర నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుంగనూరు సహా.. పీలేరు,… Read More