NewsOrbit
సినిమా

ప‌క్కా ఫ్యామిలీలో స‌మంత‌?


వెబ్ సీరీస్ చూసేవాళ్ల‌కి ది ఫ్యామిలీ మ్యాన్ గురించి ప్ర‌త్యేక‌ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియ‌మ‌ణి న‌టించిన ఈ వెబ్‌సీరీస్ నెట్టింట్లో పాపులారిటీని సంపాదించుకుంది. తెలుగువారు రాజ్‌, డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సీరీస్‌కి ఇప్పుడు సీక్వెల్ సిద్ధ‌మ‌వుతోంది. తొలి భాగానికి అమిత‌మైన స్పంద‌న రావ‌డంతో రాజ్‌, డీకే సీక్వెల్ కి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. అందులో ఓ ఇంట్ర‌స్టింగ్ క్యార‌క్ట‌ర్ కోసం వాళ్లు స‌మంత‌ను అప్రోచ్ అయ్యార‌ట‌. ఆల్రెడీ ఆ సీరీస్‌ని ఫాలో అవుతున్న స‌మంత…. త‌న పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశార‌ని తెలిసింది. స‌మంత ఇప్ప‌టివ‌ర‌కూ వెబ్‌సీరీస్‌లో న‌టించ‌లేదు. సో ది ఫ్యామిలీమేన్‌2 ఆమె న‌టించ‌బోయే తొలి వెబ్ సీరీస్ అవుతుంది. `ఓ బేబీ` త‌ర్వాత ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్న స‌మంత, త్వ‌ర‌లోనే ఈ వెబ్‌సీరీస్‌లో సంద‌డి చేయ‌నుంది. మ‌రోవైపు ఆమెకు సిల్వ‌ర్ స్క్రీన్ మీద 96 రీమేక్ చిత్రం ఉంది. కార‌ణాలు ఏమైనా ఆమె మ‌రే సినిమాకూ సంత‌కం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అమేజాన్ ప్రైమ్‌లో ప్ర‌సార‌మ‌య్యే ఈ సీరీస్‌లో మ‌నోజ్ బాజ్‌పాయ్ తొలి భాగంలో చేసిన పాత్ర‌నే తాజా సీరీస్‌లోనూ చేయ‌నున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Leave a Comment