Nagachaithanya Samantha: “మేజర్” మూవీలో కీలక పాత్ర పోషించిన శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. శోభిత దూళిపాళ్ల.. “మేజర్” ప్రమోషన్ సమయంలో ఇంకా హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నాగచైతన్య ఇంటిలో ఉంటున్నట్లు ఇద్దరూ కలిసి హోటల్స్ కి వెళ్తున్నట్లు రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంలో నాగచైతన్య ఫ్యాన్స్ సమంత పిఆర్ టీం పై సీరియస్ కావటం జరిగిందట. శోభిత దూళిపాళ్ల.. నాగచైతన్య డేటింగ్ న్యూస్ కావాలని క్రియేట్ చేసినట్లు నాగచైతన్య అభిమానులు సమంత పిఆర్ టీం పై ఎడాపెడా తిట్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నారట.
దీంతో సమంత ఈ విషయంపై గార్డ్ గా రియాక్ట్ అయ్యింది. “అమ్మాయి మీద రూమర్ వస్తే అది ఖచ్చితంగా నిజమవుతుంది. అబ్బాయి మీద రూమర్ వస్తే అది అమ్మాయి ప్లాన్ చేసినట్లు. కొంచెం ఎదగండి. ఇందులో ఉన్న వారిద్దరూ వారి జీవితాలలో మూవ్ ఆన్ అయిపోయారు. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీరు చేసే పని మీద మీ కుటుంబం పైన దృష్టి పెట్టండి.. ముందుకు సాగండి అంటూ తనదైన శైలిలో.. సమంత ఘాటుగా రిప్లై ఇవ్వడం జరిగింది. దీంతో సమంత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా చైతు చాలావరకు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు.
కానీ నాగచైతన్య …శోభిత దూళిపాళ్ల డేటింగ్ వార్తపై ఎవరు రియాక్ట్ కాకపోయినా సమంత రియాక్ట్ కావటం.. ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సమంత.. నాగచైతన్య పెళ్లి చేసుకుని విడిపోయి ఎనిమిది నెలల కావటం జరిగింది. విడిపోయిన తరువాత చైతూ -సమంత ఎవరితో కూడా కలిసినట్లు మొన్నటి వరకు వార్తలు ఏమీ రాలేదు. కానీ ఫస్ట్ టైం నాగ చైతన్య…హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో కలసి డేటింగ్ చేస్తున్నట్లు నిన్నటి నుండి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం.. దానికి సమంత రియాక్ట్ కావడంతో మరింత చర్చకు దారి తీసింది.
This post was last modified on June 21, 2022 12:54 pm
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More