Allu Arjun: సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే అందం అభినయంతో పాటు అదృష్టం కూడా కలిగి ఉండాలి. అవన్నీ కలగలిపిన హీరోయిన్ ప్రస్తుత కాలంలో ఎవ్వరైనా ఉన్నారా అంటే ముందుగా శ్రీ లీలా అనే అంటారు. ” పెళ్లి సందడి ” సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ” ధమాకా ” తో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.
ఇక అనంతరం స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఇటీవలే మహేష్ హీరోగా నటించిన ” గుంటూరు కారం ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ డిజాస్టర్ ని చవిచూసింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ కి ఓ భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అసలేం జరిగిందంటే.. శ్రీలీల డాన్స్ అంటే చాలా మందికి ఇష్టం.
ఈ ముద్దుగుమ్మ గుంటూరు కారం సినిమాతో ఆమె డాన్స్ ని మరోసారి నిరూపించుకుంది. దీంతో అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మేకర్ శ్రీలీలను రిక్వెస్ట్ చేశారట. అందుకు ఈ ముద్దుగుమ్మ అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తామని కూడా అన్నారట మేకర్స్. కానీ శ్రీ లీల మాత్రం దానికి నో చెప్పిందట. ఇక దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ శ్రీలీలపై ఘోరంగా మండిపడుతున్నారు.
” ఈమెకి బన్నీ సినిమాలో అవకాశం రావడమే ఎక్కువ. మళ్లీ ఈమె ఓవరాక్షన్ ఒకటా. ఇదివరకు ఎటువంటి పాపులారిటీ లేనప్పుడు అణిగిమనిగి ఉంది. ఇప్పుడేదో కొంచెం పాపులారిటీ వచ్చేసరికి రెచ్చిపోతుంది. మరీ ఇంత పనికిరాదు. సాయి పల్లవి ని చూసి నేర్చుకో ” అంటూ ఫుల్ గా ఏకేస్తున్నారు బన్నీ అభిమానులు.
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More