MP Raghurama Raju: బయటపడ్డ ఎంపీ రాజు డ్రామా? మెడికల్ రిపోర్టు లో ఏముందంటే …

Published by
arun kanna

MP Raghurama Raju:  నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు ని సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే వారి కస్టడీలో ఉన్నప్పుడు రఘురామరాజు ని పోలీసులు టార్చర్ పెట్టారని కొంతమంది వ్యక్తులు మాస్కుల్లో వచ్చి అతని కాళ్లు వాచిపోయేలా కొట్టారని డిస్ట్రిక్ట్ కోర్టు ముందు అతని అడ్వకేట్ వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. కృష్ణంరాజు కూడా 4పేజీల ఫిర్యాదుని పోలీసులు పై వేశారు. వాచిపోయిన అతని కాళ్ళ ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి.

 

MP Raghurama Raju medical report is out

దీంతో కోర్టు రిమాండ్ మంజూరు చేస్తూనే ముందు రఘురామరాజు వైద్య చికిత్స పొందిన తర్వాతే అతనిని జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే హైకోర్టు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని గుంటూరు హాస్పిటల్లో డాక్టర్ల నుండి మెడికల్ రిపోర్టు తక్షణమే రావాలని ఆదేశించింది. ఇక రమేష్ హాస్పిటల్స్ నుండి గుంటూరు లోని హాస్పిటల్ కు రఘురామరాజు తరలించారు. కొద్దిసేపటి క్రితమే అతన్ని జైలుకు కూడా పంపించడం జరిగింది.

ఇక డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టులో రఘురామరాజు కాలికి ఉన్నవి తాజా గాయాలు కాదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. దీంతో పోలీసులు కస్టడీలో రఘురామరాజు పై ఎటువంటి శారీరక దాడి జరగలేదు అన్న విషయం తేలిపోయింది. రిపోర్టులో స్పష్టంగా అతని కాలిపై గాయాలు ఏమీ లేవని అవి తాజా దెబ్బల వల్ల వచ్చినవి కావని స్పష్టం చేసింది.

మెడికల్ రిపోర్టు వచ్చే లోపల రఘురామరాజు సుప్రీంకోర్టు బెయిల్ కోరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన మెడికల్ రిపోర్టు దృష్ట్యా ఖచ్చితంగాఎంపీ రాజు జైలు కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగానే పోలీసులు అతనిని టార్చర్ చేశారా…? మెడికల్ రిపోర్టు తారుమారు అయిందా…? అన్న విషయాలు పక్కన పెడితే రాజు గారు ఆడింది డ్రామా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే ఒక ఉద్దేశానికి వచ్చేశారు.

This post was last modified on May 16, 2021 8:32 pm

arun kanna

Recent Posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024