plants: హస్త నక్షత్రం లో పుట్టిన వారు సన్నజాజి మొక్క , కుంకుడు చెట్లను పూజించడంపెంచడం, వలన పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకొని విజయం పొందడానికి దైవభక్తి కలగడానికి సహాయ పడుతుంది.
చిత్త నక్షత్రం లో పుట్టినవారు మారేడు మొక్క లేదా తాళ చెట్టు ను పూజించడం,పెంచడం, వలన అల్సర్, పేగులు మరియు జననాంగ సమస్యలుతగ్గుతాయి. ఎవరిని బాధ పెట్టకుండా మీ తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేసేయగల సమర్ధత కలుగుతుంది.
స్వాతి నక్షత్రం లో పుట్టినవారు మద్ది చెట్టు పెంచిన పూజించిన మంచి ఫలితం ఉంటుంది. స్త్రీలు గర్భసంచి ప్రాబ్లమ్స్ నుండి బయట పడతారు. పొట్టకు సంబందించిన సమస్యలు రావు . ఎలాంటి విద్యలలో అయినా విజయం పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నా తొందరపడకుండా ఉండగలుగుతారు.విశాఖ నక్షత్రం లో పుట్టినవారు వెలగ చెట్టు , మొగలి చెట్టు పెంచుకోవడం తో జీర్ణసంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఎలాంటి పరిస్థితులనైన ఎదురుకుని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని గ్రహించి అడుగు వేయడానికి , వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు.
అనురాధ నక్షత్రం లో పుట్టినవారు పొగడ చెట్టు ని పూజించడం,పెంచడం వలన కాలేయానికి సంబందించిన సమస్యలు తగ్గుతాయి. పదిమంది గుర్తింపు పొందడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎలాంటి అవరోధాలు వచ్చిన పట్టుదలతో వాటిని దాటుకుని ముందుకు వెళ్ళడానికి ఆలోచనా శక్తి పెరగడానికి కారణం అవుతుంది.జ్యేష్ఠ నక్షత్రం లో పుట్టిన వారు విష్టి చెట్టు ని పూజించడం పెంచుకోవడం చేస్తే కాళ్ళు, చేతుల కు సంబందించిన సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్నప్పుడునుండే బరువు భాద్యతలు బాగా నిర్వహించడానికి ఆత్మవిశ్వాసం తో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది.
తమ తమ నక్షత్రాన్ని బట్టి మొక్కలు పెంచితే మీ జీవితం బాగుండడం తో పాటు,పర్యావరణం కు కూడా మేలు .
This post was last modified on September 24, 2021 7:26 pm
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More