Categories: వ్యాఖ్య

నీరు పోశాడు, నారు మరిచాడు!

Published by
Siva Prasad

ఊరంతా  విష జ్వరాలతో  మూలుగుతూ వణికిపోతోంది
హాస్పిటల్స్ అన్ని తిరణాల్లాగా కిటకిట లాడుతున్నాయి
పసిపిల్లల్ని భుజాన  వేసుకొని జనం గంటలతరబడి  క్యూలో నిల్చుంటున్నారు
వాళ్ళకి కనీసం బెంచీలు వెయ్యాలని హాస్పిటలు వాళ్ళకిగాని గవర్నమెంట్‌కు గాని తోచలేదు
బెంచీల సంగతి సరే  సరిపోయినంత మంది డాక్టర్లూ లేరు
మందులు లేవు మంచాలు లేవు ఒక మంచం మీద  ఇద్దర్ని వేస్తున్నారు
ఇంకా చాలకపోతే నేలమీద వేస్తున్నారు
అదేవి  ఖర్మో మనకి అన్నీ కొరతే
దేనికి ఫండ్స్ లేవు
ఇంతకీ ఈ జ్వరాలకి కారణం ఎవరోతెలుసా
ఈ  అక్షరమంత  కూడా లేని దోమలు
చంద్రుడిమీద జెండా పాతుతాం  అంగారక గ్రహంలో నీళ్లు ఉన్నాయో లేదో చూస్తాం అని మిల్లియన్లు ఖర్చు చేస్తున్నారు
ఈ చిన్న దోమని లేకుండా చేయలేకపోతున్నారు
Prevention  is better than remedy
మనకి రెండు లేవు
దోమతెరలు వాడమని సలహాలిస్తున్నారు
కాళ్ళు  చాపుకొని పడుకోడానికి చోటు లేదు దోమతెర ఎక్కడ కట్టుకుంటారు
నిన్ననే మా అమ్మాయిగారింటికి వెళ్లేను
మా మనవడు నీరు కారుతూ వచ్చేడు
పలకరిస్తే తన్నేలా  ఉన్నాడు
చెరువులు యేవి అన్నావు ఒక్కసారి బాల్కనీలోకి వెళ్లి చూడు అన్నాడు
చూసేను  చెరువులు కాదు సముద్రాలు
రోడ్డు లేదు అంతా  నీరే ఎక్కడ గొయ్యి ఉందో తెలీదు
ఎక్కడ మ్యాన్‌హోల్  ఉందో తెలీదు
నీటి నిండా దోమలు ఈగలు  పక్కనే టిఫిన్ బళ్ళు
జబ్బులు వచ్చాయంటే రావూ
రోడ్డు మీద నీరులాగా హాస్పిటల్స్ అన్ని పేషేంట్లతో నిండిపోయేయి
మలేరియా చికెనుగున్యా  డెంగ్యూ ఒకటా  రెండా
ఏమందుకీ యే జబ్బూ తగ్గదు
డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు
వైరల్ దానంతట అదే తగ్గాలిట  దాని ఇష్టవేనట
దానికి ఇండివిడ్యువాలిటీ  ఎక్కువ
ఈ దోమలు పోవు ఈ జబ్బులు పోవు బాగుపడేది  ఇద్దరే
డాక్టర్లు మందులషాపులు
డ్రైనేజిలు పనిచేయవు చెరువులు పూడ్చి కాంప్లెక్స్‌లు కడుతున్నారు
మరి ఆనీరు  ఎక్కడికిపోతుంది రోడ్డు మీదే ఉంటుంది
యేవిఁటోరా  బతుకంటే భయం వేస్తోంది మనకి ఏదో పొయ్యి కిందకి పొయ్యి మీదకి ఉంటాయి
పాపం రోజుకూలి మీద బతికేవాళ్ళ గతి ఏవిటి నిట్టూర్చేను
వాడు పగలబడి నవ్వేడు
వెర్రిదానా నారు పోసిన వాడు నీరు పోయాడా అంటారు కదా
ఇప్పుడు దేవుడు నీరు పోసేడు పాపం నారు పొయ్యడం మరిచిపోయేడు
ఎవరికైనా మరుపు  సహజం
ఏవిటో మనకి అన్నిట్లోనూ దరిద్రవే  కూడు  గూడు నీరు మందులు డాక్టర్లు ఒకటేవిటి అన్ని దరిద్రవే
పేరు మాత్రం పవిత్ర భారతదేశం

బీనా దేవి

This post was last modified on September 18, 2019 6:39 pm

Siva Prasad

Recent Posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More

May 8, 2024

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More

May 8, 2024

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More

May 8, 2024

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More

May 8, 2024

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More

May 8, 2024

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

వైసీపీ అగ్ర‌ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కోట‌రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పుంగ‌నూరు స‌హా.. పీలేరు,… Read More

May 8, 2024

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

మెగా కుటుంబంలో భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం.. ఆయ‌న పోటీ చేస్తున్న ఉమ్మ‌డి తూర్పు… Read More

May 8, 2024