కోర్టు – జగన్ – బాబు..! కిక్కు ఇచ్చే చేపలకే గేలం వేయాలి..!!

Published by
Special Bureau

 

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)

ఇతర రాష్ట్రాల నుంచి ప్రాంతాలనుంచి మద్యం మద్యం తీసుకువచ్చే విషయంలో హైకోర్టు బుధవారం ఓ కీలక ఆదేశం ఇచ్చింది… ఎక్సైజ్ పాలసీ లో చెప్పినట్లుగానే ఇతర రాష్ట్రాల నుంచి మూడు లీటర్ల మేర మద్యాన్ని ఒక మనిషి తీసుకురావచ్చని స్పష్టం చేసింది.. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు మూడు బాటిల్ వరకు మద్యం తీసుకొచ్చే వెసులుబాటు దీని ద్వారా వస్తుంది.

 

ఇలా మొదలైంది ???..

మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని ఎన్నికల హామీలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశలో భాగంగా మొదటి అడుగు గా మద్యం షాపులన్నీ ప్రవేట్ వారి దగ్గర్నుంచి తీసుకొని ప్రభుత్వ మద్యం దుకాణాలు గా మార్చారు… దీనివల్ల ధరల హెచ్చుతగ్గులు నకిలీ మద్యం అరికట్టవచ్చని భావించారు.. ప్రభుత్వ ఆదాయం సైతం దీని వల్ల భారీగా పెరుగుతుందని భావించారు.. రాష్ట్రంలో ఉన్న సుమారు 3500 వైన్ షాపుల ను రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంది… దీనికోసం సూపర్వైజర్లు సేల్స్ మెన్ లను నియమించుకున్నారు.. మూడు నెలలు ఈ ప్రక్రియ మొదలు కాగానే వైన్ షాపుల్లో సుమారు 30 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కరుణ విపత్తు తర్వాత సుమారు 70 శాతం మద్యం ధరలు పెంచారు.. కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఒడిశా ప్రాంతాల్లో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి భారీగా అక్రమ రవాణా మొదలైంది.

ఒక మాఫియా తరహాలో…

మద్యం అక్రమ రవాణా ప్రస్తుతం ఒక మాఫియా మాదిరిగా రాష్ట్రంలో తయారయింది.. రాష్ట్ర సరిహద్దులకు పక్కనే ఉన్న నియోజకవర్గాల్లో కొందరు ప్రజాప్రతినిధులు తమ అనుచరులతో ఈ అక్రమ మద్యం రవాణా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ముఖ్యంగా తెలంగాణ.. ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దు.. కర్ణాటక రాష్ట్రం నుంచి రాయలసీమ సరిహద్దు.. తమిళనాడు రాష్ట్రం నుంచి నెల్లూరు చిత్తూరు సరిహద్దు.. ఒడిషా నుంచి శ్రీకాకుళం సరిహద్దు చాలా దగ్గరలో ఉండడంతో ఆయా ప్రాంతాల్లో మాఫియా అధికంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి… ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మద్యం తీసుకొస్తూ రాష్ట్రంలోని కొన్ని గోదాములు వాటిని నిల్వ చేస్తుంది తర్వాత ఇతర జిల్లాలకు వాటిని పంపిస్తున్నారని తద్వారా భారీగా అక్రమార్జన పాల్పడుతున్నారని ఇటీవల ఇంటిలిజెన్సు ముఖ్యమంత్రికి నివేదించింది… ప్రత్యేక పోలీసు అధికారులు జిల్లాకి ఒకరు నియమించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేశారు… ఎక్సైజ్ శాఖ దీంట్లో మిళితం చేయడం ఇప్పుడు అసలుకే మోసం వచ్చే పరిస్థితుల్లో ఏర్పడింది… స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో లోని పోలీసులు ఎక్సైజ్ అధికారులు కలిసి చేస్తున్న తనిఖీల్లో కేవలం వంద లో ఒక శాతం మాత్రమే పట్టుబడుతోంది అది కూడా ఇలాంటి రాజకీయ ప్రాబల్యం లేని కొందరు డబ్బు కోసం ఆశపడి అక్రమ మద్యం రవాణా చేస్తూ దొరుకుతున్న సందర్భాలే కనిపిస్తున్నాయి.. పెద్ద చేపలు ఎక్కడ పట్టుబడడం లేదన్నది అధికార పార్టీ నేతలు చెబుతున్న మాట.

తీర్పును గౌరవించాలి

రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మద్యం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాల్సిందే.. అయితే ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న నూ మరింత బలోపేతం చేయాలి.. ఒకపక్క ఇసుక మాఫియా తగ్గినా మద్యం మాఫియా ఎక్కువవుతోంది… దీన్ని కొల్లగొట్టాలని అంటే ముందు పెద్ద చేపలు మీదే దృష్టి పెట్టాలి… చిన్న చిన్న కేసులు అరకొర మద్యం బాటిల్ తీసుకువచ్చే కేసుల మీద ప్రతాపం చూపకుండా పెద్దపెద్ద గోదాములు… రాజకీయ నాయకులతో ప్రమేయం ఉన్న గోదాముల పై దాడులు నిర్వహిస్తే ముఖ్యమంత్రి.. డీజీపీ స్థాయి నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి… ఇప్పటికే మద్యం అక్రమ రవాణా పుణ్యమా అని రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం గణనీయంగా పడిపోయింది ఇది ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రభావం చూపుతుంది.. ఇప్పుడు ఈ తీర్పు వల్ల పెద్దగా వచ్చే ఇబ్బంది లేకుండా మద్యం బాబులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు… అయితే క్షేత్ర స్థాయిలో మూడు బాటిల్ తెచ్చుకుంటూ పోలీసులకు పట్టుబడిన మరో మూడు ముళ్ళు వేసి వారు కేసు పెడతారు అనడంలో సందేహం లేదు కాబట్టి దీనిపై ఎక్కువ ఉత్సాహం పడకుండా అక్రమ మద్యం రవాణా అనే ఈ విషయాన్ని మందుబాబులు మర్చి పోవడమే ఉత్తమం…

This post was last modified on September 2, 2020 4:27 pm

Special Bureau

Share
Published by
Special Bureau

Recent Posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More

May 12, 2024

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More

May 11, 2024

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More

May 11, 2024

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More

May 11, 2024

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024