Intinti Gruhalakshmi: ఈ సారి కూడా దేవుడు మనల్ని మోసం చేశాడు కదా.. నీ ఖాళీ చేతులు నీళ్లు నిండిన నీ కళ్ళు చూస్తే అర్థం అవుతుంది.. నాకు తెలుసు శృతి నిన్ను చూస్తే తెలుస్తుంది.. అందుకే దేని మీద ఎక్కువగా ఆశలు పెంచుకోకూడదు అని శృతి, ప్రేమ్ ఇద్దరు బాధపడతారు..! శృతి మనసులో ఎదురు దెబ్బ తగిలిన ఆంటీ ఎంత బాధపడుతుందో అని అనుకుంటుంది..!
మావయ్య ఫ్రెండ్ శివయ్య వలనే కదా ఈ రంజిత్ వచ్చింది.. ఇంతకీ ఆయన ఎందుకు ఇలాంటి వాళ్ళని పంపించారు.. అతనికి ఫోన్ చేసి కనుకుంటుంది.. రంజిత్ ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు అంటే నా గురించి ముందుగానే తెలుసుకుని ఉంటాడు.. ముందు రంజిత్ ను పట్టుకుంటే తీగ కదులుతుంది.. అప్పుడు డొంక అంతా కదులుతుంది.. అసలు ముందు రంజిత్ ను పట్టుకోవాలి అని అనుకుంటుంది.
నందు నీకో గుడ్ న్యూస్.. ఓయ్ గుడ్ న్యూస్ అని అరుస్తుంటే వినిపించటం లేదా అని అంటుంది.. నేను డబ్బులు తెస్తాను అన్నాను కదా నీకు నమ్మకం లేదా అని అంటుంది.. అంతలో కోపం వచ్చిన లాస్య తన బ్యాగ్ లో ఉన్న డబ్బులు తీసి బయట పెడుతుంది.. ఐ యమ్ సారీ అని అంటాడు నందు.. ముందు నుంచి నేను నిన్ను నమ్ముతూ వస్తున్నాను.. నువ్వే నన్ను నమ్మటం లేదు అని లాస్య ఫీల్ అవుతుంది.. ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు అని అంటాడు.. ఇంట్లో అందరూ నా మీద యుద్ధం ప్రకటించినా నిన్ను పెళ్లి చేసుకుని నీతో పాటు కలిసి వచ్చేసాను అని అంటాడు. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని అంటాడు.. నిజంగా నీకు ఇంత డబ్బు సంజనా ఇచ్చిందా అని అంటాడు.. ఇప్పుడే తులసి డబ్బు పోయింది.. మనకు ఇలా కలిసి వచ్చింది అని తెలిసి జనం ఏం అనుకుంటారో అని నందు అంటాడు.. నీకు క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే సంజనాకు కాల్ చేస్తా అని లాస్య అంటుంది.. వద్దులే నీ మీద నాకు నమ్మకం ఉంది అని అంటాడు నందు.
తులసి బ్యాంక్ కి వెళ్లి మేనేజర్ కలిసి మాట్లాడుతుంది. రంజిత్ గురించి కావాలి అనుకుంటే బయట మా వాళ్ళని అడగండి అంటారు. అక్కడ ఎవ్వరికీ తెలియదు అని చెబుతారు..
మొట్టమొదటి సారి తులసిని చావు దెబ్బ కొట్టిన ఆనందంలో కేక్ కట్ చేస్తున్న అని లాస్య కేక్ కట్ చేస్తుంది.. తులసిని నేను ఏమి చేయలేని స్థితిలో ఉంటాను అనుకున్నా.. మొత్తానికి అనుకున్నది జరిగింది అని భాగ్యతో కలిసి పార్టీ చేసుకుంటుంది లాస్య.. కానీ నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు తులసి అక్క తను అడపులి.. నేను అలా అన్నాని నువ్వు ఫీల్ అవ్వకు.. గెలుపు నీదే అయినా తులసి అక్క ఉరికే ఉండదు.. చివరి నిమిషం వరకు పోరాడుతూనే ఉంటుంది.. మన శత్రువుని మనం తక్కువ అంచనా వేయకూడదు అని భాగ్య అంటుంది.. మోసం చేసింది నువ్వేనని తులసికి తెలిస్తే నీకు దబిడి దిబిడే అంటుంది భాగ్య..
ఇక రేపటి ఎపిసోడ్ లో బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఇంటికి వచ్చి తులసి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుంది.. తను క్రిమినల్ అని అంటారు. వెంటనే అంకిత నా బ్యాంక్ అకౌంట్ లో కోట్ల రూపాయల డిపాజిట్లు ఉంది. తనకి నేను ష్యురిటి సైన్ చేస్తాను అని అంటుంది. అంకిత సైన్ చేసిన విషయం తెలియని తులసి గాయత్రి వచ్చి గొడవపడుతుంటే.. నా కూతురు చేత ఎందుకు ష్యురిటి సైన్ నీ బ్యాంకు లోన్ కి పెట్టించావు అని అంటుంది.. ఈ విషయం నాకు తెలీదు అని తులసి దివ్య మీద ఒట్టు వేస్తుండగా.. అంకిత అడ్డుపడుతుంది.. అంటే నువ్వు నిజంగానే షూరిటీ సైన్ చేసావా అని అడుగుతుంది తులసి.. అవును అని అంకిత అనడంతో ఆ విషయం తెలిసి తులసి షాక్ అవుతుంది..
This post was last modified on June 28, 2022 10:54 am
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More
Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More
Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More
Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More
Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More
Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More
Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More
వైసీపీ అగ్ర నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుంగనూరు సహా.. పీలేరు,… Read More
మెగా కుటుంబంలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం.. ఆయన పోటీ చేస్తున్న ఉమ్మడి తూర్పు… Read More