Tag : Intinti Gruhalakshmi serial

Gruhalakshmi Divya: గృహలక్ష్మి దివ్య యాక్ట్రెస్ ఇంచారా శెట్టి… కథలో కంటే బయట చాలా కొంటె పిల్ల…చిలిపి దివ్య చిత్రాలు చూడండి మరి!

Gruhalakshmi Divya: గృహలక్ష్మి దివ్య యాక్ట్రెస్ ఇంచారా శెట్టి… కథలో కంటే బయట చాలా కొంటె పిల్ల…చిలిపి దివ్య చిత్రాలు చూడండి మరి!

Gruhalakshmi Divya: ఈ మధ్య సినిమాల్లోనే కాదు.. సీరియళ్లలోనూ కొత్త తారలు తళుక్కుమంటున్నారు. ఇందులో కొంత మంది తెలుగు నటీమణులు అయితే.. మరికొందరేమో పక్క ఇండస్ట్రీలో మెరిగి… Read More

September 10, 2023

Intinti Gruhalakshmi: విక్రమ్ దివ్య లవ్ మ్యాటర్ రాజ్యలక్ష్మి కి చెప్పిన లాస్య.. మీ ఇంటి పెద్ద కోడలిని చేసుకుంటారా.??

Intinti Gruhalakshmi: విక్రమ్ ప్రియని ఇంట్లో చూడగానే.. తిను ప్రియా కదా ఇక్కడేందుకు ఉంది అని అడగగానే. తన స్థాయి, హోదా మారిపోయింది ఇప్పుడు.. తను సంజయ్… Read More

March 30, 2023

Intinti Gruhalakshmi: తులసి ముందే దివ్యని అడ్డంగా బుక్ చేసిన లాస్య..

Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి దివ్య ఇచ్చిన షాక్ కి మెంటల్ ఎక్కి పోతూ ఉంటుంది. కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే.. అంతలో… Read More

March 28, 2023

Intinti Gruhalakshmi: విక్రమ్ దివ్య పై భాగ్య నిఘా.. తులసి నందు విషయంలో లాస్యకి వాసు వార్నింగ్..

Intinti Gruhalakshmi: నాన్న తులసి ఎక్కడ ఇంకా లెగవలేదా అని అంటుండగా.. ఖరీదైన నగలు కొని పెట్టడమే కాదు.. తన బాగోగులు కూడా చూసుకోవాలి అని వాసు… Read More

March 21, 2023

Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి కి అడ్డుపడుతున్న తులసి.. దగ్గరవుతున్న విక్రమ్ దివ్య..

Intinti Gruhalakshmi: తులసి నందు కి వాసు సస్పెన్స్ రివీల్ చేస్తూ 28 సంవత్సరాల పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ వాసు ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతాడు. వాళ్ళిద్దరికీ మేటర్… Read More

March 17, 2023

Intinti Gruhalakshmi: తులసి నందు డ్రామాకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన దీపక్..

Intinti Gruhalakshmi: వాసు వాళ్లకి తులసి మజ్జిగ లో జీలకర్ర వేసి కలిపి ఇస్తుంది. అబ్బా నీ చేతి మజ్జిగ కూడా అమృతం అమ్మ అంటూ వాసు… Read More

March 16, 2023

Intinti Gruhalakshmi: తులసిని నందుతో ఎప్పటికీ అలాగే ఉండమన్న దివ్య.. కంగారులో లాస్య..

Intinti Gruhalakshmi: విక్రమ్ ని కలిసిన తర్వాత దివ్య ఇంటికి రావడంతోనే ఇంట్లో నవ్వులు వినిపిస్తాయి. అదేంటి రోజు ఈ టయానికి అందరూ నిద్రపోతూ ఉంటారు కదా..… Read More

March 15, 2023

Intinti Gruhalakshmi: అవును రెండో సంబంధమే అని కూల్ గా చెప్పినా లాస్య.. దివ్యను ప్రేమిస్తున్నానని రాజ్యలక్ష్మి తో చెప్పినా విక్రమ్

Intinti Gruhalakshmi: తులసి ని గట్టిగా హత్తుకుని నన్ను క్షమించు అనవసరంగా ఈ పెళ్లిచూపులు చెడగొట్టుకున్నాను అని దివ్య అంటుంది. కానీ నాకు నిజంగానే అతని మాటలు… Read More

March 6, 2023

Intinti Gruhalakshmi: తులసిని కాక పడుతున్న లాస్య.. దివ్య విక్రమ్ పరిచయం..

Intinti Gruhalakshmi: విక్రమ్ ను వాళ్ళ అమ్మ పిలిచి ఏంటి నాన్న నాతో మాట్లాడుకుండానే వెళ్తున్నావు. అని అనగానే విక్రమ్ వెంటనే .. నేను హాస్పిటల్ ఎందుకు… Read More

February 27, 2023

Intinti Gruhalakshmi: పెళ్లికి ఒప్పుకోనన్న దివ్య.. తులసి కి చుక్కలు చూపిస్తున్న లాస్య..

Intinti Gruhalakshmi: దివ్య ఇంటర్వ్యూకి లోపలికి వెళ్తుంది. తులసి ఆ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తిస్తుంది. అక్కడ ఉన్న ఒక పెద్దాయన తన భార్యకు ఆపరేషన్ చేయమని… Read More

February 24, 2023

Intinti Gruhalakshmi: కూతురు ఇంటర్వ్యూ కి.. తల్లి గొడవకి.. భలే ట్విస్టు ఇచ్చరుగా..

Intinti Gruhalakshmi: అవును దివ్య ఇక నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని అభి అడుగుతాడు. నువ్వు డాక్టర్ అయిన కొత్తలో అమ్మ నీతో ఒక హాస్పటల్… Read More

February 23, 2023

Intinti Gruhalakshmi: కథను 3 సంవత్సారాలు ముందుకు తీసుకు వెళ్లి సూపర్ ట్విస్ట్ ఇచ్చారుగా..

Intinti Gruhalakshmi: ఈ కేఫ్ నిలబడటానికి తులసినే కారణం కదా ఒకవేళ తను ఈ కేఫ్ లో వాటా అడిగితే ఇస్తావా అని అంటే తప్పకుండా ఇస్తాను… Read More

February 21, 2023

Intinti Gruhalakshmi: నాకు లైఫ్ పార్టనర్ ఉన్నారని బాంబ్ పేల్చిన తులసి.. లాస్య, నందు, సామ్రాట్ షాక్..

Intinti Gruhalakshmi: నువ్వు సంపాదించిన డబ్బులతో అంకితని ఫారిన్ తీసుకెళ్తున్నావాని అనుకుంటుంది. ఇది నిజం కాదని అంకితకు తెలిస్తే తను ఫారన్ లో ఉన్నా కూడా తన… Read More

February 13, 2023

Intinti Gruhalakshmi: నందు కోసం ఎవ్వరూ చేయని పని చేసిన తులసి.. రేపటికి సూపర్ ట్విస్ట్.!

Intinti Gruhalakshmi: నందు కేఫ్ కి మొదటి కస్టమర్ వచ్చి వెళ్ళిపోతాడు.. మరో కస్టమర్ ఎప్పుడు వస్తారు అని అంతా ఎదురు చూస్తూ ఉండగా.. తులసి ఇంట్లో… Read More

February 9, 2023

Intinti Gruhalakshmi: గాయత్రి మాటలతో లాస్య గుండెల్లో గుబేలు.. నందు తులసి పై అనుమానం మొదలైందా.!?

Intinti Gruhalakshmi: ఇంట్లో అందరూ కెఫేకి సంబంధించిన ప్లేస్ చూడడానికి వెళ్తారు. ఆ ప్లేస్ అంతగా బాగోదు. శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ స్థలాన్ని… Read More

February 6, 2023

Intinti Gruhalakshmi: అంకితకి అభి విడాకులు.. స్ట్రైట్ వార్నింగ్.. రేపటికి ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్..

Intinti Gruhalakshmi: నందు లాస్య ఇద్దరు కూర్చుని.. ఆ కేఫ్ కు కావాల్సిన డబ్బుల విషయం గురించి మాట్లాడుకుంటారు. ఈ ఇంట్లో అంత డబ్బులు సహాయం చేయగలిగేది… Read More

February 4, 2023

Intinti Gruhalakshmi: తులసికి దూరమవుతున్న అభి.. గాయత్రి ఆలోచన.. లాస్య కోరిన సాయం.. రేపటికి సూపర్ ట్విస్ట్..!

Intinti Gruhalakshmi: లాస్య దగ్గరకి అనసూయమ్మ వెళ్లి భార్య ఉండాల్సిన లక్షణం ఇది కాదు.. నందు తో నువ్వు ఎలా మసులు కోవలో అనసూయమ్మ చెబుతుంది.. అనసూయమ్మ… Read More

February 3, 2023

Intinti Gruhalakshmi: నందుకి తాకట్టు పెట్టుకోవడానికి కూడా ఆస్తి ఇవ్వనన్న అభి, ప్రేమ్.. తులసి సలహా వర్కౌట్ అవుతుందా.!?

Intinti Gruhalakshmi: పరంధామయ్య తులసి దగ్గరకు వచ్చి ఈ ఆస్తి నువ్వే సరైన వారికి చెందేలా చూడమని తులసిని పరంధామయ్య అడుగుతాడు. ఇక తులసి కూడా ఆస్తిని… Read More

February 1, 2023

Intinti Gruhalashmi: నాదే తప్పంటూ అందరి ముందుకి క్షమాపణలు చెప్పిన తులసి.. దివ్య ఇంటికి దూరం..

Intinti Gruhalakshmi: నందుకు ఈ జాబ్ వస్తుంది.. కానీ ఆ ఆనందం అర నిమిషం కూడా నిలవదు.. అది తన టాలెంట్ వల్ల రాలేదని ఎవరో తులసి… Read More

January 28, 2023

Intinti Gruhalakshmi: తులసి చేతిలో హారతి పళ్ళెం విసిరికొట్టిన నందు.!? సూపర్ ట్విస్ట్

Intinti Gruhalakshmi: ప్రేమ్ ముగ్గుల పోటీలు ప్రైజ్ గురించి చాటింపు వేయగానే.. ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు.. నిజంగానే గిఫ్ట్స్ ఇస్తావా అంటూ అల్లరి పట్టిస్తారు. తులసి… Read More

January 27, 2023

Intinti Gruhalakshmi: నందుకి హెల్ప్ చేసిన తులసి.. ఘనంగా సంక్రాంతి సంబరాలు.. ఎలాంటి అపశృతి లేదుగా.!?

Intinti Gruhalakshmi: దివ్యకు ఢిల్లీ యూనివర్సిటీలో సీటు వచ్చిందంటే మంచిదే కదా డాడీ అంటాడు. నేను ఇప్పుడు దివ్య చదువుకోవడం వద్దని అనటం లేదు. మీ ఇంట్లో… Read More

January 26, 2023

Intinti Gruhalakshmi: తులసి ముందే నందుకి ఘోర అవమానాలు.!? అందరూ ఇలా తయారయ్యారేంటి.!?

Intinti Gruhalakshmi: లాస్య తులసి గెటప్ లో కాఫీ చేసుకుని తీసుకు రావడంపై తల ఒకరు తల ఒక విధంగా స్పందిస్తారు గెటప్ తో పనిలేదు పనిలో… Read More

January 25, 2023

Intinti Gruhalakshmi: దివ్య నీ కూతురా.!? నా కూతురా.!? అయితే ఇలా ఎందుకు చేసేవన్నా నందు ప్రశ్నకు తులసి సమాధానం.!?

Intinti Gruhalakshmi: నందు జాగింగ్ కి వెళ్తున్నానని రాములమ్మతో చెబుతాడు. మేడం ఇంకా లెగవ లేదని తను రోజు లెగుస్తాను అని చెబుతుంది కానీ లెగవదూ అని… Read More

January 24, 2023

Intinti Gruhalakshmi: దివ్య ఆచూకీ తెలుసుకున్న తులసి.. ఈలోపే జరగకూడని ఘోరం జరిగిపోయిందా.!?

Intinti Gruhalakshmi: దివ్యని వెతకడానికి నందు, తులసి, ప్రేమ్ ముగ్గురు కలిసి వెళ్తారు. ఆ వాచ్మెన్ దివ్య ఫోటోలను చూసి ఈ అమ్మాయి ఓ ఇద్దరు అబ్బాయిలతో… Read More

January 21, 2023

Intinti Gruhalakshmi: దివ్య పార్టీకి వెళ్ళిందని చెప్పిన లాస్య.. దివ్య ఆచూకీ తెలుసుకుంటారా.!?

Intinti Gruhalakshmi: దివ్యని తులసి నిలదీస్తుండగా లాస్య సపోర్ట్ చేస్తుంది. మొత్తానికి స్పెషల్ క్లాస్ పర్మిషన్ పేరుతో దివ్య తన ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కు వెళ్తుంది. ఆ… Read More

January 20, 2023

Intinti Gruhalakshmi: దివ్య కి ల్యాప్ టాప్ కొనిచ్చిన లాస్య.. తప్పు చేసిన దివ్య తులసికి అడ్డంగా దొరికిపోయింది..

Intinti Gruhalakshmi: తులసి ఆఫీస్ లో వర్క్స్ చూసుకుంటూ ఉంటుంది. సామ్రాట్ గారు ఏంటి ఎక్కడి వర్క్స్ అక్కడ వదిలేసి వెళ్లిపోయారు అని తులసి మనసులో అనుకుంటుండగా..… Read More

January 18, 2023

Intinti Gruhalakshmi: తులసి క్లైంట్స్ దగ్గర మౌనం.. తులసికి దివ్యకి జరిగిన గొడవలో లాస్య అజమాయిషీ..

Intinti Gruhalakshmi: తులసి స్టేషనరీ షాప్ కి వెళ్లి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే బుక్కులు కొనుక్కొని తీసుకొని ఇంటికి వస్తుంది. అప్పుడే పరంధామయ్య తులసి ఇంగ్లీష్… Read More

January 17, 2023

Intinti Gruhalakshmi: లాస్య వంకర బుద్ది మరదుగా.. రేపటికి భలే స్కెచ్ రెడీ చేసిందిగా.!? తులసి మూడు కోరికలు..

Intinti Gruhalakshmi: లాస్య నందు దగ్గరకు వెళ్లి ఈ ఇంట్లో అందరికీ నచ్చాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది అందరికీ హెల్ప్ చేయాలి వాళ్ళ అవసరాలను ముందుగానే… Read More

January 16, 2023

Intinti Gruhalakshmi: తులసితో వేసిన పందెం గెలవడానికి లాస్య ఇక్కట్లు.. గెలుపెవరిది..

Intinti Gruhalakshmi: వంటగదిలో శృతి సామాన్లు సర్దుతూ ఉండగా తన వెనకనుంచి ఎవరో వస్తువులు అందిస్తూ ఉంటారు. తన పరధ్యానంలో నుంచి బయటకు వచ్చిన శృతి వెంటనే… Read More

January 14, 2023

Intinti Gruhalakshmi: సామ్రాట్ నా భర్తన్న తులసి.. ఇప్పుడేంటి ఎప్పటినుంచో.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Intinti Gruhalakshmi: నందు కోపంగా వచ్చి వినోద్ చంప పగలగొడతాడు. ఇక కోపంతో తులసి వాళ్ళ అమ్మ నందు అని పెద్దగా అరుస్తుంది. నాకు సంస్కారం ఉంది… Read More

January 10, 2023

Intinti Gruhalakshmi: తులసికి సామ్రాట్ భర్తని తెలియగానే ఇంటిని తాకట్టు పెట్టిన నందు..

Intinti Gruhalakshmi: నందు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని వాళ్ళ నాన్నకి చెబుతాడు.. ఇప్పటికే నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయ్యావని.. నీకు తెలియని… Read More

January 9, 2023

Intinti Gruhalakshmi: తులసికి భర్తైన సామ్రాట్.. సైన్ కూడా పెట్టేసాడా.!? రేపటికి సూపర్ ట్విస్ట్.!

Intinti Gruhalakshmi: లాస్య , నందు కి ఆ బెనర్జీ ప్రాజెక్టు చెప్పబోతుంటే.. ఇక అదే విషయాన్ని తులసి నందుకు చెబుతుంది. కానీ నందు తులసి మాటలు… Read More

January 7, 2023

Intinti Gruhalakshmi: తులసి ఎంత గడ్డి పెట్టినా తన నైజం మార్చుకొని నందు.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Intinti Gruhalakshmi: తులసి ఇంట్లోకి సరుకులు తీసుకుని వస్తుంది. ఏంటి ఈ సరుకులు అని లాస్య ప్రశ్నిస్తుంది.. నువ్వు సరుకులు తీసుకురావాల్సిన అవసరం లేదు అని నందు… Read More

January 6, 2023

Intinti Gruhalakshmi: బెనర్జీ వలలో చిక్కుకున్న లాస్య.. నందు కళ్ళు తెరిపించిన తులసి..

Intinti Gruhalakshmi: ఇక తులసి సామ్రాట్ హనీ ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. ఇక అదే గుడిలో ఉన్న పరంధామయ్య ప్రసాదం తీసుకుంటూ.. మరొక కప్పు ప్రసాదం… Read More

January 5, 2023

Intinti Gruhalakshmi: లాస్య బాగోతం వివరించిన చెప్పిన తులసి.. నందు ఏం చేయనున్నాడు.!?

Intinti Gruhalakshmi: లాస్య అంకిత వాళ్ల సరి దగ్గరికి వచ్చి శృతి ప్రెగ్నెంట్ అయిందని నువ్వు ఫీల్ అవుతున్నావని నాకు తెలుసు. ఇక నువ్వు ఎలాగో ప్రెగ్నెంట్… Read More

January 4, 2023

Intinti Gruhalakshmi: అంకిత కన్నీళ్ళతో లాస్య నయా ప్లాన్.. తులసిని ఛీ కొట్టిన హనీ..

Intinti Gruhalakshmi: సామ్రాట్ తో కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి వచ్చిన బెనర్జీ బ్యాక్ గ్రౌండ్ మంచిది కాదని తెలుసుకుని.. తులసి ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయాలని… Read More

January 3, 2023

Intinti Gruhalakshmi: నందుకి చివాట్లు పెట్టిన తులసి.. సామ్రాట్ ని సేవ్ చేయడానికి చిక్కుల్లో పడుతున్న తులసి..

Intinti Gruhalakshmi: హాస్పిటల్లో తులసిని నందు శృతి విషయమై అరుస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్స్ తన రూమ్ నుంచి బయటకు వస్తారు. శృతికి ఎలా ఉంది అని… Read More

December 31, 2022

Intinti Gruhalakshmi: తులసి ఇచ్చిన పార్టీలో అపశృతి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Intinti Gruhalakshmi: శృతి ప్రెగ్నెంట్ అని తెలిసిన తులసి పరుగు పరుగున తన కోడలికి తన చేతులతో మొదటిసారి పెట్టాలని వెళ్తుంది. కానీ లాస్య తనకి ఈ… Read More

December 27, 2022

Intinti Gruhalakshmi: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన శృతి.. సామ్రాట్ ని ఓ ఆట ఆడించిన తులసి..

Intinti Gruhalakshmi : తులసిని సామ్రాట్ ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి బయలుదేరుతారు. ఆ దారిలో నడుస్తుంటే.. తులసి పర్స్ పడిపోతుంది ఆ పరిస్థితి ఎవరైనా తీసుకుంటారని… Read More

December 22, 2022

Intinti Gruhalakshmi: అమ్మ పాటతో తులసికి సామ్రాట్ మరో గిఫ్ట్.. రేపటికి సూపర్ ట్విస్ట్.

Intinti Gruhalakshmi: తులసి వాళ్ళమ్మతో సామ్రాట్ గురించి గొప్పగా చెబుతుంది. ఇక అప్పుడే తులసి వాళ్ళమ్మని ఓ ప్రశ్న అడగాలని ఉంది అనగానే.. అడగమని తులసి వాళ్ళమ్మ… Read More

December 20, 2022

Intinti Gruhalakshmi: సామ్రాట్ కి షాక్ ఇచ్చిన తులసి..ఫ్రెండ్స్ కి కావలనే నిజం చెప్పాలా.!?

Intinti Gruhalakshmi: అంకిత లాస్య మీద కోపంగా ఉంటుంది. ఇక అదే విషయాన్ని అనసూయమ్మ కు చెబుతుంది . అప్పుడే అభి అక్కడికి వస్తాడు. లాస్య ఆంటీ… Read More

December 17, 2022

Intinti Gruhalakshmi: తులసి కోరికను తీర్చిన సామ్రాట్.. లాస్య రివర్స్ డ్రామా.!

Intinti Gruhalakshmi: ప్రేమ్ ఆర్డర్ చేసిన వెబ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ తీసుకుని డెలివరీ బాయ్ వస్తాడు నందు వచ్చి ఆ ఆర్డర్ తీసుకుంటాడు.. అంతలో లాస్య… Read More

December 13, 2022

Intinti Gruhalakshmi: తులసి కోరికను సామ్రాట్ తీరుస్తాడా.!? పంతులుకి అడ్డంగా దొరికిపోయిన సామ్రాట్.!

Intinti Gruhalakshmi: సామ్రాట్ తులసి ఇద్దరూ గుడికి వెళ్తారు. గుడిలో ఇద్దరు కలిసి ముడుపులు కడుతూ ఉంటారు. మీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి తులసి గారు… Read More

December 12, 2022

Intinti Gruhalakshmi: లాస్య చేతిలో శృతి కి ఘోర అవమానం.! రేపటికి సూపర్ ట్విస్ట్.!

Intinti Gruhalakshmi: వంట గదిలో శృతి వంట చేస్తూ ఉంటుంది.. ఏం కూర వండుతున్నావు అని లాస్య అడుగుతుంది. ప్రేమ్ కి ఇష్టమని ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను… Read More

December 10, 2022

Intinti Gruhalakshmi Today Episode డిసెంబర్ 9: తులసి మనసులో ఉన్న కోరికెంటో తెలుసుకోనున్న సామ్రాట్.. ఒక్కటైన లాస్య, నందు..

Intinti Gruhalakshmi Today Episode డిసెంబర్ 9: మీరిద్దరూ విడిపోవడం కరెక్ట్ కాదు. అది మీకే కాదు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు. అసలు మీకు… Read More

December 9, 2022

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుండి 2022 లో ఉత్తమ టాప్ 10 ఎపిసోడ్‌లు, రోజువారీ ఎపిసోడ్ సారాంశం రచయితలచే ఎంపిక చేయబడింది

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుండి 2022 లో ఉత్తమ టాప్ 10 ఎపిసోడ్‌లు, రోజువారీ ఎపిసోడ్ సారాంశం రచయితలచే ఎంపిక చేయబడింది బుల్లితెరపై ప్రసారమవుతున్న… Read More

December 8, 2022

Intinti Gruhalakshmi: మాజీ భర్తకి – సవతికి వారధిలా మారిన తులసి.!? రేపటికి హైలైట్ ట్విస్ట్.!

Intinti Gruhalakshmi: తులసి తను తీసుకువచ్చిన వస్తువులన్నింటినీ అందరికీ తులసి ఇస్తుంది. మామ్ నువ్వు ఇంట్లో ఉన్నా లేకపోయినా నీ బాధ్యతలు నిర్వర్తించడం మర్చిపోవడం లేదుగా అని… Read More

December 8, 2022

Intinti Gruhalakshmi: కోడలిగా లాస్యను పరంధామయ్య ఒప్పుకున్నా.. భార్యగా నందు వద్దనుకుంటున్నాడు. తులసి నిర్ణయం ఏంటంటే.!?

Intinti Gruhalakshmi: భాగ్య ఇచ్చిన ఐడియా ప్రకారం లాస్య పరంధామయ్య అనసూయమ్మ దగ్గరకు వస్తుంది. నన్ను క్షమించండి అని అంటుంది. చచ్చిన పామును ఇంకా చంపకండి మావయ్య..… Read More

December 7, 2022

Intinti Gruhalakshmi: నందు లాస్య విడిపోయి.. తులసి నందు ఒక్కటి కానున్నారా.!? రేపటికి సూపర్ ట్విస్ట్.!

Intinti Gruhalakshmi: లాస్య అందరికీ నువ్వు పెద్ద శత్రువులా కనిపిస్తున్నావు.. ఇంటి పేపర్స్ అన్ని మీ పేరు మీద ఉన్నాయని అంత త్వరగా అందరం ముందు బయట… Read More

December 6, 2022

Intinti Gruhalakshmi: లాస్యకి చివాట్లు.. బస్ లో ఒకడికి సూపర్ ట్విస్ట్ తులసి..

Intinti Gruhalakshmi:  పరంధామయ్య దగ్గరికి లాస్య వచ్చి మావయ్య మీరు మెడిసిన్ వేసుకునే టైం అయింది. ఇదిగోండి మాత్రలు వేసుకోండి అని ఇస్తుంది. లాస్య నువ్వేనా ఇలా… Read More

December 5, 2022