NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: దివ్య పార్టీకి వెళ్ళిందని చెప్పిన లాస్య.. దివ్య ఆచూకీ తెలుసుకుంటారా.!?

Intinti Gruhalakshmi Serial 20 January 2023 today 847 episode Highlights

Intinti Gruhalakshmi: దివ్యని తులసి నిలదీస్తుండగా లాస్య సపోర్ట్ చేస్తుంది. మొత్తానికి స్పెషల్ క్లాస్ పర్మిషన్ పేరుతో దివ్య తన ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కు వెళ్తుంది. ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ తన క్లాస్మేట్ ఒకతను దివ్య తాగే జ్యూస్ లో మత్తు బిళ్ళలు కలిపి ఇస్తాడు. అది తెలియక దివ్య తాగేస్తుంది.

Intinti Gruhalakshmi Serial 20 January 2023 today 847 episode Highlights
Intinti Gruhalakshmi Serial 20 January 2023 today 847 episode Highlights

Intinti Gruhalakshmi: చిక్కులో పడ్డిన దివ్య జీవితం..! తులసి కాపాడుతుందా.!?

ఇక ఆ పార్టీ నుంచి దివ్య బయటకు వస్తుండగా.. అతను దివ్య ను పట్టుకొని బయటకు తీసుకెళ్తాడు. దివ్య ఫ్రెండ్ క్యాబ్ బుక్ చేసే కొన్నాను అది వచ్చింది వెళ్ళిపోతున్నాను అంటూ తను వెళ్ళిపోతుంది. నాకేంటి ఇంకా క్యాబ్ బుక్ కావడం లేదు అని దివ్య అనుకుంటుంది. అందుకే మేము మా కారులో డ్రాప్ చేస్తాను అంటే నువ్వు విన్నావు కాదు అని దివ్య ఫ్రెండ్స్ అంటారు. సరే అని దివ్య వాళ్ళ కారులో ఎక్కడానికి ఒప్పుకుంటుంది..

Intinti Gruhalakshmi Serial 20 January 2023 today 847 episode Highlights
Intinti Gruhalakshmi Serial 20 January 2023 today 847 episode Highlights

మరోవైపు దివ్య ఇంకా ఇంటికి రాలేదని తులసి కంగారు పడుతూ ఉంటుంద. దివ్య కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ తన నెంబర్ కలదు ఇక ఏదైనా లాస్య నందుకి అసలు నిజం చెప్పేస్తుంది. దివ్య బర్త్డే ఫంక్షన్కు వెళ్తానని నాతో చెప్పింది. వాళ్ళ అమ్మ ఒప్పుకోదని నేనే అబద్ధం చెప్పి వెళ్ళమని సలహా ఇచ్చాను అని చెబుతుంది. ఇక అదే విషయాన్ని నందు తులసి తో చెబుతాడు ఇక దివ్య ఉన్న లొకేషన్ ని ప్రేమ్ కి షేర్ చేస్తుంది. ఇక దివ్యని వెతకడానికి నందు తులసి ఫ్రేమ్ ముగ్గురు కలిసి వెళ్తారు.

Intinti Gruhalakshmi Serial 20 January 2023 today 847 episode Highlights
Intinti Gruhalakshmi Serial 20 January 2023 today 847 episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్లో దివ్య కారులో వెళ్తున్న తన ఫ్రెండ్స్ తనని టీస్ చేస్తూ ఉంటారు.. నిదానంగా ఈ విషయం అర్థం చేసుకున్న దివ్య వాళ్లకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళను తనని కిడ్నాప్ చేసి వాళ్ళ రూమ్ కి తీసుకువెళ్తారు. మరోవైపు ప్రేమ్ వాచ్ మెన్ దగ్గరికి వెళ్లి దివ్య వాళ్ళ దగ్గరే ఉందని తెలుసుకుంటారు . ఇక తులసి ప్రేమ్ అంతా కలిసి దివ్య ఎలా సేవ్ చేస్తారో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri