NewsOrbit

Tag : Intinti Gruhalakshmi serial latest episode

Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: విక్రమ్ దివ్య లవ్ మ్యాటర్ రాజ్యలక్ష్మి కి చెప్పిన లాస్య.. మీ ఇంటి పెద్ద కోడలిని చేసుకుంటారా.??

bharani jella
Intinti Gruhalakshmi: విక్రమ్ ప్రియని ఇంట్లో చూడగానే.. తిను ప్రియా కదా ఇక్కడేందుకు ఉంది అని అడగగానే. తన స్థాయి, హోదా మారిపోయింది ఇప్పుడు.. తను సంజయ్ భార్య అని విక్రమ్ తాతయ్య చెబుతాడు...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: కూతురు ఇంటర్వ్యూ కి.. తల్లి గొడవకి.. భలే ట్విస్టు ఇచ్చరుగా..

bharani jella
Intinti Gruhalakshmi: అవును దివ్య ఇక నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని అభి అడుగుతాడు. నువ్వు డాక్టర్ అయిన కొత్తలో అమ్మ నీతో ఒక హాస్పటల్ పెట్టించి ఫ్రీగా వైద్యం అందించాలి అని...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi మరో తులసిలా మారుతున్న దివ్య.. కథ మలుపు తిరుగుతోంది..

bharani jella
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. నిన్న మొన్నటి వరకు సాధారణంగా మలుపు తిప్పుకుంటూ వెళ్తున్న ఈ సీరియల్ కథను ఒక్కసారిగా మూడు సంవత్సరాల ముందుకు...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి కథ లోకి కొత్త అమ్మాయి.. సీరియల్ మలుపు తిరుగుతోంది.. రేపటికి సూపర్ ట్విస్ట్..

bharani jella
Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో చక్కగా పూజ చేస్తూ ఉంటారు. ఇక శివరాత్రి ప్రత్యేకత గురించి తులసి చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ వివరిస్తుంది. పూజ జరిగేంతవరకు ఓం నమశ్శివాయ అని అనుకుంటూ ఉండమని చెబుతుంది...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసికి నక్లెస్ ఇవ్వడానికి నందు అగచాట్లు.. రేపటికి సూపర్ ట్విస్ట్..

bharani jella
Intinti Gruhalakshmi: తులసి కేసులో డెకరేషన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా.. ఆ లోపు లాస్య వస్తుంది. ఏంటి ఈమధ్య బైక్ మీద బాగా కంఫర్ట్ గా ఉన్నట్టుగా ఉంది అని లాస్య అడుగుతుంది. ఏం...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నాకు లైఫ్ పార్టనర్ ఉన్నారని బాంబ్ పేల్చిన తులసి.. లాస్య, నందు, సామ్రాట్ షాక్..

bharani jella
Intinti Gruhalakshmi: నువ్వు సంపాదించిన డబ్బులతో అంకితని ఫారిన్ తీసుకెళ్తున్నావాని అనుకుంటుంది. ఇది నిజం కాదని అంకితకు తెలిస్తే తను ఫారన్ లో ఉన్నా కూడా తన ఇండియాకి తిరిగి వచ్చేస్తుంది.. నీ మీద...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: గాయత్రి దెబ్బకు లాస్య కౌంటర్.. తులసికి చివాట్లు పెట్టిన లాస్య..

bharani jella
Intinti Gruhalakshmi: ప్రేమ్ గిటార్ తీసుకువచ్చి ఓ పాట పాడుతూ తులసిని నవ్వించే ప్రయత్నం చేస్తాడు. అంతలో అభి వచ్చి నన్ను క్షమించు అంటూ గుంజీల్లు తీస్తాడు. తన కాళ్ళ మీద పడిపోతుండగా అభి...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసిని తప్పు పడితే ఊరుకోనని అభికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నందు.. సందిగ్ధంలో లాస్య..

bharani jella
Intinti Gruhalakshmi: కేఫ్ ఓపెనింగ్ కి ఎవరెవరిని పిలవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వచ్చిన వారందరికీ టిఫిన్ స్నాక్స్ ఏం పెట్టాలో అని మాట్లాడుకుంటూ ఉండగా అభి వస్తాడు.. పరంధామయ్య కేఫ్ గురించి చెబుతుండగా...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: అంకితకి అభి విడాకులు.. స్ట్రైట్ వార్నింగ్.. రేపటికి ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్..

bharani jella
Intinti Gruhalakshmi: నందు లాస్య ఇద్దరు కూర్చుని.. ఆ కేఫ్ కు కావాల్సిన డబ్బుల విషయం గురించి మాట్లాడుకుంటారు. ఈ ఇంట్లో అంత డబ్బులు సహాయం చేయగలిగేది అభి ఒక్కడే అని లాస్య అంటుంది.....
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్య ఊహించని పేరు కేఫే బిజినెస్ కి పెట్టి తన చేతే క్లాప్స్ కొట్టించిన తులసి.! ఒక్కటైన ప్రేమ్ నందు..

bharani jella
Intinti Gruhalakshmi: తన కొడుకులు వాళ్లకు వచ్చిన ఆస్తిని కూడా తాకట్టు పెట్టుకోవడానికి తనకు ఇవ్వరన్నారని నందు మనసులో బాధపడతాడు. రాత్రంతా నిద్రపోకుండా ఉంటాడు. ఆ కోపంలో నందు ఈ విషయం గురించి ఆలోచిస్తూ...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుకి తాకట్టు పెట్టుకోవడానికి కూడా ఆస్తి ఇవ్వనన్న అభి, ప్రేమ్.. తులసి సలహా వర్కౌట్ అవుతుందా.!?

bharani jella
Intinti Gruhalakshmi: పరంధామయ్య తులసి దగ్గరకు వచ్చి ఈ ఆస్తి నువ్వే సరైన వారికి చెందేలా చూడమని తులసిని పరంధామయ్య అడుగుతాడు. ఇక తులసి కూడా ఆస్తిని మనవళ్లు మనవరాలకు ఇవ్వమని సలహా ఇస్తుంది....
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుకు చివాట్లు పెట్టిన తులసి.. అందరి ముందు పరువు పోయిందిగా.!?

bharani jella
Intinti Gruhalakshmi: దివ్య తులసితో మాట్లాడిన తర్వాత ఇంట్లో అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తు బయటకి నడుస్తుంది.. దివ్యను అందరూ గట్టిగా హత్తుకుంటారు. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.. వీడలేక వీడలేక దివ్య ఇంట్లో...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalashmi: నాదే తప్పంటూ అందరి ముందుకి క్షమాపణలు చెప్పిన తులసి.. దివ్య ఇంటికి దూరం..

bharani jella
Intinti Gruhalakshmi: నందుకు ఈ జాబ్ వస్తుంది.. కానీ ఆ ఆనందం అర నిమిషం కూడా నిలవదు.. అది తన టాలెంట్ వల్ల రాలేదని ఎవరో తులసి రికమండేషన్ చేస్తే నీకు ఈ జాబ్...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి చేతిలో హారతి పళ్ళెం విసిరికొట్టిన నందు.!? సూపర్ ట్విస్ట్

bharani jella
Intinti Gruhalakshmi: ప్రేమ్ ముగ్గుల పోటీలు ప్రైజ్ గురించి చాటింపు వేయగానే.. ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు.. నిజంగానే గిఫ్ట్స్ ఇస్తావా అంటూ అల్లరి పట్టిస్తారు. తులసి వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి....
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుకి హెల్ప్ చేసిన తులసి.. ఘనంగా సంక్రాంతి సంబరాలు.. ఎలాంటి అపశృతి లేదుగా.!?

bharani jella
Intinti Gruhalakshmi: దివ్యకు ఢిల్లీ యూనివర్సిటీలో సీటు వచ్చిందంటే మంచిదే కదా డాడీ అంటాడు. నేను ఇప్పుడు దివ్య చదువుకోవడం వద్దని అనటం లేదు. మీ ఇంట్లో నాకు ఒక మాట చెప్పాలి కదా...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి ముందే నందుకి ఘోర అవమానాలు.!? అందరూ ఇలా తయారయ్యారేంటి.!?

bharani jella
Intinti Gruhalakshmi: లాస్య తులసి గెటప్ లో కాఫీ చేసుకుని తీసుకు రావడంపై తల ఒకరు తల ఒక విధంగా స్పందిస్తారు గెటప్ తో పనిలేదు పనిలో స్ట్రెంత్ ఉండాలి అంటూ ఎవరికి నచ్చినట్టుగా...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసిలా మారిన లాస్య.. నందు లాస్య ని అంత మాట అనేసాడెంటి.!?

bharani jella
Intinti Gruhalakshmi: తులసి తెలుగు దివ్య ఎక్కడ ఉందో వెతికి పట్టుకుంటుంది. దివ్య పై ఆ కుర్రాడు అఘాయిత్యం చేయబోతుండగా .. తులసి అడ్డుపడి తన నెత్తి మీద ఒక్కటి కొడుతుంది దివ్యను అక్కున...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: దివ్య ఆచూకీ తెలుసుకున్న తులసి.. ఈలోపే జరగకూడని ఘోరం జరిగిపోయిందా.!? 

bharani jella
Intinti Gruhalakshmi: దివ్యని వెతకడానికి నందు, తులసి, ప్రేమ్ ముగ్గురు కలిసి వెళ్తారు. ఆ వాచ్మెన్ దివ్య ఫోటోలను చూసి ఈ అమ్మాయి ఓ ఇద్దరు అబ్బాయిలతో కలిసి కారులో వెళ్లిందని చెబుతాడు. వెంటనే...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: దివ్య పార్టీకి వెళ్ళిందని చెప్పిన లాస్య.. దివ్య ఆచూకీ తెలుసుకుంటారా.!?

bharani jella
Intinti Gruhalakshmi: దివ్యని తులసి నిలదీస్తుండగా లాస్య సపోర్ట్ చేస్తుంది. మొత్తానికి స్పెషల్ క్లాస్ పర్మిషన్ పేరుతో దివ్య తన ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కు వెళ్తుంది. ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: చిక్కులో పడ్డిన దివ్య జీవితం..! తులసి కాపాడుతుందా.!?

bharani jella
Intinti Gruhalakshmi: నందు ఇంటికి అలసిపోయి వస్తాడు. ఈసారి కూడా ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందని చెబుతాడు. ఇక జీవితం మీద విరక్తి చెందినట్లుగా నందు మాట్లాడిన మాటలకు తులసి అండగా నిలబడుతూ మీరు ఒక్క...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి క్లైంట్స్ దగ్గర మౌనం.. తులసికి దివ్యకి జరిగిన గొడవలో లాస్య అజమాయిషీ..

bharani jella
Intinti Gruhalakshmi: తులసి స్టేషనరీ షాప్ కి వెళ్లి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే బుక్కులు కొనుక్కొని తీసుకొని ఇంటికి వస్తుంది. అప్పుడే పరంధామయ్య తులసి ఇంగ్లీష్ 30 రోజుల్లో నేర్చుకోవడం ఎలా అనే...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్య వంకర బుద్ది మరదుగా.. రేపటికి భలే స్కెచ్ రెడీ చేసిందిగా.!? తులసి మూడు కోరికలు..

bharani jella
Intinti Gruhalakshmi: లాస్య నందు దగ్గరకు వెళ్లి ఈ ఇంట్లో అందరికీ నచ్చాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది అందరికీ హెల్ప్ చేయాలి వాళ్ళ అవసరాలను ముందుగానే గుర్తించి నువ్వే చేయాలి అప్పుడే నువ్వు...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసితో వేసిన పందెం గెలవడానికి లాస్య ఇక్కట్లు.. గెలుపెవరిది..

bharani jella
Intinti Gruhalakshmi: వంటగదిలో శృతి సామాన్లు సర్దుతూ ఉండగా తన వెనకనుంచి ఎవరో వస్తువులు అందిస్తూ ఉంటారు. తన పరధ్యానంలో నుంచి బయటకు వచ్చిన శృతి వెంటనే వెనకమాల ఎవరున్నారని తిరిగి చూడగా రాములమ్మ...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ నా భర్తన్న తులసి.. ఇప్పుడేంటి ఎప్పటినుంచో.. రేపటికి సూపర్ ట్విస్ట్..

bharani jella
Intinti Gruhalakshmi: నందు కోపంగా వచ్చి వినోద్ చంప పగలగొడతాడు. ఇక కోపంతో తులసి వాళ్ళ అమ్మ నందు అని పెద్దగా అరుస్తుంది. నాకు సంస్కారం ఉంది కాబట్టే నిన్ను పేరు పెట్టి పిలవడంతోనే...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: బెనర్జీ వలలో చిక్కుకున్న లాస్య.. నందు కళ్ళు తెరిపించిన తులసి..

bharani jella
Intinti Gruhalakshmi: ఇక తులసి సామ్రాట్ హనీ ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. ఇక అదే గుడిలో ఉన్న పరంధామయ్య ప్రసాదం తీసుకుంటూ.. మరొక కప్పు ప్రసాదం ఇవ్వమని అడుగుతారు. అక్కడ ఉన్న ఆయన...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: అంకిత కన్నీళ్ళతో లాస్య నయా ప్లాన్.. తులసిని ఛీ కొట్టిన హనీ..

bharani jella
Intinti Gruhalakshmi: సామ్రాట్ తో కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి వచ్చిన బెనర్జీ బ్యాక్ గ్రౌండ్ మంచిది కాదని తెలుసుకుని.. తులసి ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయాలని చెబుతుంది. బెనర్జీ ప్రపోజ్ చేసిన ల్యాండ్...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుకి చివాట్లు పెట్టిన తులసి.. సామ్రాట్ ని సేవ్ చేయడానికి చిక్కుల్లో పడుతున్న తులసి..

bharani jella
Intinti Gruhalakshmi: హాస్పిటల్లో తులసిని నందు శృతి విషయమై అరుస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్స్ తన రూమ్ నుంచి బయటకు వస్తారు. శృతికి ఎలా ఉంది అని అడగగానే.. షి ఇస్ అవుట్ ఆఫ్...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి ఇచ్చిన పార్టీలో అపశృతి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

bharani jella
Intinti Gruhalakshmi: శృతి ప్రెగ్నెంట్ అని తెలిసిన తులసి పరుగు పరుగున తన కోడలికి తన చేతులతో మొదటిసారి పెట్టాలని వెళ్తుంది. కానీ లాస్య తనకి ఈ విషయాన్ని చెప్పలేదన్న ఇగో కొద్దీ.. తులసి...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన శృతి.. సామ్రాట్ ని ఓ ఆట ఆడించిన తులసి..

bharani jella
Intinti Gruhalakshmi : తులసిని సామ్రాట్ ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి బయలుదేరుతారు. ఆ దారిలో నడుస్తుంటే.. తులసి పర్స్ పడిపోతుంది ఆ పరిస్థితి ఎవరైనా తీసుకుంటారని సామ్రాట్ తులసి ఇద్దరు బంధం వేసుకుంటారు....
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి చిన్నప్పటి ఇనుప పెట్టెలో ఏం ఉన్నాయి.!? లాస్య వంకర బుద్ధి తెలుసుకున్న అంకిత.!

bharani jella
Intinti Gruhalakshmi: సామ్రాట్ తులసిని తన చిన్నప్పుడు ఊరికి తీసుకువస్తాడు. అంతేకాదు తనతో పాటు ఆ ఊరంతా తిరుగుతూ తులసి ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. తులసి ఓ ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఏమైంది తులసి...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి కోరికను తీర్చిన సామ్రాట్.. లాస్య రివర్స్ డ్రామా.!

bharani jella
Intinti Gruhalakshmi: ప్రేమ్ ఆర్డర్ చేసిన వెబ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ తీసుకుని డెలివరీ బాయ్ వస్తాడు నందు వచ్చి ఆ ఆర్డర్ తీసుకుంటాడు.. అంతలో లాస్య వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి కోరికను సామ్రాట్ తీరుస్తాడా.!? పంతులుకి అడ్డంగా దొరికిపోయిన సామ్రాట్.!

bharani jella
Intinti Gruhalakshmi: సామ్రాట్ తులసి ఇద్దరూ గుడికి వెళ్తారు. గుడిలో ఇద్దరు కలిసి ముడుపులు కడుతూ ఉంటారు. మీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి తులసి గారు అని సామ్రాట్ అంటాడు. సరే అని...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్య చేతిలో శృతి కి ఘోర అవమానం.! రేపటికి సూపర్ ట్విస్ట్.!

bharani jella
Intinti Gruhalakshmi: వంట గదిలో శృతి వంట చేస్తూ ఉంటుంది.. ఏం కూర వండుతున్నావు అని లాస్య అడుగుతుంది. ప్రేమ్ కి ఇష్టమని ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అని శృతి అంటుంది. అవునా అని...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: మాజీ భర్తకి – సవతికి వారధిలా మారిన తులసి.!? రేపటికి హైలైట్ ట్విస్ట్.!

bharani jella
Intinti Gruhalakshmi: తులసి తను తీసుకువచ్చిన వస్తువులన్నింటినీ అందరికీ తులసి ఇస్తుంది. మామ్ నువ్వు ఇంట్లో ఉన్నా లేకపోయినా నీ బాధ్యతలు నిర్వర్తించడం మర్చిపోవడం లేదుగా అని అభి అంటాడు . నేను మీకు...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: కోడలిగా లాస్యను పరంధామయ్య ఒప్పుకున్నా.. భార్యగా నందు వద్దనుకుంటున్నాడు. తులసి నిర్ణయం ఏంటంటే.!? 

bharani jella
Intinti Gruhalakshmi: భాగ్య ఇచ్చిన ఐడియా ప్రకారం లాస్య పరంధామయ్య అనసూయమ్మ దగ్గరకు వస్తుంది. నన్ను క్షమించండి అని అంటుంది. చచ్చిన పామును ఇంకా చంపకండి మావయ్య.. ఈ ఇల్లు నా పేరు మీద...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందు లాస్య విడిపోయి.. తులసి నందు ఒక్కటి కానున్నారా.!? రేపటికి సూపర్ ట్విస్ట్.!

bharani jella
Intinti Gruhalakshmi: లాస్య అందరికీ నువ్వు పెద్ద శత్రువులా కనిపిస్తున్నావు.. ఇంటి పేపర్స్ అన్ని మీ పేరు మీద ఉన్నాయని అంత త్వరగా అందరం ముందు బయట పడాల్సిందికాదు.. ఇంకొన్ని రోజులపాటు ఈ విషయాన్ని...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్యకి చివాట్లు.. బస్ లో ఒకడికి సూపర్ ట్విస్ట్ తులసి..

bharani jella
Intinti Gruhalakshmi:  పరంధామయ్య దగ్గరికి లాస్య వచ్చి మావయ్య మీరు మెడిసిన్ వేసుకునే టైం అయింది. ఇదిగోండి మాత్రలు వేసుకోండి అని ఇస్తుంది. లాస్య నువ్వేనా ఇలా మారిపోయావేంటి అన్నట్టుగా తనని పొగుడుతూ ఆకాశానికి...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసికి సామ్రాట్ స్వీట్ మెమోరీ.. అంతా కలిసిపోయి లాస్య ఓ ఆట ఆడుకున్నారు.!

bharani jella
Intinti Gruhalakshmi: లాస్య ఉదయం నిద్ర లేచి వచ్చేసరికల్లా ఇంట్లో అందరూ కూర్చుని ఉంటారు. పొద్దున్నే అందరూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టేసారుగా అని లాస్య మనసులో అనుకుంటుంది .వీళ్ళతో నెగిటివ్ గా మాట్లాడుకోకుండా...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి సామ్రాట్ పాటల పోటీ.! అనసూయమ్మ కోరిక తులసి నెరవేరుస్తుందా.!?

bharani jella
Intinti Gruhalakshmi: వారం రోజుల పాటు నుంచి నలుగుతున్న పరంధామయ్య ఇంటికి తిరిగి రావడం ఇవాల్టితో సమాప్తం అయింది. లాస్య తులసి పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీదకి రాయించుకుంటుంది. ఇక...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందు పై రివర్స్.. లాస్యకి బదులుకి బదులు చెప్పిన తులసి..!

bharani jella
Intinti Gruhalakshmi: తులసి అనసూయమ్మ ను తీసుకుని ఇంట్లోకి వస్తుంది. నందు వాళ్ళను లోపలికి రాకుండా అడ్డుకుంటాడు. అమ్మ నువ్వేమీ చిన్న తప్పు చేయలేదు నాన్నని ఎవ్వరూ ఇంతవరకు అవమానించిన విధంగా అవమానించావు అసలు...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుకి చచ్చిపోయానని చెప్పమన్న పరంధామయ్య.. ఊహించని ట్విస్ట్..!

bharani jella
Intinti Gruhalakshmi: అనసూయ నీకు ఇది తలుపు కావచ్చు. కానీ నాకు మాత్రం ఇది మన ఇద్దరికీ మధ్య ఉన్న అడ్డు గోడ.. యావండీ నేను చేసిన తప్పులు అన్న మాటలు అన్ని కనిపిస్తున్నాయి,...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రేపటికి సూపర్ ట్విస్ట్.. అత్త కోడలు ఇద్దరు రేపు కలుస్తారా.!?

bharani jella
Intinti Gruhalakshmi: పరంధామయ్యని సామ్రాట్ వల్ల బాబాయ్ వాకింగ్ కి పార్టీకి తీసుకువెళ్తాడు రకరకాల జోక్స్ వేసి తనని నవ్వించే ప్రయత్నం చేస్తాడు. దూరంగా ఉన్న సామ్రాట్ తులసి కూడా పరంధామయ్యలో ఏమైనా మార్పు...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi:టీఆర్పీ రేటింగ్ లో దూసుకెళ్తున్న ఇంటింటి గృహలక్ష్మి.. వచ్చేవారం సూపర్ ట్విస్ట్ లు.!?

bharani jella
Intinti Gruhalakshmi: బుల్లితెర పై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. తాజాగా...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసికి శాపనార్థాలు పెట్టిన అనసూయమ్మ ను కొట్టబోయిన పరంధామయ్య..!

bharani jella
Intinti Gruhalakshmi: అనసూయమ్మ పరంధామయ్యకి తల తుడిచి నన్ను క్షమించమని అడుగుతుంది. నేను మీకోసం మారిపోయాను అని అంటుంది. గడిచిపోయిన క్షణాల గురించి నేను ఆలోచించను.. అలాగే అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: వచ్చేవారం సూపర్ ట్విస్ట్ లు ఇంటింటి గృహలక్ష్మి లో.!? 

bharani jella
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది....
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి నుంచి అది కూడా లాక్కోవాలని లాస్య ప్లాన్..! పరంధామయ్య ఒప్పుకుంటాడా.!?

bharani jella
Intinti Gruhalakshmi: తులసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. నువ్వు ఒడిపోలేదు అమ్మా.. నువ్వు నీ ఆత్మాభిమానం గెలుచుకుని ఇక్కడికి వచ్చావు అని వాళ్ళ అమ్మ అంటుంది.. ప్రేమ్ సామ్రాట్ ను చూస్తూ.....
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: రేపటికి సూపర్ ట్విస్ట్ లు ఇచ్చిన నందు, సామ్రాట్.. ఆనందంలో తులసి..!

bharani jella
Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనసూయమ్మ జీర్ణించుకోలేక పోతుంది.. తులసి నేను చాలాసార్లు గొడవపడ్డాం అరుచుకున్నాం కానీ అవి మాటలు వరకే ఉన్నాయి.. ఒకసారి తులసి నన్ను బ్రతిమిలాడేది.. లేదంటే నేను...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న పరంధామయ్య.! మీ పెళ్లెప్పుడన్న లాస్య..!

bharani jella
Intinti Gruhalakshmi serial today 775 episode Highlights, ,Intinti Gruhalakshmi serial 28 October 2022 today 775 episode Highlights,ఇంటింటి గృహలక్ష్మి సీరియల్,Intinti Gruhalakshmi serial today episode Intinti Gruhalakshmi:...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసిని రెండో పెళ్లి చేసుకోమన్న సామ్రాట్..! దిమ్మతిరిగే జవాబు.!

bharani jella
Intinti Gruhalakshmi: తులసి సామ్రాట్ ఇద్దరూ మీటింగ్ కంప్లీట్ చేసుకుని దారిలో కనిపించిన ఓ టెంపుల్ దగ్గర ఆగుతారు.. సామ్రాట్ ను టెంపుల్ లో చూసి ఓ ఇద్దరమ్మాయిలు చాలా బాగున్నాడు.. హ్యాండ్సమ్ గా...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుకి ఫ్యుజులు ఎగిరే షాక్ ఇచ్చిన తులసి..!

bharani jella
Intinti Gruhalakshmi: ఏంటి కొత్త చీర కట్టుకున్నావు అని లాస్య తులసిని అడుగుతుంది.. ఒకప్పుడు మా ఆయన తీసుకు వచ్చాడులే.. అప్పుడు కట్టుకోవడానికి కుదరలేదు.. అందుకే ఇప్పుడు కట్టుకున్నా.. ఏ నీకు ఏమైనా అభ్యంతరమా...