Intinti Gruhalakshmi: లాస్య తులసి గెటప్ లో కాఫీ చేసుకుని తీసుకు రావడంపై తల ఒకరు తల ఒక విధంగా స్పందిస్తారు గెటప్ తో పనిలేదు పనిలో స్ట్రెంత్ ఉండాలి అంటూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెబుతారు వంటలు చేసి పెట్టమని సలహా ఇచ్చారు.. లాస్య తను ముందుగా అందరికీ చేసి పెట్టబోయే పనుల గురించి నాలుగు పేజీల స్పీచ్ ఇస్తుంది. ఆ మాటలు విని చేతలేనా ఉన్నాయా అని అంతా నిట్టూరుస్తారు..
నందు పార్సిల్ వచ్చిన పేపర్ ని చదివి తులసి అని పెద్దగా అరుస్తాడు. దివ్య నీ కూతురా నా కూతురా అని అంటాడు.. మన ఇద్దరి కూతురు అని తులసి అంటుంది. మరి అయితే దివ్యని ఢిల్లీ కోర్సులో జాయిన్ చేయడానికి నాకెందుకు చెప్పలేదు. దివ్య విషయంలో నువ్వు ఒక్కదానివే ఎందుకు సొంతంగా నిర్ణయం తీసుకున్నావు అని నందు అడుగుతాడు. దివ్యకి ఆ సీటు వస్తుందని నేను అనుకోలేదు ముందు ఎగ్జామ్ రాయి వచ్చాక తర్వాత చూద్దాం అని చెప్పాను. కనీసం నువ్వైనా నాకు ఈ విషయం చెప్పాలి కదా దివ్య.. చిన్నప్పుడు నీ ప్రతి అవసరాన్ని ఈ నాన్నే తీర్చేవాడు కనీసం మీ నాన్న చెప్పడానికి కూడా పనికిరాడు అని అనుకున్నావా అని నందు ఎమోషనల్ గా మాట్లాడుతాడు.. అయినా దివ్యకు ఢిల్లీ యూనివర్సిటీలో సీటు వచ్చిందంటే మంచిదే కదా డాడీ అంటాడు నేను ఇప్పుడు దివ్య చదువుకోవడం వద్దని అనటం లేదు మీ ఇంట్లో నాకు ఒక మాట చెప్పాలి కదా అని అంటున్నాను అని నందు అంటాడు.
వెళ్లి బయటకు వెళ్ళాలి కార్ కిస్ ఇవ్వమని అంటాడు. అప్పుడే అభి నా ఎమర్జెన్సీ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయినా ఇప్పుడు మీరు బయటకు ఎందుకు వెళ్లాలి.. కార్లో వెళ్లడం అవసరమా అని అంటాడు. అంతలో అవి ప్రేమ్ నా బైక్ మీద డ్రాప్ చేస్తాను . వచ్చేటప్పుడు తీరిగ్గా నడుచుకొని రమ్మను ఇప్పుడు ఆయన అర్జెంటుగా ఇంటికి వచ్చి చేసే పని ఏముందంట అని ప్రేమ్ అంటాడు.
లాస్య ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తుంది మీకు కూడా కాఫీ కావాలా అని నందుని అడుగుతూ అయినా మీరు ఇప్పుడు కాఫీ తాగి వెలగబెట్టే ఉద్యోగం ఏముందంట.. తిని కూర్చోవడం తప్ప అని లాస్య కూడా ఒక మాట అంటుంది. తులసి వీళ్ళందరూ నందుని అంటున్న మాటలను వింటూ ఉంటుంది . ఇక తులసి ఎలా రియాక్ట్ అవుతుందో తరువాయి భాగంలో చూద్దాం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!