NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసిని తప్పు పడితే ఊరుకోనని అభికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నందు.. సందిగ్ధంలో లాస్య..

Intinti Gruhalakshmi Serial 8 feb 2023 today 863 episode Highlights

Intinti Gruhalakshmi: కేఫ్ ఓపెనింగ్ కి ఎవరెవరిని పిలవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వచ్చిన వారందరికీ టిఫిన్ స్నాక్స్ ఏం పెట్టాలో అని మాట్లాడుకుంటూ ఉండగా అభి వస్తాడు.. పరంధామయ్య కేఫ్ గురించి చెబుతుండగా అదేదో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లా.. మళ్ళీ అందరూ ఎందుకు అంతలా డిస్కషన్ చేస్తున్నారు అని అభి చిరాగ్గా అంటాడు. ఆ మాటలకు అంకిత సరిగ్గా మాట్లాడు అభి అని అంటుంది.

Intinti Gruhalakshmi Serial 7 feb 2023 today 862 episode Highlights
Intinti Gruhalakshmi Serial 7 feb 2023 today 862 episode Highlights

నువ్వు కూడా మా మామ్ లాగా నన్ను విసిగిస్తూ ఉంటే.. ఎప్పుడో మా అమ్మకు పెట్టిన గతే నీకు పడుతుంది. మనిద్దరం విడాకులు తీసుకోవాల్సి వస్తుంది అని అభి అందరి ముందు అంకితను తక్కువ చేసి మాట్లాడతాడు. నీకోసమే నేను ఈ ఇంట్లో మౌనంగా అన్ని భరిస్తున్నాను అయినా కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా నన్ను తప్పు పడితే డివోర్స్ తీసుకోవడమే కరెక్ట్.. ఇక నువ్వు మా మామ కి సపోర్ట్ గా ఉంటావో నాకు సపోర్ట్ గా ఉంటావు నువ్వు ఆలోచించుకో అని చెప్పి అది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

Intinti Gruhalakshmi Serial 7 feb 2023 today 862 episode Highlights
Intinti Gruhalakshmi Serial 7 feb 2023 today 862 episode Highlights

Intinti Gruhalakshmi: గాయత్రి మాటలతో లాస్య గుండెల్లో గుబేలు.. నందు తులసి పై అనుమానం మొదలైందా.!?

అభి అభి దగ్గరకు నందు వెళ్లి ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు నాకు ఏం నచ్చలేదు అని నందు అంటాడు నా కేఫ్ విషయంలో నీ నిర్ణయం నువ్వు చెప్పావు అక్కడి వరకు బాగానే ఉంది కానీ నువ్వు మీ అమ్మని తప్పు పట్టడం నాకు ఏ మాత్రం నచ్చలేదు.. మీ అమ్మ మాటలు చేతలు నాకు నచ్చకపోతే పెళ్లయిన మూడు ఏళ్లకే విడాకులు తీసుకునే వాడిని.. కానీ పాతికేయలు కాపురం చేసే వాడిని కాదు.. ముగ్గురు పిల్లల్ని కనే వాడిని కాదు.. అందుకు పూర్తి కారణం నాదే.. కొన్ని విషయాల్లో మీ అమ్మ కాస్త కోపంగా ఉంది.. నా షార్ట్ టెంపర్ వల్ల అది విడాకులకు కారణం అయ్యాయి. అంతేకానీ ఈ విషయంలో తులసి తప్పు ఏమాత్రం లేదు.. ఏంటి డాడ్ అమ్మ విషయంలో తప్పంతా మీ మీదే వేసుకుంటున్నారు అని అది అడుగుతాడు.. చేయను తప్పు నా మీద వేసుకునే అంత మంచి వాడిని కాదు నేను..

Intinti Gruhalakshmi Serial Tulasi nandu
Intinti Gruhalakshmi Serial Tulasi nandu

Intinti Gruhalakshmi: అంకితకి అభి విడాకులు.. స్ట్రైట్ వార్నింగ్.. రేపటికి ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్..

తులసికి మీరంటే ప్రాణం పిల్లల్ని ప్రాణం పెట్టి పెంచింది. అటువంటి పిల్లల దగ్గర తను తక్కువ కావడం నాకు ఇష్టం లేదు.. తను తప్పుకి మీరందరూ తనని నిందించడం కరెక్ట్ కాదు.. అందుకే ఉన్న నిజాన్ని మీకు చెబుతున్నాను.. నా కేఫ్ నీకు నచ్చకపోతే నువ్వు ఆ దరిదాపుల్లో కూడా రావద్దు. అంతేకానీ మీ అమ్మని తప్పు పట్టదు అని అంటాడు. ఈ విషయాన్ని నువ్వు వార్నింగ్ అనుకున్నా రిక్వెస్ట్ అనుకున్న ఎలాగైనా అనుకో నాకు సంబంధం లేదు.. తులసిని మాత్రం తప్పు పట్టదు అని నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. నందు అభి తో మాట్లాడుతున్న మాటలను చాటుగా లాస్య ఉంటుంది. నందు కి ఎప్పటికీ తులసి మీద ప్రేమ ఉందా అసలు నందు ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు అంటూ లాస్య సందిగ్ధంలో పడుతుంది.

Intinti Gruhalakshmi Serial Tulasi nandu full family
Intinti Gruhalakshmi Serial Tulasi nandu full family

తులసి తను ఏ తప్పు చేయకపోయినా అవి దానిని తప్పు పడటం చూసి చాలా బాధపడుతుంది. విషయాలు తలుచుకోగానే ఆటోమేటిక్గా తన కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరుగుతాయి అప్పుడే తన దగ్గరకు వచ్చిన ఇంట్లో వాళ్ళందరూ తులసికి మధ్య చెప్పే ప్రయత్నం చేస్తారు. అంకిత ఏకంగా తులసి కాళ్లు పట్టుకొని తనని క్షమించమని వేడుకుంటుంది. నువ్వు చేయని తప్పుకి ఎందుకమ్మా కాళ్లు పట్టుకుంటున్నావని తులసి ఉంటుంది అభి కి భార్యను కాబట్టి తను చేసిన తప్పులకి నా తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను ఆంటీ అని అంకిత అంటుంది. ఇదంతా నందు లాస్య దూరంగా ఉండి గమనిస్తూ ఉంటారు . ప్రేమ గిటార్ తీసుకువచ్చి ఓ పాట పాడుతూ తులసిని నవ్వించే ప్రయత్నం చేస్తాడు.

Intinti Gruhalakshmi serial lasya gayatri
Intinti Gruhalakshmi serial lasya gayatri

రేపటి ఎపిసోడ్ లో నందు కేఫ్ ఘనంగా ఓపెన్ చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి.. తులసి నందు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.. వాళ్ళిద్దర్నీ చూసి గాయత్రి లాస్యతో మాజీ మొగుడు మాజీ భార్య మళ్ళీ ఒకరిపై ఒకరికి మోజు పుట్టడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.. మళ్లీ వాళ్ళిద్దరూ దగ్గర అయితే అని గాయత్రి లాస్య మనసులో అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది.. ఇక తులసి పూజ చేస్తుండగా లాస్య తన దగ్గరికి వెళ్లి నా కేఫెలో పూజ చేస్తావా అంటూ హారతి పళ్ళెం ను తీసుకుంటుంది. మిగతా విశేషాలు రేపటి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu