NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

Jagadhatri Today Episode April 25 2024 Episode 214 highlights

Jagadhatri April 25 2024 Episode 214:  అక్క ఇంకా ఎంతసేపు  పదా వెళ్దాం అని భవాని అంటుంది.బంధాన్ని పోగొట్టుకోవాలంటే ఐదు నిమిషాలు చాలు అదే బంధాన్ని నిలబెట్టుకోవాలంటే జీవిత బలం సరిపోదు అని అఖిలాండేశ్వరి అంటుంది. కౌశికి ల్యాండ్ పేపర్లు తెచ్చి ఇస్తుంది. ఎంగేజ్మెంట్ అగిపోతుందని ఎంత భయపడ్డానో తెలుసా అని భవాని అంటుంది. డాక్యుమెంట్ కనిపించలేదు అంతే అని కౌశికి అంటుంది. ఇద్దరూ ఉంగరాలు మార్చుకుంటారు. అందరూ అక్షంతలు వేస్తారు. దండలు మార్చుకుంటారు. ఇంతలో పోలీసు వాళ్ళు అక్కడికి వస్తారు. ఎందుకిలా వచ్చారు అని కౌశికి అడుగుతుంది.

Jagadhatri Today Episode April 25 2024 Episode 214 highlights
Jagadhatri Today Episode April 25 2024 Episode 214 highlights

అరెస్టు చేయడానికి వచ్చాను ఎస్సై అంటాడు. ఎవరిని అని కౌశికి అడుగుతుంది. ఘట్టమనేని చరణ్ని అరెస్టు చేయడానికి వచ్చాను అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారో ఎస్సై గారు నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని భవాని అంటుంది. హేమాని మర్డర్ చేసి వచ్చాడు మేడం అని ఎస్ఐ అంటాడు. ఇన్స్పెక్టర్ గారు మీరేం మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు హేమాని చంపాల్సిన అవసరం ఏంటి అని కౌశికి అడుగుతుంది. మీరేదో పొరపాటు పడుతున్నారు చరణ్ కి అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరగబోయేది అంతకుమించి ఏ సంబంధం లేదు అని జగదాత్రి అంటుంది. అన్ని ఆధారాలు చూసుకొని వచ్చాను మేడం అని ఎస్సై అంటాడు. ఘట్టమనేని కుటుంబం హత్య చేయదు అలా చేస్తే మాత్రం శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం ఇలా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వచ్చి అవమానిస్తానంటే ఊరుకోము అని అఖిలాండేశ్వరి ఉంటుంది.

Jagadhatri Today Episode April 25 2024 Episode 214 highlights
Jagadhatri Today Episode April 25 2024 Episode 214 highlights

నీ గురించి తెలుసు కాబట్టి అని తెలుసుకుని వచ్చాను మేడం అని ఇన్స్పెక్టర్ అంటాడు. పొద్దున్నుంచి మా ఇంట్లో ఉన్న చరణ్ హేమని హత్య ఎలా చేస్తాడు అని జగదాత్రి అడుగుతుంది. ఎస్సై గారు అసలు ఏం జరిగిందో చెప్పండి అని సుధాకర్ అంటాడు. తనను చంపుతుండగా ప్రత్యక్ష సాక్షి ఉన్నారు హేమ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తను బయటికి వెళ్తుండగా చరణ్ వెళ్లి కత్తితో దాడి చేసి చంపేశాడు అని ఎస్ఐ చరణ్ ని అరెస్టు చేయమని చెబుతాడు. పోలీసులు చరణ్ తీసుకువెళ్లి పోతారు. అక్క నా కొడుకు ఒకర్ని ప్రాణం తీసే అంత హంతకుడు కాదని చెప్పక అని భవాని అంటుంది. ఏం జరిగిందో తెలుసుకుందాం పద అని జగదాత్రి కేదార్ వెళ్ళిపోతారు. ఏంటి బావ మన కూతురి జీవితం ఇలా అయిపోయింది అని వైజయంతి అంటుంది. అత్తయ్య ఇప్పటికైనా ఈ పెళ్లి ఆపేస్తే మంచిది అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 25 2024 Episode 214 highlights
Jagadhatri Today Episode April 25 2024 Episode 214 highlights

ఇన్స్పెక్టర్ గారు నా కూతురు ని చంపిన వాడిని అరెస్టు చేసిన ముందుకు తీసుకురావాలి వాడిని కాదు వాడి కుటుంబాన్ని మొత్తం అరెస్టు చేయాలి అని హేమ వాళ్ళ నాన్న అంటాడు. మీరు కంప్లైంట్ ఇచ్చారు మేము అబ్బాయిని అరెస్టు చేసాం అని ఎస్సే అంటాడు. ఘట్టమనేని కుటుంబం ప్రాణమిస్తుంది కానీ ప్రాణం తీయదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని జగదాత్రికి కేదార్ అంటారు. ఏ తప్పు చేసిందని నా కూతుర్ని చంపేశారు అని హేమ వాళ్ళ నాన్న అంటాడు. ఆరోజు మమ్మల్ని గుడి నుంచి తీసుకు వెళ్ళే రోజు ప్రేమ గురించి గొప్పగా చెప్పారు కదా మమ్మల్ని కలుపుతానని మాట ఇచ్చారు కదా మేడం ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి మేడం అని కళ్యాణ్ అంటాడు. మీరు తొందరపడకండి హేమ ని చంపిన వాళ్ళని పట్టుకుందాం అసలేం జరిగిందో చెప్పండి అని జగదాత్రి అడుగుతుంది. నా కూతురు ఐశ్వర్యలో పుట్టింది ఇలాంటి ఒక అనాముకున్ని చేసుకుంటానంటే ఎలా ఒప్పుకుంటాను అందుకే వీడితో పారిపోవడానికి సిద్ధపడింది వీడి వల్లే ఇంట్లో నుంచి పారిపోయింది అని హేమ వలన కళ్యాణ్ మీద దాడి చేయబోతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 25 2024 Episode 214 highlights
Jagadhatri Today Episode April 25 2024 Episode 214 highlights

అసలు ఏం జరిగిందో చెప్పు కళ్యాణ్ అని జగదాత్రి అడుగుతుంది. మేమిద్దరం పారిపోతూ ఉండగా చరణ్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ  వడీలో ఉన్నది ఏంటి నాలో లేనిదేంటి వాడితో లేచిపోతున్నావ్ అని కత్తి తీసుకొని పొడిచి చంపేసాడు మేడం అని కళ్యాణ్ అని చెబుతాడు. ఎన్ని గంటలకు మర్డర్ జరిగింది అని జగదాత్రి అడుగుతుంది. 10 గంటలకు మేడం అని కళ్యాణ్ అని చెబుతాడు. 10 గంటలకు ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిద ని వెళ్లాడని ఆలోచించి దాత్రి సిగ్నల్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి కదా అని చుద్దాం అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే, కళ్యాణ్ అబద్ధం చెబుతున్నాడు కేదార్ ఎంత ఆలోచించినా చరణ్ మన ఇంటి నుంచి వచ్చి హేమ ని చంపి వచ్చి మళ్ళీ ఎంగేజ్మెంట్ దగ్గర ఉండే ఛాన్స్ లేదు అని జగదాత్రి అంటుంది. అంటే ఏమంటావు ధాత్రి అని కేదార్ అంటాడు. చరణ్ కూడా నిజం చెప్పడని ప్రూఫ్ లేదు చుట్టుపక్కల 20 నిమిషాల్లో  వెళ్లి వచ్చే హాస్పిటల్ లేవు అని జగదాత్రి అంటుంది. అంటే నువ్వు అనేది ఏంటి ధాత్రి కళ్యాణి మర్డర్ చేశాడంటావా అని కేదార్ అంటాడు. లేదు కేదార్ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి హత్య జరిగింది అంటే తనైనా చంపి ఉండాలి లేదంటే చంపిన వాలైనా తెలిసి ఉండాలి అని జగదాత్రి అంటుంది. పద దాత్రి చంపిన వాడు ఎవరో తెలుసుకుందాం అని కేదార్ అంటాడు. ముందు చరణ్ దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో అడగాలి ఆ తర్వాత వెళ్లి వాళ్లంతా చూద్దాం అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 25 2024 Episode 214 highlights
Jagadhatri Today Episode April 25 2024 Episode 214 highlights

తప్పంతా జగదాత్రి మీద నెట్టేస్తే ఇంట్లో వాళ్ళందరూ జగదాత్రి పని పడతారు అని నిషిక అనుకుంటుంది. మాధురి ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనుకుంటే అంతా గందరగోళం జరిగింది అని బూచి అంటాడు. ఏందో దీని జాతకం బాగోలేదు అని వైజయంతి అంటుంది. తన జాతకం బాగోలేక కాదు అత్తయ్య అసలు ఈ సంబంధం చేసుకోవడం వలన ఇదంతా జరిగింది పెళ్లిళ్లని ఒక పద్ధతి చూసి చేసుకుంటారు కానీ ప్రాజెక్టులను చూసి చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని నిషిక అంటుంది.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri