NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసికి నక్లెస్ ఇవ్వడానికి నందు అగచాట్లు.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Intinti Gruhalakshmi Serial 15 feb 2023 today 869 episode Highlights

Intinti Gruhalakshmi: తులసి కేసులో డెకరేషన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా.. ఆ లోపు లాస్య వస్తుంది. ఏంటి ఈమధ్య బైక్ మీద బాగా కంఫర్ట్ గా ఉన్నట్టుగా ఉంది అని లాస్య అడుగుతుంది. ఏం జరుగుతుంది అని అడుగుతుంది. కేఫ్ కి రావాలి కదా అందుకే తులసి బైక్ మీద వచ్చాను అని నందు అంటాడు. మరి నా గురించి ఆలోచించలేదా అని లాస్య అడుగుతుంది..

Intinti Gruhalakshmi Serial 14 feb 2023 today 868 episode Highlights
Intinti Gruhalakshmi Serial 14 feb 2023 today 868 episode Highlights

తులసి ఇంట్లో ఏదో పనిమీద కూర్చొని వర్క్ చూసుకుంటా ఉంటది. అప్పుడే నందు తులసి దగ్గరికి వస్తాడు. ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని తులసికి తను తీసుకున్నాడు. ఇక క్యారం బోర్డ్ ఆడదామని తులసి నందు అడుగుతాడు. ఏంటి మీలో ఎంత మార్పు అని తులసి అంటుంది. ఎవరు చూడక ముందు తులసికి నక్లేస్ ఇవ్వాలని అందులో ప్రేమ్ వస్తాడు. అందరూ కలిసి గేమ్ ఆడతారు. ఇక ఈ ఛాన్స్ కూడా మిస్ అయిందని నందు లో లోపల ఫీల్ అవుతాడు.

Intinti Gruhalakshmi Serial 14 feb 2023 today 868 episode Highlights
Intinti Gruhalakshmi Serial 14 feb 2023 today 868 episode Highlights

ఇక రేపొద్దున కేఫ్ కి బయలుదేరుతుండగా తన కార్ రిపేర్ అని తులసి బైక్ మీద వెళ్లాలని నందు ప్లాన్ చేసుకుంటాడు. ఇక ఈ లోపు గానే తనకి నక్లెస్ ఇవ్వాలని అనుకుంటాడు. అంతలో సామ్రాట్ వస్తాడు. ఏడుకొండలవాడా వెంకటరమణ నువ్వే ఈ సమస్య నుంచి నన్ను కాపాడాలి అని అనుకుంటాడు. ఇక తులసి లాస్య నందు సామ్రాట్ నలుగురు కలిసి కారులో కేఫ్ కి వెళ్తారు. అక్కడ ప్రేమ్ నానా హడావుడి చేస్తా ఉంటాడు. వాళ్ల కేఫ్ లో వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి.

Intinti Gruhalakshmi Serial Nandu Lasya Tulasi
Intinti Gruhalakshmi Serial Nandu Lasya Tulasi

ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి వాళ్ళ ఇంట్లో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. అందులో భాగంగా సామ్రాట్ కూడా అక్కడికి వస్తారు. ముందుగా నందు లాస్య డాన్స్ చేసి.. లాస్య నందు గిఫ్ట్ గా నెక్లెస్ ఇస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ శృతి కోసం కూడా ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు. ఆ గిఫ్ట్ చూసి శృతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రేమ్ అప్పుడే తులసిని ఒక చీటీ తీయమని అంటాడు. మాకంటే పార్ట్నర్స్ ఉన్నారు తులసికి పార్ట్నర్ లేరు గాని లాస్య అంటుంది. నాకు కూడా లైఫ్ పార్ట్నర్ ఉన్నారని తులసి చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి తులసి వైపు చూస్తారు.

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu