NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుకి హెల్ప్ చేసిన తులసి.. ఘనంగా సంక్రాంతి సంబరాలు.. ఎలాంటి అపశృతి లేదుగా.!?

Intinti Gruhalakshmi serial

Intinti Gruhalakshmi: దివ్యకు ఢిల్లీ యూనివర్సిటీలో సీటు వచ్చిందంటే మంచిదే కదా డాడీ అంటాడు. నేను ఇప్పుడు దివ్య చదువుకోవడం వద్దని అనటం లేదు. మీ ఇంట్లో నాకు ఒక మాట చెప్పాలి కదా అని అంటున్నాను అని నందు అంటాడు.. సరే కానివ్వండి మీరందరూ అంతగా చెబుతుంటే నేనెందుకు కానీ కాదు అనాలి మీ ఇష్టం అని నందు అంటాడు అయితే రేపు సంక్రాంతి పండుగ సంబరాలు అయిపోయిన తర్వాత దివ్యని అందరం కలిసి ఢిల్లీ పంపిద్దామని తులసి అంటుంది..

Intinti Gruhalakshmi 26 jan 2023 Today 852 Episode Highlights
Intinti Gruhalakshmi 26 jan 2023 Today 852 Episode Highlights

నందు అభి దగ్గరకు వెళ్లి బయటకు వెళ్ళాలి కార్ కిస్ ఇవ్వమని అంటాడు. అప్పుడే అభి నా ఎమర్జెన్సీ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు.. అయినా ఇప్పుడు మీరు బయటకు ఎందుకు వెళ్లాలి వెళ్లిన కార్లో వెళ్లడం అవసరమా అని అంటాడు. అదేంట్రా అవి ఇవ్వచ్చు కదా అని తులసి అంటుంది.. అంతలో పరంధామయ్య ప్రేమ్ బైక్ అడుగుతాను ఆగు అని అంటాడు.. ప్రేమ్ పెద్దగా నా బైక్ మీద డ్రాప్ చేస్తాను వచ్చేటప్పుడు తీరిగ్గా నడుచుకొని రమ్మను.. ఇప్పుడు ఆయన అర్జెంటుగా ఇంటికి వచ్చి చేసే పని ఏముందంట అని ప్రేమ్ అంటాడు.. ఆ మాటలకు నందు మనసు విరిగిపోతుంది.. అదంతా తులసి గమనిస్తూనే ఉంటుంది..

Intinti Gruhalakshmi 26 jan 2023 Today 852 Episode Highlights
Intinti Gruhalakshmi 26 jan 2023 Today 852 Episode Highlights

అది చాలదన్నట్టు ఇక లాస్య ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తుంది.. మీకు కూడా కాఫీ కావాలా అని నందుని అడుగుతూ అయినా మీరు ఇప్పుడు కాఫీ తాగి వెలగబెట్టే ఉద్యోగం ఏముందంట తిని అరగక కూర్చోవడం తప్ప అని లాస్య కూడా ఒక మాట తులసి వీళ్ళందరూ నందుని అంటున్న మాటలను వింటూ ఉంటుంది.. ఆ మాటలకి నందు కలలో నుంచి నీళ్లు తిరుగుతాయి. పరంధామయ్య పిల్లలు నిన్ను అలా అనింది నీ మీద గౌరవం లేదు కాదు. వాళ్ళ అవసరం గురించి ఆ విషయం అర్థం చేసుకోమని పరంధామయ్య నందుకు అర్థమయ్యేలా చెబుతాడు . నందు తన మనసులో ఆవేదనంతా పరంధామయ్యకు చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.

Intinti Gruhalakshmi
Intinti Gruhalakshmi

అమ్మ తులసి నందుని నువ్వు మాత్రమే ఒక దారికి తీసుకు రాగలవు. ఏం చేయాలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. వెంటనే తులసి తనకు తెలిసిన ఒక ఆఫీస్ వాళ్లకి ఫోన్ చేసి నందు గురించి చెబుతుంది. మీ ఆఫీస్ లో ఏదైనా ఉద్యోగం ఉంటే తనకి ఇవ్వమని అంటుంది కాకపోతే ఈ హెల్ప్ నేనే చేస్తున్నానని చెప్పద్దని తులసి చెబుతుంది.

Intinti Gruhalakshmi  serial
Intinti Gruhalakshmi serial

ఇక నందు లాస్య తో మాట్లాడుతూ ఉండగా తనకి ఒక ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. మీ బయోడేటా మా దగ్గర ఉందని మీలాంటి వాళ్లకోసమే మేము ఎదురు చూస్తున్నామని రేపు ఇంటర్వ్యూకి రమ్మని ఆఫర్ ఇస్తారు.

Intinti Gruhalakshmi  serial
Intinti Gruhalakshmi serial

ఇక రేపటి ఎపిసోడ్లో తులసి వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. నందు చెల్లెలు మాధవి ఆ సంక్రాంతి సంబరాలు కి వస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి ముగ్గుల పోటీల్లో పాల్గొంటారు. తులసి దేవుడికి పూజ చేసి హారతి ఇస్తుంది.

Intinti Gruhalakshmi  serial
Intinti Gruhalakshmi serial

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N