NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi:టీఆర్పీ రేటింగ్ లో దూసుకెళ్తున్న ఇంటింటి గృహలక్ష్మి.. వచ్చేవారం సూపర్ ట్విస్ట్ లు.!?

Intinti Gruhalakshmi paramdhaya tulasi

Intinti Gruhalakshmi: బుల్లితెర పై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టీ ఆర్పీ రేటింగ్స్ లో 11.08 రేటింగ్ ను సొంతం చేసుకుంది. అయితే గతవారం టీఆర్పీ రేటింగ్ లో 10 .20 రేటింగ్ ను సొంతం చేసుకోగా.. అయితే గతవారం తో పోలిస్తే ఈ వారం టీఆర్పీ రేటింగ్ లో ఈ వారం టీ ఆర్పీ రేటింగ్ లో దుస్కెళ్తుంది. ఇప్పటికే 794 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్ కి గట్టి పోటీని ఇస్తోంది. ఈ సీరియల్ లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!

Intinti Gruhalakshmi Serial TRP rating and latest episode
Intinti Gruhalakshmi Serial TRP rating and latest episode

తులసి వాళ్ళ ఇంట్లో పరంధామయ్య పుట్టినరోజు సందర్భంగా శతాయుష్మాన్ పూజకు కావలసిన ఏర్పాట్లు అన్ని చేస్తుంది. ఆ పూజను తులసి ప్రేమ్ ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు. అంతలో పంతులుగారు మీరు పూజ చేయిస్తున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి పూర్ణాహుతి చేస్తే ఆయనకు సంపూర్ణ ఆయుష్షు కలుగుతుంది అని చెబుతారు. లేదు అంటే ఆయన ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరైనా సరే ఇలా చేస్తే మంచిది అని అంటారు. అంతలో పరంధామయ్య అక్కడికి వచ్చి నీకు తప్ప ఆ హక్కు ఎవరికీ లేదమ్మా అని అంటాడు. తులసి మావయ్య అంటూ సంతోషిస్తుంది..

మీరు ఇప్పుడు ఇక్కడికి అని తులసి వాళ్ళ మావయ్య ను అడుగుతుంది. అనసూయమ్మ తులసి వాళ్ళ ఇంటికి వచ్చి నీకు ఏం కావాలి నీ మనసులో ఏముంది అని అడుగుతుంది నా కుటుంబాన్ని ఏం చేయాలని అనుకుంటున్నావు మీ మామయ్యని నా నుంచి ఎందుకు దూరం చేయాలని అనుకుంటున్నావు.. అందుకే నీకు ఈ ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు.. ఇలా నిన్ను ఒంటరిదాన్ని చేసాడు.. దిక్కుమొక్కు లేని జీవితాన్ని రాశాడు అని తులసికి అనసూయమ్మ శాపనార్థాలు పెడుతుంది. ఆ మాటలకు కోపం వచ్చిన పరంధామయ్య అనసూయమ్మ ను కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు..

అత్తయ్య ఏ మాటైనా మాట్లాడేటప్పుడు కాస్త శాంతంగా ప్రశాంతంగా మాట్లాడండి అని తులసి అనసూయమ్మకు సలహా ఇస్తుంది. నా జీవితం లో నుంచి నా భర్తని నాకు కాకుండా చేశావు నువ్వు? అనసూయ ఇక్కడ నువ్వు ఏమి మాట్లాడకు సైలెంట్ నేను ఎక్కడికి రాను అంటూ పరంధామయ్య ఉన్నచోటే కుప్ప కూలిపోతాడు. ఇక మీ నాటకాల ఆపండి పదండి ఇంటికి అని అనసూయమ్మ అంటుంది. అత్తయ్య ను అని అనసూయ మన సైలెంట్ గా ఉండమని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది తులసి.. ఇప్పటివరకు మీ కోపం చూపించారు. ఇక నా కోపం చూపించమంటారా అంటూ తులసి అనసూయమ్మ పై ఫైర్ అవుతుంది.

అనసూయమ్మ కోపంగా ఆయన నన్ను వద్దు అనుకున్నప్పుడు ఆయనను కూడా నేను వద్దనుకుంటున్నాను అని ఇంకా దిగజారి మాట్లాడుతుంది. అందరూ కలిసి గంగలో దుకాని అని అంటుంది. మావయ్య మావయ్య అంటూ తులసి ఇల్లంతా వెతుకుతుంది. కానీ ఎక్కడా కనిపించడు. సామ్రాట్ తులసి ఇద్దరు కలిసి పరంధామయ్య కోసం వెతుకుతూ ఉంటారు. అటుగా వెళ్లారు అని చెబుతారు.

పరంధామయ్య పై అనసూయ విరుచుకు పడటం సీరియల్ కాస్త అసంతృప్తి కలిగిస్తుంది. అనసూయమ్మ రియక్ట్ అవ్వడం వరకు ఓకే కానీ అతిగా అనిపించింది చాలా మందికి.. పరంధామయ్య తో సీరియల్ మరొక కోణం వైపు తులసి పాత్ర ను టర్న్ తిప్పడానికి ఈ ప్రయోగం. వచ్చేవారం ఇంకెన్ని దారుణాలు చూడల్సి వస్తుందో అని ఈ సీరియల్ ఫాలోయర్స్ అనుకుంటున్నారు. మళ్ళీ బండి పట్టలెక్కిస్తే బాగుంటుంది.

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri